APMS Selection Process 6th Admissions 2024 AP Model School Admissions Guidelines

APMS Lottory Process 6th Admissions 2020 - AP Model School Admissions Guidelines

APMS AP Model Schools 6th Class Admission in lottery system 2024 Notification Exam pattern, Exam Date

APMS 6th class admission Test 2024 Online Application Form at apms.apcfss.in

AP Model School VI Class Admissiontest Online Apply Process 01-03-2024 నుండి 31-03- 2024 – APMS Application form fill Guidelines without Entrance Test for 6th Class Admissions and Schedule Download. APMS 6th Admission Entrance Test 2024. AP Model School Entrance Test 2024 Notification for 6th Class How to Apply Application for AP Model School Admissions AP Model Schools Entrance Test 2024. Andra pradesh Model Schools Entrance Test 2024 Online Application form of VI Admissions.

FA1 Question Papers 2024: Download (Updated)

APMS Lottery Process 6th Admissions 2024. AP Model School Admissions Guidelines Download. AP Model Schools New admissions Guidelines and procedure for Admission of students into Model Schools for classes VI and Intermediate from the Academic Year 2024 APMS Lottery Process 6th Admissions 2024 – AP Model School Admissions Guidelines . AP Government has canceled entrance exams for students enrolled in model schools in the state. APMS Selection Process 6th Admissions 2024 AP Model School Admissions Guidelines

Selection Process of Students from 6th class will be selected through the lottery process from the 2024 academic year. The remaining seats in the 7th, 8th, 9th classes will also be replaced by lottery. How to Apply APMS Lottery Procees 6th Admissions  – AP Model SchoolsGuidelines and procedure for admission of students into Model Schools for classes VI and Intermediate from the Academic Year 2024 – Orders – Issued.

AP Model School Admissions TENTATIVE SCHEDULE  2024:

S.NoItem of WorkSchedule Dates
1Date of issue Press Note01-03-2024
2Date of gateway payment of Examination fee02-03-2024
3Acceptance of online application03-03-2024
4Last Date for fee Payment31-03-2024
5Date of Examination (at School)21-04-2024
6Publication of Merit List27-04-2024
7Publication of Selection List29-04-2024
8Certifcate Verifcation & Counselling.30-04-2024
9Date of Commencement of Classes12-06-2024

APMS Lottery Process 6th Admissions 2024 AP Model School Admissions Guidelines

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చేరగోరే విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. 2024 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి విద్యార్థులను లాటరీ విధానంలోనే ఎంపిక చేయనున్నారు. అలాగే పై తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను కూడా లాటరీ విధానంలోనే భర్తీ చేయనున్నారు.

APMS Lottery Process 6th Admissions 2021-22 AP Model School Admissions Guidelines
APMS Lottery Process 6th Admissions 2024

Andhra Pradesh Model Schools 6th Class Admissions in lottery 2024

ఇంటర్మీడియెట్ తరగతులైన 11, 12 క్లాసులకు మాత్రం పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • కేంద్రీయ విద్యాలయాల విధానంలో కేంద్ర ప్రభుత్వం 2012-13 లో మోడల్ స్కూళ్లను ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏర్పాటు చేయించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతకు వదిలేసింది. ఆంగ్ల మాధ్యమంలో కో-ఎడ్యుకేషన్ విధానం వీటిలో సాగుతోంది.
  • ఏపీలో ప్రస్తుతం 164 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటికి 2014 వరకు లాటరీ విధానంలోనే విద్యార్థులను ఎంపిక చేసేవారు. 2015-16 నుంచి ఈ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశానికి అప్పటి సీట్లు ప్రభుత్వం ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకువచ్చింది.
  • ఇలా.. 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి రెండు సెక్షన్ల చొప్పున ఒక్కో దానిలో 40మందికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉంటాయి.
  • ఇంటర్మీడియెట్ లో మాత్రం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలలో ఒక్కో గ్రూపులో 20 సీట్లు ఉంటాయి.
  • ‘ప్రవేశాలకు సంబంధించి మోడల్ స్కూల్ సొసైటీ ముందుగా విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేస్తుంది.
  • ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏపీఎంఎస్.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుంది.
  • సీట్లను రిజర్వేషన్ల వారీగా భర్తీ చేస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లను కేటాయిస్తారు.
  • బిసీ-ఏ గ్రూపు వారికి 7, బీ వారికి 10, సీ విభాగానికి 1, డీ విభాగానికి 7, ఈ వారికి 4 శాతం సీట్లు ఇస్తారు. అన్ని విభాగాల్లో 33.93 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు.
  • దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇతర తరగతుల్లో మిగలిన సీట్లను కూడా ఆయా కేటగిరీల వారితో భర్తీచేయాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఉత్తర్వుల్లో/పొందుపరిచారు.
  • వాటిని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా కమిటీలను నియమించనున్నారు.

Download Guidelines of AP Model School Admissions in lottery Process
More details AP Model School Official Information click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top