Nishtha Training Doubts Answers – Module 2 Schedule | Diksha App Details

Nishtha Training Doubts Answers – Module 2 Schedule | Diksha App Details

Nishtha Training Doubts Answers – Module 2 Schedule | Diksha App Details. How to join NISHTHA 2020 Courses easily?. AP Nishtha Training 2020 Online Nishtha Training 2020 On Diksha App – Nishta On Diksha. The DIKSHA platform offers teachers, students and parents engaging learning material relevant to the prescribed school curriculum. Teachers have access to aids like lesson plans, worksheets and activities, to create enjoyable classroom experiences.

FA1 Question Papers 2024: Download (Updated)

How to join NISHTHA 2020 Courses easily?

సందేహాలు – సమాధానాలు.

1. ఐదో రోజు ఎసెస్మెంట్ ప్రత్యేకంగా ఉంటుందా పోర్ట్ఫోలియో లాగా లింక్ ఏమైనా వస్తుందా?

A: ఎసెస్మెంట్ ఉండదు. కోర్సు లోనే ఎసెస్మెంట్ ఇవ్వబడింది (Quiz). దీనినే మనం ఐదవ రోజు పూర్తి చేయాలి.

2. రెండో మాడ్యూల్ ఎప్పుడు ప్రారంభించాలి?

A: షెడ్యూలు ప్రకారం రెండో మాడ్యూల్ ని 21వ తేదీన ప్రారంభించాలి. కొంతమంది టీచర్లు మాడ్యూల్ ను త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు. ఆ విధంగా చేయరాదు. మాడ్యూల్ ను క్షుణ్నంగా చదివి విషయ అవగాహన చేసుకోవాలి.

3. రీడింగ్ మెటీరియల్ ఎప్పుడు చదవాలి?

A: ప్రతి మాడ్యూల్ ను ఒకటో రోజు మరియు మూడవ రోజు రీడింగ్ మెటీరియల్ చదవాలి. దీనికి నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. రోజులో మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక గంట కేటాయించి చదవాలి.

4. Missing pdf అని వస్తే ఏం చేయాలి?

కోర్సు 100% completed అని రాకుండా 90%, లేదా 96% వద్ద ఆగిపోతే ఏం చేయాలి?

సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు ఎలా?

A: చాలా సందర్భాలలో పై సమస్యలను ఈ క్రింది విధానంలో పరిష్కరించడం జరిగింది. ముందుగా మన పాస్వర్డ్ ను జాగ్రత్తగా ఎక్కడైనా రాసి ఉంచుకోవాలి.

ఆ తర్వాత

1) ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా స్విచ్ ఆన్ చేయడం,
2) App నుండి log out అయ్యి మళ్లీ లాగిన్ అవడం.
3)App ను uninstall చేసి తిరిగి install చేయడం.
4) Go to phone settings

  • App Manager
  • Diksha App
  • Sotrage
  • Clear..Cache
  • Now Go Back To App ..
  • Then it works good

Nishtha Training Doubts Answers – Module 2 Schedule | Diksha App Details

5.Portfolio అప్లోడ్ కావడం లేదు ఏం చేయాలి?

A: మీ పోర్టు పోలియోను ఇమేజెస్ లాగే అప్లోడ్ చేయకుండా వాటిని పిడిఎఫ్ గా మారిస్తే సులువుగా అప్లోడ్ చేయవచ్చు. ఇలా PDF గా మార్చిన ఫైలుకు P1 లాంటి పేరు ఇచ్చి సేవ్ చేస్తే, upload చేసే సమయంలో File manager > Documents లో నుండి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయవచ్చు.

NISHTHA Training Module-2 Time Schedule Details

DAY 1 : 21.10.2020

Module చదవాలి అందులోని వీడియోలు వీక్షించాలి

DAY 2 : 22.10.2020

దీక్ష యూట్యూబ్ ఛానల్ సాయంత్రం 6 నుండి 7 వరకు వచ్చే లైవ్ క్లాస్ ను వీక్షించాలి

DAY 3 : 23.10.2020

Module చదవాలి మరియు వీడియోలు వీక్షించాలి

DAY 4 : 24.10.2020

SRG ద్వారా ఏర్పాటు చేయబడిన లింక్ లో activities Submit చేయాలి

DAY 5 : 25.10.2020

ASSESSMENT

కాబట్టి ఒక్కొక్క module కు 5 రోజులు సమయం ఉంది తొందర ఏమి లేదు.

17.10.20

Course 1: Curriculum and Inclusive Classrooms, NISHTHA, AP DIKSHA….

NISHTHA National Initiative for school Heads and teachers Holistic Advancement For Elementary Stage School Teachers

Module -1 Portfolio Activity submission

Prepare the Portfolio of the topic on a word document, PDF or scanned copies of hand written pages.

It should be prepared with your own understanding of the topic, it can be of 1 or 2 pages which also consists of relevant images or graphs or data.

Teachers can submit their portfolio on Module-1 from 19-10-2020 to 30-10-2020 Module (Course)-1: Selection of medium of course is your choice.

Module (Course)-1: Selection of medium of course is your choice.

NISHTHA ఆన్ లైన కోర్సు ప్రారంభమౌతుంది. దీక్షా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్సులో చేరడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉంది. ఉపాధ్యాయులు 16.10.20 నుండి 30.10.20 ఈ మొదటి మూడు మోడల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది సులభంగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సుల్లో చేరారు లేదో ఈ క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ దిగువ ఇవ్వబడిన తేదీలలో NISHTHA LIVE CLASS జరుగును. (ప్రతి మాడ్యూల్ ప్రారంభం అయిన రెండో రోజున జరుగుతుంది)

Nishtha Training Online link in YouTube

సమయం: సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు

  • 17-10-2020
  • 22-10-2020
  • 27-10-2020
  • 02-11-2020
  • 07-11-2020
  • 12-11-2020
  • 17-11-2020
  • 22-11-2020
  • 27-11-2020
  • 02-12-2020
  • 07-12-2020
  • 12-12-2020
  • 17-12-2020
  • 22-12-2020
  • 27-12-2020
  • 02-01-2021
  • 07-01-2021
  • 12-01-2021

NISHTHA 2020 Courses లో సులభంగా చేరడం ఎలా?

  • మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు
  • మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం
  • మాడ్యూలు 3 :పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు

Complete details of NISHTHA 2020 Courses

DIKSHA APP @ NISHTHA TRAINING ALL USEFULL VIDEOS

  • NISHTHA TRAINING కు సంభందించి DIKSHA YOUTUBE ఛానల్ లో ప్రసారమయ్యే LIVE వీడియోస్ ను ఎలా చూడాలి, షెడ్యూల్ గురించి పూర్తి వివరావివరాల.
  • CERTIFICATE డౌన్లోడ్ అవుతుంది, APP లో సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసే పూర్తి విధానం.
  • DIKSHA APP లో Enroll అయిన కోర్స్ లు ఎక్కడ ఉంటాయి, Courses కనబడకపోతే ఏమి చేయాలి, ప్రొఫైల్ సెక్షన్ అందరికి ఒకేలా లేదు ,ఒకేరోజు అన్ని కోర్సెస్ చూడవచ్చా..ఈ విధంగా DIKSHA APP కి సంభందించి సందేహాలు.
  • DIKSHA APP లో My State Courses అనే ఆప్షన్ కనబడని వారు ఏ విధంగా కోర్స్ ను DIKSHA APP లో FIND OUT చేయాలో పూర్తి విధానం.
  • DIKSHA APPలో Module1,2,3 కి సంభందించి Courses ను ఎలా Enroll చేసుకోవాలి, Course 100% కంప్లీట్ చేసే పూర్తి విధానం.
  • DIKSHA APP లో పాస్వర్డ్ మరిచిపోతే Forgot Password Option ద్వారా కొత్త పాస్వర్డ్ సెట్ చేసే పూర్తి విధానం.

DIKSHA APP లో కొత్త రిజిస్ట్రేషన్ చేసే విధానం

2 thoughts on “Nishtha Training Doubts Answers – Module 2 Schedule | Diksha App Details”

Comments are closed.

Scroll to Top