Jagananna Vidya Kanuka App Problems Solutions -Help line Number, How to Enter Students Details in JVK App
JVK App Problems Solutions – Help line Number, How to Enter Students Details in App : Jagananna Vidya Kanuka Kits Distribution facing Problems with Solutions instructed by AP School Education Department. How to solveJVK App Oening Problems, User Name and Passward. AP Government announced Jagananna Vidya Kanuka Kits Distribution Help line Number. Jagananna Vidya Kanuka Android App Download Link and Jagananna Vidya Kanuka App User Manual.
JVK App Problems Solutions – Help line Number, How to Enter Students Details in App
సీఎం జగన్ 08-10-2020 ఉదయం10.20 గంటలకు కంకిపాడు మండలం పునాదిపాడుకు చేరుకోనున్నారు. అక్కడి నాడు-నేడు పనులను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కిట్లను విద్యార్థులకు అందజేస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా వర్క్ బుక్స్ కూడా అందజేస్తున్నారు. వరుసగా మూడు రోజుల్లో కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు చిన వీరభద్రుడు తెలిపారు. యూడైస్, చైల్డ్ ఇన్పోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా కిట్ అందుతుందని పేర్కొన్నారు.
JVK Distribution Problems
- కిట్ లో బ్యాగు కానీ, షూ కానీ, బెల్టు, యూనిఫాం వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళన చెందవద్దన్నారు.
- పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లేదా ఎంఇఓ ను సంప్రదించాలని కోరారు. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయోమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు.
Jagananna Vidya Kanuka Help line Number
ఏవైనా సమస్యలు ఎదురైతే 91212 96051, 91212 96052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని కోరారు.
How to Open JVK App Process
జగనన్న విద్యా కానుక app లో user name దగ్గర మన పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి, password దగ్గర student info(child info)password ఇచ్చి,
- >> పైన క్లిక్ చేస్తే menu open అవుతుంది.
- ఇక్కడ JVK పైన క్లిక్ చేస్తే
- CLASS 1
- CLASS 2
- CLASS 3
- CLASS 4
- CLASS 5… లు ఉంటాయి.
మనం ఇవ్వదలచిన CLASS పైన క్లిక్ చేస్తే ఆ తరగతి లో ఉన్న పిల్లల వివరాలు విడివిడిగా OPEN అవుతాయి.
ఏ విద్యార్థి పేరునైతే మనం Select చేసుకుంటామో ఆ విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే విద్యార్థి పేరు, తల్లి పేరు, మొబైల్ నంబర్ మరియు తల్లి ఆధార్ లోని చివరి 4 అంకెలు కన్పిస్తాయి. దీనితోబాటు ఈ వివరాలు క్రింద
BAG ◽️
BELT ◽️
UNIFORM ◽️
SHOES ◽️
SOCKS ◽️
…లు కనిపిస్తాయి.
మనం ఇచ్చే ప్రతీదానిపైన టచ్ చేస్తే ఆ బాక్స్ లో ☑️ మర్కు పడుతుంది.
దీని కిందుగా కుడిచేతి ప్రక్కన
- IRIS
- BIOMETRIC
అని కనిపిస్తాయి. ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే IRIS device ఉంటుంది. కాబట్టి IRIS పైన క్లిక్ చేస్తే తల్లి IRIS తీసుకుంటే Success అని చూపిస్తుంది.
తరువాత మళ్ళీ మరొక విద్యార్థికి ఇలానే చేస్తే సరి.
Login of Jagananna Vidya Kanuka App User Manual
When JVK APP Open, facing Problems and Solutions
- ప్రశ్న: JVK APP లో మన CHILD INFO USER ID,PASSWORD తో ఎంటర్ ఐనపుడు APP OPEN కాకుండా Invalid credentials అనే ERROR వస్తుంటే ఏంచేయాలి?
- జవాబు : chlld info password ను reset చేస్తే, new password తో JVK APP OPEN అవుతుంది.
(పాస్వర్డ్ రీసెట్ చేసేటపుడు PASSWORD SUCCESSESFULLY CHANGED అని వచ్చిందో లేదో గమనించండి )
ప్రశ్న : child info password ను ఎలా reset చేయాలి ?
జవాబు : chlild info login లో User ID ENTER చేసి కింద ఉన్న FORGOT PASSWORD ను CLICK చేస్తే..
ఒక window ఓపెన్ అవుతుంది.
అందులో..
- User ID : —-
- MOBILE NO : —
- CAPTCHA : —-
- ఎంటర్ చేసి
- GET OTP క్లిక్ చేస్తే..
- (Register Mobile Number కు OTP వస్తుంది.)
మళ్లీ
- ఒక window ఓపెన్ అవుతుంది.
అందులో..
- User ID: ——( DISE CODE)
- OTP : ——–
- New password:— (కొత్త గా మనమే క్రియేట్ చేసుకోవాలి)
- Conform password :—— (పై న ఏదైతే ఇచ్చామో..అదే.)
Enter చేసి..submit చేసినపుడు
Password change success fully అని వస్తే.. password reset ఐనట్లే
- ప్రశ్న : Regester mobile no ( HM mobile no) మార్చాలంటే ఏం చేయాలి?
- జవాబు : మన MEO LOGIN లో HM MOBILE UP DATION చేయించుకుని తర్వాత PASSWORD RESET చేసుకోవాలి.
Vidya Kanuka Kits Distribution Additional Guidelines
Jagananna Vidya Kanuka Android App Download Link
5వ తరగతి పూర్తి చేసిన వారికి & నూతనంగా 1వ తరగతి చేరిన విద్యార్థులకు ఎక్కడ ఇవ్వాలి
Simple solution :
APPలో పేరు వస్తే ఇవ్వండి. రాకుంటే ఇవ్వకండి.
NOTE:
- 1. APPలో TEXT BOOK biometric లో 5వ తరగతి పూర్తి అయిన వారి పేర్లు కనిపించవు. JVK కిట్ దగ్గర కనిపిస్తాయి కాబట్టి కిట్ మాత్రమే ఇస్తే సరిపోతుంది.
- 2. నూతనంగా 1వ తరగతి చేరిన వారి పేర్లు JVK కిట్ biometric లో కనిపించవు. కావున నూతనంగా 1వ తరగతి చేరిన విద్యార్థులకు కేవలం TEXT BOOK ఇవ్వాలి.
కిట్ ఇచ్చుటకు biometric optionలో వారి పేర్లు కనిపించవు.