AP Farmers Zero Interest Amount Release by CM Jagan to AP Farmers Pending Amount on Nov 17
AP Farmers Zero Interest Amount Release by CM Jagan to AP Farmers Pending Amount on Nov 17, 2020 : How to Check AP Rythu YSR zero interest scheme Pedding Amount Online Status. AP Agriculture Minister Kurasala Kannababu said that the pending amount will be released by Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy on November 17th and ysr zero interest Online Status. YSR zero interest scheme will benefit 14.5 lakh farmers – Minister Kannababu. The Minister said that “The Finance Ministry has given its nod to release the pending ‘zero interest’ amount to the farmers.
AP CM YS Jagan to Release Pending Zero Interest Amount to Farmers on November 17, 2020 – YSR Zero Interest Scheme
AP Farmers Zero Interest Amount Release by CM Jagan to AP Farmers Pending Amount on Nov 17 – The Minister said that between June and September, 93,908 hectares of agriculture and horticulture crops damaged in the state. As many as 1,70,266 farmers suffered huge losses. He said that Rs 136.14 crore input subsidy has been released for the loss incurred in the months of June, July and August.
He said that a sum of Rs 825 crore has been released to benefit the farmers so far. He said that to control the price of the onion and mitigate the scarcity, an amount of Rs 60 crore was released.
ఏపీ రైతులకు శుభవార్త: 17న అకౌంట్లలో డబ్బు జమ.. వివరాలివే!
రైతు శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రూ.1,200 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. 2019 నిమిత్తం సున్నా వడ్డీ కింద రూ. 510 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని వెల్లడించారు.
రైతులకు జగన్ గుడ్ న్యూస్
అక్టోబర్‌లో పంట నష్టంపై ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 109 కోట్లు అందిస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. అలాగే వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మినుము పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ.. ఉద్యాన పంటల నష్టపరిహారంగా రూ. 23.46 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఈ డబ్బులన్నీ ఈ నెల 17న రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తామని వెల్లడించారు.
సీఎం జగన్ రైతు పక్షపాతి కాబట్టి టీడీపీ పెట్టిన బకాయిలు కూడా ఇస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇన్ టైమ్‌లో ఇచ్చిన పరిస్థితి లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కన్నబాబు కొనియాడారు.
Input subsidy
“Input subsidy of ₹510 crore for kharif-2019 will also be released on November 17. However, claims of just ₹205 crore have been received from the farmers by Sunday. More than 10.63 lakh farmers will get input subsidy for the season,” the Minister said.