(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Central DA Increased 2% for Employees –from 7% to 9% wef July 2018
Central DA Increased 2% for Employees –from 7% to 9% wef July 2018 |
DA from July 2018 – Increase of 2% awaited – Estimated DA with effect from July 2018 will be 9% – Suggestion based on actual Consumer Price Index for 12 months. DA from July 2018 is calculated to be 9%, which is 2% higher than the present DA of 7%. This calculation is based on actual All India Consumer Price Index for the months from July 2017 to June 2018. The index for the month of June 2018 has also been released. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్‌ను 2శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది జూలై నెల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 7 శాతంగా ఉన్నింది. తాజాగా 2శాతం పెంచడంతో అది 9 శాతం అయ్యింది. మార్చిలో 5 శాతం ఉన్న డీఏను 2శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు 5శాతం ఉన్న డీఏ, పెంపుతో 7శాతానికి చేరుకుంది.
Cabinet approves additional 2% hike in DA to benefit 1.1 crore employees, pensioners
Central Government employees and Dearness Relief (DR) to pensioners w.e.f. 01.07.2018 representing an increase of 2% over the existing rate of 7% of the Basic Pay/Pension. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుండగా… 60 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందనున్నారు. పెరుగుతున్న ధరలు, జీవణప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగస్తులకు డియర్‌నెస్ అలవెన్స్‌లు ప్రకటిస్తుంది. పెంచడంతో అది 9 శాతం అయ్యింది. మార్చిలో 5 శాతం ఉన్న డీఏను 2శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు 5శాతం ఉన్న డీఏ, పెంపుతో 7శాతానికి చేరుకుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుండగా.6 0 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందనున్నారు. పెరుగుతున్న ధరలు, జీవణప్రమాణాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగస్తులకు డియర్‌నెస్ అలవెన్స్‌లు ప్రకటిస్తుంది.
DA TABLE : Dearness Allowance & Dearness Relief Table (5th, 6th and 7th CPC DA TABLE )
5th CPC | 6th CPC | 7th CPC | |||
M/Y | DA % | M/Y | DA% | M/Y | DA% |
Jan-96 | 0 | Jan-06 | 0 | Jan-16 | 0 |
Jul-96 | 4% | Jul-06 | 2% | Jul-16 | 2% |
Jan-97 | 8% | Jan-07 | 6% | Jan-17 | 4% |
Jul-97 | 13% | Jul-07 | 9% | Jul-17 | 5% |
Jan-98 | 16% | Jan-08 | 12% | Jan-18 | 7% |
Jul-98 | 22% | Jul-08 | 16% | Jul-18 | 9% |
Jan-99 | 32% | Jan-09 | 22% | ||
Jul-99 | 37% | Jul-09 | 27% | ||
Jan-2000 | 38% | Jan-10 | 35% | ||
Jul-2000 | 41% | Jul-10 | 45% | ||
Jan-01 | 43% | Jan-11 | 51% | ||
Jul-01 | 45% | Jul-11 | 58% | ||
Jan-02 | 49% | Jan-12 | 65% | ||
Jul-02 | 52% | Jul-12 | 72% | ||
Jan-03 | 55% | Jan-13 | 80% | ||
Jul-03 | 59% | Jul-13 | 90% | ||
Jan-04 | 61% | Jan-14 | 100% | ||
Apr-04 | 11% | Jul-14 | 107% | ||
Jul-04 | 14% | Jan-15 | 113% | ||
Jan-05 | 17% | Jul-15 | 119% | ||
Jul-05 | 21% | Jan-16 | 125% | ||
Jan-06 | 24% | Jul-16 | 132% | ||
Jul-06 | 29% | Jan-17 | 136% | ||
Jan-07 | 35% | Jul-17 | 139% | ||
Jul-07 | 41% | Jan-18 | 142% | ||
Jan-08 | 47% | Jul-18 | |||
Jul-08 | 57% | ||||
Jan-09 | 64% | ||||
Jul -09 | 73% | ||||
Jan-10 | 87% | ||||
Jul-10 | 103% | ||||
Jan-11 | 115% | ||||
Jul-11 | 127% | ||||
Jan-12 | 139% | ||||
Jul-12 | 151% | ||||
Jan-13 | 166% | ||||
Jul-13 | 183% | ||||
Jan-14 | 195% | ||||
Jul-14 | 212% | ||||
Jan-15 | 223% | ||||
Jul-15 | 234% | ||||
Jan-16 | 245% | ||||
Jul-16 | 255% | ||||
Jan-17 | 264% | ||||
Jul-17 | 268% | ||||
Jan-18 | 274% |