AP New DA @ 33.67% w.e.f 01-04-2024 ( April-2024) | రెండు డీ.ఏ. లకు సంబంధించి జీవో నెంబర్ 28 మరియు 30 లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2024

AP New DA @ 33.67% w.e.f 01-04-2024_11zon

AP New DA @ 33.67% w.e.f 01-04-2024 Payable @ May 1st From 1-01-2023 to 31-03-2024 Adjust PF/CPS

AP New DA @ 33.67% w.e.f 01-04-2024  | రెండు డీ.ఏ. లకు సంబంధించి జీవో నెంబర్ 28 మరియు 30 లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ONE DA @ 33.67% w.e.f 01-04-2024 ( April-2024) | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని 01.07 నుండి అమలులోకి వచ్చేలా బేసిక్ పేలో 30.03% నుండి 33.67%కి సవరించాలని ఆదేశించింది.  రెండు డీ.ఏ. లకు సంబంధించి జీవో నెంబర్ 28 మరియు 30 లను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం AP New DA @ 33.67% w.e.f 01-04-2024 ( April-2024).  

Income Tax Software FY 2024 2025: Download (C Ramanjaneyulu)
  • ప్రభుత్వం ఉద్యోగులకు రావలసిన కరువుభత్యం
  • ప్రస్తుత DA 01.07.2022 నుండి 26.39% నగదు రూపంలో 11/2023 నుండి వస్తుంది.
  • 01.01.2023 నుండి 30.03% (3.64%) Released
  • ఏప్రిల్ నెల జీతం కొత్త డీఏ 30.03% తో మే నెలలో చెల్లించబడుతుంది.
  • 01.01.2023 నుండి 31.03.2024 వరకు బకాయిలు ఆగస్టు 2024, నవంబర్2024, ఫిబ్రవరి 2025 లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు.
  • 01/07/2023 నుండి 33.67% (3.64%) విడుదలైంది
  • పెరిగిన డిఏలు జూలై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో చెల్లించబడుతుంది.
  • 01.07.2023 నుండి 30.06.2024 డీఏ బకాయిలు సెప్టెంబర్ 2024,అక్టోబర్ 2024, జనవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తార ని కూటమి గా ఏర్పడిన ప్రభుత్వం హామీ ఇచ్చింది Click here  .

AP NEW DA Online Calculator 33.67% DA Table – AP Employees 33.67% DA Table from 1st July / Jan 2024 – DA Software

1) G.O.MS.No.28 DA పెంపు 26.39 నుండి 30.03 (3.64%)

1.1.2023 నుండి ప్రభావం.

ఏప్రిల్ 2024 జీతం నుండి నగదు (మేలో చెల్లించాలి)

బకాయిలను మూడు సమాన వాయిదాలలో చెల్లించాలి…

ఆగస్ట్ 2024, నవంబర్ 2024 & ఫిబ్రవరి 2025.

2) GO.MS.No.30 Fin Dept తేదీ: 15-03-2024.

30.03 నుంచి 33.67కి (3.64%) డీఏ పెంపు..

1.7.2023 నుండి ప్రభావం.

జూలై 2024 జీతం నుండి నగదు (ఆగస్టులో చెల్లించబడుతుంది)

బకాయిలను మూడు సమాన వాయిదాలలో చెల్లించాలి.

సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 & మార్చి 2025.

 

  • AP DA Online Calculator (Jan 2023 DA Arrears) Download

  • AP DA Online Calculator (July 2023 DA Arrears) Download

⇒ Download Go NO 28

⇒ Download Go NO 30

Scroll to Top