How to Get Online e-PAN Card with Aadhar – Instantly New Pan Card with Aadhar in Telugu

How to Get Online e-PAN Card with Aadhar – Instantly New Pan Card with Aadhar in Telugu

How to Get Online e-PAN Card with Aadhar | Instantly New Pan Card with Aadhar in Telugu : Step by step guide in Telugu on how to get an instant e-PAN using Aadhaar card, New Policy of Pan-Income Tax Department with the assistance of Aadhaar Number. e-PAN will get using your Aadhaar card How to Apply For Pan Card Online Pan Card Application Online Aadhaar EPAN Application Online Instant PAN card online using Aadhaar. The days of permanent account number (PAN) are longer than expected. The Income Tax Department has initiated an innovative approach to allocating the PAN number with assistance from Aadhaar. This service offers this service for the first time ever.

FA1 Question Papers 2024: Download (Updated)

How to Get Online e-PAN Card with Aadhar – Instantly New Pan Card with Aadhar in Telugu

How to Get Online e-PAN Card with Aadhar | Instantly New Pan Card with Aadhar in Telugu

The new instant e-PAN facility has been introduced due to increasing number of people applying to obtain PAN for their financial and tax matters, news agency PTI reported, citing a tax official said.

“The e-PAN allocation is absolutely free. This system will be available for a limited time. The account holders must have Aadhaar card. “These services will be provided on first-aid basis,” the Income Tax Department said.

e PAN Card Application, Apply & Track PAN Card Status India

In the wake of the financial and tax issues, the number of applicants for the PAN card has been shown to be in the forefront of the growing trend. In this process. . The electronic Audar-based inspection system is being monitored. Then one can be verified by one time password (OTP). This password is sent to the active mobile number which is associated with the Aadhar number. PAN number allocation is done after confirmation. This is done within a few seconds. Afterward the card is delivered to the applicant by post. This is the name, birth date, mobile number and address of the Aadhaar on the PAN card. This facility is only for individuals. E-PAN facility does not apply to Hindu undivided family (HQF), companies, trusts and companies. https://www.incometaxindiaefiling.gov.in of the Income Tax Department. These services can be accessed through a web site.

మీ ఆధార్ కార్డును ఉపయోగించి మీ తక్షణ ఇ-పాన్ ఎలా పొందవచ్చు?

1. ఇన్కమ్ టాక్స్ ఇండియా వెబ్సైట్కు వెళ్ళండి – https://www.incometaxindiaefiling.gov.in/home
2. ఎడమ చేతి విభాగంలో, తక్షణ ఇ-పాన్ లింక్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి
3. మీరు ముందుగా పేర్కొన్న నిబంధనలు మరియు షరతుల పేజీకి మళ్ళించబడతారు. “తక్షణ ఇ-పాన్ వర్తించు” బటన్ను క్లిక్ చేయండి.
4. అప్పుడు మీరు మార్గదర్శిని పేజీ చూస్తారు. దాని గుండా వెళ్లి తదుపరి క్లిక్ చేయండి

 

ఆధార్ సాయంతో అప్పటికప్పుడు పాన్ – ఆదాయ పన్ను శాఖ కొత్త విధానం

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం ఇక తప్ప నుంది. ఆధార్ సాయంతో అప్పటికప్పుడు పాన్ సంఖ్యను కేటాయించే వినూత్న విధానాన్ని ఆదాయ పన్ను శాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఈ సంఖ్యను కోరుతున్నవారి కోసం ఈ సేవను అందిస్తోంది.

“ఈ-పాన్ కేటాయింపు పూర్తిగా ఉచితం. అప్పటికప్పుడు కేటాయించే ఈ విధానం పరి మిత కాలానికే అందుబాటులో ఉంటుంది. దర ఖాస్తుదారులు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. “మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన ఈ సేవలు అందిస్తాం” అని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.

ఆర్ధిక, పన్ను వ్యవహారాల నేపథ్యంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వెసులుబా టును కల్పిస్తున్నట్లు వివరించింది. ఈ ప్రక్రియలో. . ఎలక్ట్రానిక్ ఆధార్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ద్వారా పరిశీలన జరుగుతుంది. తర్వాత ‘వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఈ పాస్వర్డ్.. సదరు వ్యక్తి ఆధార్ సంఖ్యతో అనుసం ధానమైన క్రియాశీల మొబైల్ నెంబర్’కు పంపు తారు. నిర్దారణ తర్వాత పాన్ సంఖ్య కేటాయింపు జరుగుతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇదంతా పూర్తవుతుంది. అనంతరం కార్డును తపాలా ద్వారా దరఖాస్తుదారుకు బట్వాడా చేస్తారు. ఇలా అందే పాన్ కార్డుపై ఆధార్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, చిరునామా ఉంటాయి. వ్యక్తులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తారు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్), సంస్థలు, ట్రస్టులు, కంపెనీలకు ఈ-పాన్ సౌకర్యం వర్తించదు. ఆదాయ పన్ను శాఖకు చెందిన https://www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ సేవలను పొందొచ్చు.

Click here and Get Online e-PAN Card with Aadhar

Scroll to Top