Mana Mitra WhatsApp Governance: Andhra Pradesh’s Digital Leap in Citizen Services
Andhra Pradesh Mana Mitra WhatsApp Services 2025 – AP Mana Mitra WhatsApp Official Number: Andhra Pradesh has taken a pioneering step in digital governance with the launch of Mana Mitra WhatsApp Governance, an innovative platform introduced by Chief Minister Nara Chandrababu Naidu. This initiative aims to revolutionize public service delivery by providing 161 essential citizen services through WhatsApp, making government interactions more accessible and efficient. Spearheaded by the state’s IT Minister, Mana Mitra empowers citizens to access services seamlessly, fostering transparency and convenience. With plans to expand to 360 more services in phase two, Mana Mitra is set to redefine governance and bridge the gap between the government and the people.
Andhra Pradesh Mana Mitra WhatsApp 2025:
Andhra Pradesh Mana Mitra WhatsApp 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అలోచించి ప్రజలందరికి సులువుగా whatssapp గోవెర్నెన్స్ సేవలని అందించాలనే ఆలోచనతో ఇప్పుడు మన మిత్ర పేరుతో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా పొందవచ్చు.
దీనికి మరిన్ని సేవలు యాడ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడి రైల్వే టికెట్లు ఇందులో బుక్ చేసునే సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది . తిరుమల టికెట్స్ బుక్ చేసుకునే వెసులుబాటు కూడా తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి ఓ ప్రకటనలో చెప్పారు .
ఈ వాట్సాప్ సేవలు పొందాలంటే ముందుగా 9552300009 నెంబర్ను సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. దాని ఆధారంగా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు. సేవ్ చేసుకోని వాళ్లు కూడా సేవలు పొంద వచ్చు. వాట్సాప్లో నెంబర్ సెర్చ్ దగ్గర మీ నెంబర్ టైప్ చేయండి. తర్వాత మీ నెంబర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు మీరే మెసేజ్ పంపించుకోవచ్చు.
Andhra Pradesh Mana Mitra WhatsApp సేవలను ఎంచుకోండి
- వ్యవసాయ ఆదాయ ధృవపత్రం
- కుటుంబ సభ్యుల ధృవపత్రం
- ఓబీసీ ధృవపత్రం
- ఆర్థికంగా బలహీనవర్గం (EWS) ధృవపత్రం
- సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ లేదు
- నీటి పన్ను
- టైటిల్ డీడ్ మరియు పాస్ బుక్ ప్రింటింగ్
- టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్
- వివాహ ధృవపత్రం
- ఆర్.ఓ.ఆర్ – 1బి (ROR – 1B)
- కంప్యూటరైజ్డ్ అడంగల్
- ఆదాయ ధ్రువీకరణ పత్రం పునః జారీ
- ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునః జారీ
launching Andhra Pradesh Mana Mitra WhatsApp
అలా మీకు మీరే నెంబర్ పంపించుకుంటే దానిపై క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. చాట్ విత్ 9552300009 అని వాయిస్ కాల్ విత్ 9552300009 అని యాడ్ కాంటాక్ట్ అని కూడా వస్తుంది. మీరు మాత్రం చాట్ విత్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. నేరుగా నెంబర్ సేవ్ చేయకుండానే ఆ నెంబర్కు మెసేజ్ చేయవచ్చు.
9552300009 నెంబర్కు మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది. సేవలను ఎంచుకోండి అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా లభించే సేవల విభాగానికి డైరెక్ట్ చేస్తుంది. అందులో చాలా విభాగాల సేవలు అక్కడ లభిస్తాయి. మీరు కరెంట్ బిల్ చెల్లించాలి కాబట్టి మీరు ఎనర్జీ సేవలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎనర్జీ సేవలు ఎంచుకున్న తర్వాత సేవా నెంబర్ నమోదు చేయాలి. మీ కరెంట్ బిల్లులో ఉన్న సర్వీస్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. 16 అంకెల నెంబర్ను టైప్ చేసిన తర్వాత కన్ఫామ్పై క్లిక్ చేయాలి. కన్ఫామ్పై క్లిక్ చేసిన తర్వాత ఏపీఈజీడీసీఎల్ సేవలు ఎంచుకోండని ఆప్షన్స్ ఇస్తుంది. బిల్లును వీక్షించడం అండ్ నిర్వహించడం, ఫిర్యాదులు వీక్షించడం అండ్ నిర్వహించండి, సేవలను.
Important Features of Mana Mitra:
Access to 161 Government Services (Present): Citizens can now avail themselves of various services without visiting government offices.
User-Friendly Interface: Operates via WhatsApp, making it easy for all age groups to use.
24/7 Availability: Access services anytime and anywhere with just a few taps on your phone.
How to Access Andhra Pradesh Mana Mitra WhatsApp Services:
- Save the Official Mana Mitra Number: Save the official WhatsApp number (9552300009) the Andhra Pradesh government provided.
- Send a Message: Send a simple ‘Hi’ message to start interacting with the Mana Mitra chatbot.
- Select the Required Service: Choose from the list of 161 available services.
- Follow the Instructions: Complete the process as guided by the chatbot.
Services Offered Under Mana Mitra:
Mana Mitra offers a wide range of services, including:
- Certificates and Documents: Apply for birth, death, and other essential certificates.
- Social Welfare Services: Access pension details, scholarships, and welfare schemes.
- Utility services: Pay electricity, water bills, and property taxes.
- Complaint Registration: Register grievances and track their status.
Future Expansion – Phase 2 Mana Mitra WhatsApp Services
In the next phase, Mana Mitra plans to include 360 more services, enhancing its reach and usability. This move aims to bring a total of 521 services under one platform, making it a one-stop solution for all citizen needs.
AP State Schemes List 2025 – Download
FAQ for Mana Mitra WhatsApp Governance
1. What is Mana Mitra WhatsApp Governance?
Mana Mitra is an innovative initiative by the Andhra Pradesh government that utilizes WhatsApp to provide civil services to the people. It aims to make governance more accessible and efficient through digital communication.
2. Who launched Mana Mitra WhatsApp Governance?
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu launched Mana Mitra as part of the state’s vision to transform governance through people-centric digital solutions. The initiative was introduced with the support of the Andhra Pradesh IT Minister.
3. How many services are available under Mana Mitra?
In Phase 1, 161 citizen services are available through Mana Mitra. The government plans to add 360 more services in Phase 2, expanding WhatsApp governance’s reach and functionality.
4. What are the benefits of Mana Mitra?
Mana Mitra makes government services easily accessible via WhatsApp, ensuring convenience, transparency, and efficiency. It eliminates the need to visit government offices for various services, saving citizens time and effort.