Ammavodi Three Step Verification Process 2022-2023 – AmmaVodi Reverification pending Report – Rc.No. 27/2020-PLG–CSE,Dt: 02.01.2023 Sub :School Education -Planning – NAVARATNALU Jagananna Ammavodi Programme Financial Assistant ofRs.15,000/- per annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to Schools/Colleges i.e., from Classes I to XII (Intermediate Education)-Implementation for the academic year 2022- 2023- Certain Instructions- issued–Reg.
Ammavodi Three Step Verification Process 2022-2023 | AmmaVodi Reverification pending Report
అమ్మఒడి రీ వెరిఫికేషన్ ఎలా చేయాలి ?
రీ వెరిఫికేషన్ లో మొత్తం మూడు పార్ట్ లు గా ఉన్నాయి. అవి S1 , S2 , S3…
మొదటి పార్ట్ S1 లో …..
( విద్యార్థి వివరాలు ఒక్కసారి మాత్రమే వెరిఫికేషన్ చేయగలం)
విద్యార్థి ID నెం , ఆధార్ సంఖ్య , తరగతి , తల్లి/సంరక్షకుని పేరు , తల్లి / సంరక్షకుని ఆధార్ సంఖ్య , రేషన్ కార్డు సంఖ్య , మొబైల్ నెంబర్ మొదలగు వివరాలతో ఉండి చివర VIEW అనే బటన్ ప్రతి విద్యార్థికి ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థిని మనం VIEW బటన్ నొక్కి సరిచూసుకొని వాటిని సరిచూసుకొని,
Verified found correct
లేదా
verified found not correct
లేదా
further verification required
లలో ఒకదానిని ఆ విద్యార్థికి select చేసి remarks లో ఇంకా ఏమైనా ఉంటే పొందు పరచాలి. మరేది ఆ విద్యార్థి అవసరం లేక పోతే remarks లో
Verified found correct
లేదా
verified found not correct
లేదా
further verification required వ్రాయాలి
remarks box ఖాళీగా ఉంచి submit చేస్తే submit కాదు
ఇలా S1 FORM… ఎంతమంది విద్యార్థులు ఉంటే వారి అందరికి ఇది పూర్తి చేయాలి. తరువాత S2 ఫారం ఓపెన్ చేయాలి.
Note : S1 పూర్తి చేయకుండా S2 Open కాదని గమనించండి
S1 లో మనం వెరిఫికేషన్ చేసిన విద్యార్థులు అందరి వివరాలతో కూడిన PDF ఫైల్ ఒకటి డౌన్ లోడ్ అవుతుంది.దానిలో మనం REMARKS లో ఏమి ఎంటర్ చేశామో ఆ REMARKS కనిపిస్తాయి.
ఇక్కడితో S2 పూర్తి అయినట్టే
ఇప్పుడు S3 లో…….
మనకు S2 లో DOWNLOAD అయిన PDF పై
1.ప్రధానోపాధ్యాయుడు
2.సచివాలయ సిబ్బంది
3.పేరెంట్ కమిటీ సభ్యులలో ఒకరు
పరిశీలన జరిగినట్టు గా సంతకాలు చేయించాలి. దానిని స్కాన్ చేసి PDF గా మార్చాలి. అప్పుడు S3 ను ఓపెన్ చేస్తే HM ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. దానిని మార్చాలి అంటే మార్చుకొని CAPTCHA ను enter చేయాలి. అప్పుడు HM మొబైల్ కు ఒక OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి సంతకలతో కూడిన PDF ను UPLOAD చేయాలి.
ఇక్కడితో S3 పూర్తి అయినది.
AmmaVodi Reverification pending list link here Update
Ref:
1.This office Progs. Rc. No. file no ESE02-28021/27/2020-PLG-CSE,Dt: 09.12.2020.
2. ESE02-28021/27/2020-PLG -CSE, Dt: 07.12.2020, 21.12.2020, 23.12.2020, 26.12.2020, 27.12.2020, 28.12.2020 towards implementation of AMMAVODI for the year 2022-2023.
3. Report from APCFSS Dated: 02.01.2022
ORDER:
1. In continuation to this office instructions issued vide reference read above, the Joint Collectors, Development, District Educational officers and Regional Joint Director of School Education in the state are hereby informed that, during the process of identifying the unique mothers with the technical support from APCFSS, for extending the DBT under Jagananna Ammavodi for 2020-21, it is observed that, data pertaining to some students in the eligibility list is not matching with the details of their mothers and hence, requires reverification.
Ammavodi Three Step Verification Process 2022 – Three Men Committee Duties in Telugu
2.In order to confirm the eligibility it is decided to take up reverification of the details of those students only through the Headmasters and Principals concerned.
3. For this purpose, necessary provision has been made available in Headmaster/ Principals login with a service menu (Requires Reverification). The headmasters and principals shall verify the same duly constituting a three (3) men committee with the following members:
- a) School Headmaster concerned for the data of I to X and SSC passed/Principal of Junior College for Inter second year.
- b) a representative from Gram/Ward Sachivalayam
- c) A representative from the Parents Committee in case of Government and Government Aided schools and colleges and a parent from the PTA in case f unaided schools and colleges.
4. The Committee shall verify whether the child is properly mapped to her/his mother or not. If yes, the committee may report as CONFIRMED and if details are available, say REQUIRES FURTHER VERIFICATION.
5. After careful verification with the above members, the headmasters shall confirm the verified list and upload the same in their logins. Further, the confirmed list may be reduced into the form of a statement as per the format below and the committee may approve the statement and upload the same. The details of those children that require further verification may also be stated in that format.
6. The child wise details are sent to the respective school/college log ins. Since the candidates for a school ( that for few schools only) may not be more than 4 or 5, the Headmasters and Principals may attend to this work on 4-1-2022 itself.
7. Therefore all the Joint Collectors of Development, all Regional Joint Directors of School Education and the District Educational officers are requested to bestow their personal attention and issue necessary guidelines to the filed functionaries to follow the above instructions without fail.
How to check Ammavodi final list 2022
జగనన్న అమ్మ ఒడి MOST URGENT
జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జగనన్న అమ్మ ఒడి సంబంధించి ఈ క్రింది విషయాలు గమనించి వెంటనే పూర్తి చేయవలెను. జగనన్న అమ్మ ఒడి ప్రధానోపాధ్యాయులు లాగిన్ లో సర్వీసెస్ ట్యాబ్ లో Reverification list enable అయి ఉంది.
విద్యార్థుల తల్లి సంరక్షకుల సరిపోలని జాబితా ఉంది వాటిని పరిశీలించి, సరి పోయినట్లయితే confirm సరిపోకపోయిన పక్షంలో requires re verification submit చేయవలెను.
పాఠశాలలో పై ప్రక్రియ పూర్తి చేయడానికి Three men committee ఏర్పాటు చేయవలెను.
- 1. పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు కాలేజీలకు ప్రిన్సిపాల్
- 2. గ్రామ అ వార్డు సచివాలయం నుండి ఒక ప్రతినిధి
- 3. ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు కాలేజీ/ పాఠశాలలకు పేరెంట్స్ కమిటీ నుండి ప్రతినిధి/ అన్ ఎయిడెడ్ పాఠశాలకు PTA నుండి parent.
Confirm చేసిన తర్వాత generate అయిన format ను upload చేయవలెను.
Three men committee approval చేసిన copy భద్రపరచుకోవాలి .
ఈ work అంతటిని ఆదివారం మరియు సోమవారం 4.01.2021 వ తేదీ ఉదయం 11.00 గంటల లోపు పూర్తి చేయవలెను.
సభ్యుల నిర్ధారణ అనంతరం, HM’s తమ తమ లాగిన్ లో పూరించవలసి వుంది .
‘అమ్మఒడి’ పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.
అమ్మ ఒడి రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?
వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,
అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.
ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.
అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.
ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required అని రిపోర్ట్ చేయాలి.
తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.
సంచాలకులు, పాఠశాల విద్య
Download Ammavodi 3 Step Reverification Process
AmmaVodi Reverification pending list link here Update