Ammavodi Laptop Option link – Online Entry Process for 8h, 9th, 10th Classes, Inter Students 2023

Ammavodi Laptop Option link – Online Entry Process for 8h, 9th, 10th Classes, Inter Students 2021-22 – Mother Declaration Form

Ammavodi Laptop Option link – Online Entry Process for 8h, 9th, 10th Classes, Inter Students 2021-22 : Jagananna Ammavodi Laptop Choose Proceedings released by AP School Education Department on 31.03.2021. CM Letter & Ammavodi Mother Declaration Form, Jagananna Ammavodi Laptop Choose Application Form Download and Ammavodi Laptop Application Form Angeekara Patram in pdf file in teachernews website. Ammavodi laptop angeekara patram website Online login Process at jaganannaammavodi.ap.gov.in. Subject: School Education Department Navratnas “- Jagannanna Ammoodi Scheme – About issuing laptops in lieu of cash through Ammoodi Scheme to 9th-12th class students – About issuing appropriate instructions as a source.,Director, School Education Department Office, Current: Vadrevu Chinaveerabhadradu, IAS Line No: ESE02-28021 / 27/2020-Planning Date: 31-3-2021

FA1 Question Papers 2024: Download (Updated)

Jagananna Ammavodi Laptop Option link – Online Entry Process for 8h, 9th, 10th Classes, Inter Students 2021-22

పాఠశాల విద్యా శాఖ నవరత్నాలు” – జగనన్న అమ్మఒడి పథకం – 9 -12 తరగతుల విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం గురించి., సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ వారి కార్యాలయ వర్తనములు, ప్రస్తుతం: వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్.రేఖా సంఖ్య :ఇ.ఎస్.ఇ02-28021/27/2020-ప్లానింగ్ తేది : 31-3-2021.12

Ammavodi Laptop Application Form Angeekara Patram & Proceedings (pdf) for 8th, 9th, 10th Class & inter students 2021-22 – Mother Declaration Form. Jagananna Ammavodi Laptop Option link – Online Entry Process for 8h, 9th, 10th Classes, Inter Students 2021-22.

పుట్టిన ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అయితే చదువులమ్మ ఐడిలో ఎదిగే పిల్లలకు ‘అమ్మఒడి’ పథకం శ్రీరామరక్ష లాంటిది అమ్మఒడి ఒక్కటే కాకుండా ‘జగనన్న గోరుముద్ద’, మనబడి నాడు నేడు’, ‘జగనన్న విద్యాకానుక’ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి పేదబిడ తలరాత మార్చే దిశగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న సంగతి కూడా మీకు తెలుసు.

సూచిక:

  • 1) ఈ కార్యా లయ ప్రొసీడింగ్స్ ESE02-28021/27/2020-PLG-CSE, తేదీ : 09.12.2020
  • 2) ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య. 63 పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 2) తేదీ: 28-12-2020
  • 3) ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 79, పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 2) తేదీ:. 4. 11.2019

ఆదేశములు

1. రాష్ట్రములోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది ఏమనగా పైన సూచించిన సూచికలు 2 మరియు 3 ల నందు “నవరత్నాలు” లో భాగంగా “జగనన్న అమ్మ ఒడి” పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను అర్హులైన 1 వ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్ మీడియట్ ) చదువుచున్న విద్యార్థుల తల్లికి లేదా గుర్తించబడిన సంరక్షకుల వారికి సంవత్సరానికి రూ.15,000 / -• ఆర్థిక సహాయం అందిస్తున్నది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అందరికి నాణ్యమైన విద్యకు గాను భరోసా ఇవ్వడంతో పాటు విద్యార్థుల హాజరుని నిరంతరం పరిశీలిస్తూ వారు మెరుగైన అభ్యాసన ఫలితాలను సాధించడం కోసం 1 నుండి 12 (ఇంటర్మీడియట్ విద్య) తరగతుల వరకు పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి గాను అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు పరుస్తూ ఉన్నది.
2. కాగా, రానున్న విద్యాసంవత్సరం నుండి, అనగా, 2021-22 సంవత్సరం నుండి, అమ్మఒడి పథకం ద్వారా అర్జులైన 9 -12 తరగతుల విద్యార్థుల తల్లులకు వారి విద్యార్థుల విద్యావికాసం కోసం ఎవరైనా తల్లులు నగదు బదులు లాప్ టాప్ లు కోరుకున్నట్లయితే వారికి లాప్ టావులు అందించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియపరిచి, వారు అమ్మ ఒడి కింద సహాయం నగదు రూపేణా కోరుకుంటున్నారా లేక లాప్ టాప్ ల రూపేణా కోరుకుంటున్నారా తెలుసుకోవటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తల్లుల్ని ఉద్దేశించి ఒక లేఖ రాసారు. ఆ లేఖ ప్రతిని దీనివెంట జతపరుస్తున్నాం.

Jagananna Ammavodi Eligible Criteria New Guidelines in Telugu

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు – “జగనన్న అమ్మ ఒడి” పథకం కింద లాప్ టాప్

3. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఉత్తరమును అమ్మఒడి పథకం కింద అర్హులైన 9-12 విద్యార్థుల తల్లులందరికీ అందిస్తూ, వారి అభీష్టం తెలుసుకుని తిరిగి ప్రభుత్వానికి తెలియపరచటం కోసం అందరు జిల్లా విద్యాశాఖాదికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాది కారులకు ఈ క్రింది సూచనలు ఇవ్వడమైనది

  • ఉత్తర్వులకు పి. డి. ఎఫ్. రూపములో జతపరిచిన సదరు లేఖను డి.సి. యి. బి. ల ద్వారా 10-4-2021 ఈ లోపుగా ముద్రించాలి
  • విధంగా ముద్రించిన లేఖను మండల విద్యా శాఖాదికారుల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్ళకు విద్యార్థుల సంఖ్య ను అనుసరించి 15- 4-2021 లోపుగా అందించాలి.
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధానాచార్యులు అందరు లి మరు సరవుతును విగారులతో 19-4-2021 న సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి లేఖలోని అంశాలను విద్యార్థులకు చక్కగా విశదీకరించాలి. విద్యార్థులు ఆ లేఖను ఇంటికి తీసుకుని వెళ్ళి తమ తల్లులకు లేదా సంక్షకులకు మాపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని ఆ లేఖ పైన రాయించి తిరిగి ఆ లేఖను 22-4-2021 నాటికి ప్రధానోపార్యాయులకు అందచెయ్యాలి.
  • ఆ విధంగా విద్యార్థులు తమకు తిరిగి ఇచ్చిన అంగీకార పత్రములోని అంశాలను ప్రభుత్వ మరియు ఫ్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాదార్యులు స్వీయ పర్యవేక్షణలో అమ్మ ఒడి వెబ్ సైటు నందు 26-4-2021 లోపుగా పొందుపరచాలి. ఆ విధంగా పొందుపరిచిన తర్వాత, ఆ అయగీకారపత్రాలను పాఠశాల, కళాశాల రికార్డులో భద్రపరచాలి

4. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన సమయములో పూర్తిచేయడానికి వీలుగా జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ క్రింది స్థాయి సిబ్బందికి తగునూచనలు అంటదిస్తూ ఇయప్రదంగా పూర్తిచెయ్యాలి.

అతపరిచినది – గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి లేఖ

How to Select Laptop or Cash (15000) in Studentsinfo site

Visit official studentinfo.ap.gov.in

Visit official studentinfo.ap.gov.in
Visit official studentinfo.ap.gov.in
  • Go to services
  • Select S9 Ammavodi laptop option tab
Ammavodi laptop Option
Ammavodi laptop Option
  • Select Class and Get Details
  • Select Laptop / Cash / Not Eligible Options
  • Finally Class wise Submit

Amma Vodi Laptop Option Online Link https://studentinfo.ap.gov.in/logout.htm
Jagananna Ammavodi Laptop Proceedings Download
CM Letter & Ammavodi Mother Declaration Form

Scroll to Top