AP Schools Time table 2021 for Primary, UP & High School

Primary, UP & High School New Timetable in AP Schools 2021

AP Schools Time table 2021 for Primary, UP & High School : AP School Academic Calender for the year 2020-21. All the District Educational Officers in the State are informed that, the existing school time table for Upper Primary Schools and High Schools have been revised into new AP Schools Time table 2021, The details are as follows:

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)

Primary School Time Table 2020 – 21

1 నుండి 5 తరగతులకు

పీరియడ్ — సమయం
మొదటి గంట ——— 09.00
రెండవ గంట ———- 09.05
స్కూల్ అసెంబ్లీ ——- 09.05 – 09.15
మొదటి పిరియడ్ —– 09.15 – 09.55
మంచినీటి విరామం — 09.55 – 10.00
రెండవ పిరియడ్ —– 10.00 – 10.40
ఆనందవేదిక ———- 10.40 – 10.50
స్వల్ప విరామం ——- 10.50 – 11.00
మూడవ పీరియడ్ —– 11.00 – 11.40
నాల్గవ పిరియడ్ ——- 11.40 – 12.20

భోజన విరామం ——– 12.20 – 01.05

ఐదవ పిరియడ్ ——– 01.05 – 01.45
ఆనందవేదిక ———– 01.45 – 01.55
స్వల్ప విరామం ——– 01.55 – 02.05
ఆరవ పిరియడ్ ——— 02.05 – 02.45
మంచినీటి విరామం —- 02.45 – 02.50
ఏడవ పిరియడ్ ——— 02.50 – 03.30

Primary School Time Table 2020 - 21
Primary School Time Table 2020 – 21

Upper Primary (UP) School Timetable 2020-21

1 నుండి 7/ 8 తరగతులకు (UP Schools)
పీరియడ్ ——- సమయం
మొదటి గంట ——— 09.00
రెండవ గంట ———- 09.05
స్కూల్ అసెంబ్లీ ——- 09.05 – 09.15
మొదటి పిరియడ్ —– 09.15 – 09.55
మంచినీటి విరామం — 09.55 – 10.00
రెండవ పిరియడ్ —– 10.00 – 10.40
ఆనందవేదిక ———- 10.40 – 10.50
స్వల్ప విరామం ——- 10.50 – 11.00
మూడవ పీరియడ్ —– 11.00 – 11.40
నాల్గవ పిరియడ్ ——- 11.40 – 12.20

భోజన విరామం ——– 12.20 – 01.05

ఐదవ పిరియడ్ ——– 01.05 – 01.45
ఆనందవేదిక ———– 01.45 – 01.55
స్వల్ప విరామం ——– 01.55 – 02.05
ఆరవ పిరియడ్ ——— 02.05 – 02.45
మంచినీటి విరామం —- 02.45 – 02.50
ఏడవ పిరియడ్ ——— 02.50 – 03.30
ఎనిమిదవ పిరియడ్ —- 03.30 – 04.00

Upper Primary School Time Table 2020 - 21
Upper Primary School Time Table 2020 – 21

High School Time table 2020-21

6 నుండి 10 తరగతులకు

పీరియడ్ ——- సమయం
మొదటి గంట ——— 09.00
రెండవ గంట ———- 09.05
స్కూల్ అసెంబ్లీ ——- 09.05 – 09.15
మొదటి పిరియడ్ —– 09.15 – 09.55
మంచినీటి విరామం — 09.55 – 10.00
రెండవ పిరియడ్ —– 10.00 – 10.40
స్వల్ప విరామం —— 10.40 – 10.50
ఆనందవేదిక ——- 10.50 – 11.00
మూడవ పీరియడ్ —- 11.00 – 11.40
నాల్గవ పిరియడ్ —— 11.40 – 12.20
ఐదవ పిరియడ్ —— 12.20 – 01.00

భోజన విరామం ——- 01.00 – 01.40

ఆనందవేదిక ———- 01.40 – 01.50
ఆరవ పిరియడ్ ——– 01.50 – 02.30
స్వల్ప విరామం ——- 02.30 – 02.40
ఏడవ పిరియడ్ ——– 02.40 – 03.20
ఎనిమిదవ పిరియడ్ — 03.20 – 04.00

High School Time Table 2020 - 21 - AP Schools Time table 2021
High School Time Table 2020 – 21

గమనిక:
1. విరామ సమయంలో విద్యార్థులు భౌతికదూరం పాటించేటట్లు చూడాలి.
2. ప్రతీ విరామ సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామ సమయం కేటాయిస్తూ అత్యవసస సందర్భాలలో అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
3) విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో, విద్యార్థుల సంఖ్యను అనుసరించి ‘కోవిడ్-19’ నియమ నిబంధనలకు అనుగుణంగా కాల నిర్ణయ పట్టికలో ప్రధానోపాధ్యాయులు స్వల్ప మార్పులు చేసుకొనవచ్చును.
Director,
State Council of Educational Research & Training (SCERT),
Andhra Pradesh,
Amaravati.


New Timing of AP School for Primary, UP and High Schools

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top