(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Class Wise School Bag Weight Instruction by Govt. of India
and 2.
language and mathematics for class 1 and 2 and language, EVS and mathematics
for class 3rd to 5th students as described by the NCERT
materials and the weight of the school should not exceed the following limit.
బరువు తగ్గించండి – రాష్ట్రాలకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆదేశం
ప్రాథమిక పాఠశాలస్థాయిలో విద్యార్థుల పుస్తకాల సంచి బరువును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఇదే విషయమై స్పందించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాము సూచించిన మార్గదర్శకాలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. సంబంధిత ఆదేశాల ప్రకారం.
- Income Tax Software || Student Add / Update Childinfo || 10th Material
- DA Arrears Online Calculator || Free Messge Alert
- Follow us on - FaceBook || Twitter || Telegram
1, 2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దు.
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచించిన ప్రకారం ఒకటి, రెండు తరగతులకు భాష, గణితం, 3-5 తరగతులకు భాషలు, సామాన్యశాస్త్రం(ఈవీఎస్), గణితం తప్ప పాఠశాలలు ఇతర సబ్జెక్టులను పెట్టకూడదు.
అదనపు పుస్తకాలను తీసుకురావాలంటూ విద్యార్థులను పాఠశాలల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదు.
ఒకవేళ అదనపు మెటీరియల్ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});