How to Apply Sainik School Admissions Korukonda, Kalikiri for 6th/ 9th Classes AISSEE 2010-21
How to Apply Sainik School Korukonda, Kalikiri Admissions for 6th and 9th Classes AISSEE 2020-2021 : Korukonda, Kalikiri Sainik Schools Entrance Exam 2020-2021 | Sainik School Kalikiri/ Korukonda Entrance Exam 2020 Application Form | Notification Available Here. Sainik School Admissions Eligibility, Application Fees , Total number of Seats/ Vacancies, Reservation, How to Apply Sainik School Admission. This year, Korukonda Sainik School and Kalikiri Sainik School Entrance Examination Notification 2020 would be issued in October by the Korukonda Sainik School Officials for admission into Classes VI & IX in Sainik School, #Korukonda, Vizianagaram District and admission into Class VI & IX in Sainik School, #Kalikiri, Chittoor District.Admission Procedure In Sainik School Korukonda Sainik School Fees Sainik School In Telangana Korukonda Sainik School Results Kalikiri Sainik School Hall Ticket 2020, Korukonda Sainik School Entrance Model Papers Sainik School Kalikiri Admissions 2020-21. Kalikiri Sainik School Fees Korukonda Sainik School Admission Notification 2020-21.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Apply Sainik School Admissions Korukonda, Kalikiri for 6th/ 9th Classes AISSEE 2020-21
Total number of Seats/Vacancies
For Class VI there would be 60 seats available in Korukonda Sainik School and 105 seats in Kalikiri Sainik School.
For Class IX there would be 25 seats available in Korukonda Sainik School and 4 seats in Kalikiri Sainik School.
Reservation:
Category wise reservation is provided by the school, i.e., 15% for the Scheduled Caste (SC), 7.5% for Scheduled Tribe (ST), 25% for the dependents of Defense Service Personnel or Ex- Service Men.
రిజర్వేషన్లు:
Sainik School Kalikiri/ Korukonda Scholarship Scheme:
School also provides scholarships to the candidates/ students studying in the school based upon economic status of the family of the student.
Eligibility of Sainik School Admissions :
For Class VI: 10 years – 12 years as on 31 March 2019. Applicant date of birth should be lies between 1 April 2008 to 31 March 2010.
For class IX: 13 years – 15 years as on 31 March 2020. Required Date of Birth : 01 April 2005 to 31 March 2007.
Aspirant should be qualifying the previous class examination. Appearing students can also apply. But they have to qualify the examination before to start the next year season.
Application Fees :
Through Online Mode candidates who belongs to General/Defence Category, they have to pay Rs.400/- and for SC/ST Category Rs.250/- only. Pay through Online mode before the closing date.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష జనవరి 5th, 2020
విజయనగరం జిల్లా కోరుకొండ,చిత్తూరు జిల్లా కిలికిరి లోని సైనిక్ స్కూల్‌లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
- రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం
- రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- 6,9 తరగతుల్లో ప్రవేశాలు
- ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
Sainik School Korukonda , Kalikiri Admission Notification for 6th and 9th Classes AISSEE 2020-21
వివరాలు:
మిలిటరీ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రమాణాలకు సరిపోయే రీతిలో సంసిద్ధులను చేస్తారు.
ప్రవేశాలు కల్పించే తరగతులు:
ఆరు, తొమ్మిది – నోట్: కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆరోతరగతి:
సీట్ల సంఖ్య – 70 – విద్యార్థులు 2008,ఏప్రిల్ 31 నుంచి 2010, మార్చి 1 మధ్య (ఆ రెండు రోజులు కలుపుకొని) జన్మించి ఉండాలి.
తొమ్మిదో తరగతి:
సీట్ల సంఖ్య 8 విద్యార్థులు 2005, ఏప్రిల్ 31 నుంచి 2007, మార్చి 1 మధ్య జన్మించి ఉండాలి. సీట్ల సంఖ్య – 20 – కరికులమ్: సీబీఎస్‌ఈ 10+2 విద్యావిధానంలో విద్యను అందిస్తారు.
ఎంపిక (Selection):
ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం రాతపరీక్ష(5 జనవరి 2020) ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు (Exam Centers) :
హైదరాబాద్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ.
స్కాలర్‌షిప్స్:
ప్రతిభ/ తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా డిఫెన్స్ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
నోట్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగినంతగా లేనిపక్షంలో ఆ సీట్లను జనరల్ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
దరఖాస్తు:
ఆన్‌లైన్‌లో (August ప్రారంభం, September 23 చివరితేదీ)
దరఖాస్తు ఫీజు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే జనరల్/డిఫెన్స్ విద్యార్థులు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలు రూ. 250/- చెల్లించాలి.
చివరితేదీ (Important Dates):
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ Aug 5th నుండి Sep 23rd వరకు.
ఆన్లైన్ లో దరఖాస్తులకు 2019
పూర్తి వివరాల కోసం (Helpline)
08922-246119 & 246168 మరియు www.sainikschoolkorukonda.org లో సంప్రదించవచ్చు.లేదా
0877-2500270 మరియు www.kalikirisainikschool. com
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కోరుకొండ ( Korukonda Sainik School )
దేశం నలుమూలలా 25 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. వీటిలో విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ పాఠశాల ఒకటి. 1961లో సైనిక్ పాఠశాల విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. 1962 జనవరి నుంచి విద్యా సంవత్సరం మొదలైంది. విజయనగర గజపతి రాజులు కోరుకొండలో నిర్మించిన చారిత్రిక కోట భవన సముదాయం లో 1911 నుంచి సైనిక్ పాఠశాల పనిచేస్తోంది. ఇంతరకు 60 బ్యాచ్‌లు పాఠశాల నుంచి వెళ్లాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రక్షణ శాఖలో కీలకమైన ఆఫీసర్స్ కేడర్‌లో వివిధ స్థాయుల్లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈ పాఠశాల విద్యార్థే.
పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశమే లక్ష్యంగా కోరుకొండ సైనిక్ పాఠశాల విద్యార్థులకు శిక్షణను ఇస్తారు. సిబిఎస్‌ఇ సిలబస్ ప్రకారం ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాల బోధన ఉంటుంది. ఆరు నుంచి పన్నెండో తరగతి(ఇంటర్) వరకు ఇక్కడే చదువుకోవచ్చు.
ఇక్కడ చేరిన విద్యార్థులు ఏటా రూ.1.10 లక్షలు ఫీజుగా చెల్లించాలి. అయితే ప్రతిభ కనబర్చిన 50శాతం మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఒక్కో విద్యార్ధికి సుమారుగా రూ.53వేలు స్కాలర్‌షిప్ అందించే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తుంది.
కలికిరి ( Kalikiri Sainik School )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో 2014 ఆగస్టు 20న సైనిక్ స్కూలును ప్రారం భించారు.
సకల సౌకర్యాలతో బోధన
కలికిరి కడప మార్గంలో ఏర్పాటు చేసిన ఈ సైనిక్ స్కూలు భవన సముదాయాలను 84ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించారు. అడ్మినిస్ర్టేటివ్, అకడమిక్ బ్లాక్‌లు, మెస్, నాలుగు డార్మెంటరీలు, ఎంఐ (ఆస్పత్రి), సీఎ్‌సడి (మిలటరీ క్యాంటిన్), ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, సిబ్బంది క్వార్టర్స్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, లాంగ్‌టెన్నిస్, బాస్కెట్‌బాల్, క్రికెట్ తదితర క్రీడలకు సంబంధించిన కోర్టులు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో స్విమ్మింగ్‌పూల్, హార్స్‌రైడింగ్‌లకు వసతులు సమకూరనున్నాయి.
స్కూలులో విద్యనభ్యసిస్తున్న కేడెట్లకు ఎన్‌సీసీలోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఏటా ఎడ్యుకేషన్ టూర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేరళలోని నేవీ అకాడమి, హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలకు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడి పద్ధతులు శిక్షణ తదితరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
How to apply Sainik School Admissions :
A. For Sainik School, Korukonda: Application Form alongwith the following required documents must be completed in all respects and submitted to The Principal, Sainik School, Korukonda by Post only so as to reach before the expiry of the last date, i,e.(see belwo) Filled in applications will not be accepted by hand.
B. For Sainik School, Kalikiri: Application Form alongwith the following required documents must be completed in all respects and submitted to The Principal, Sainik School, Kalikiri by Post only so as to reach before the expiry of the last date, i,e.(see below) Filled in applications will not be accepted by hand.
Required Documents:
While despatching the application please ensure to attach the following required documents:
1. Application Form (02 Pages) duly filled and signed by Parent.
2. Appendix – ‘B’ (Identification Card-cum-Attendance Record) – 02 Pages duly filled and signed by candidate on the photographs.
3.For Korukonda: Demand Draft drawn in favour of the Principal, Sainik School, Korukonda on SBI payable at Korukonda Branch (Code No.02791) and For Kalikiri: Demand Draft drawn in favour of the Principal, Sainik School, Kalikiri on SBI payable at Kalikiri Branch (Code No.16427).
(a) Rs.475/- for General / Defence Category and
(b) Rs.325/- for SC / ST Category
4. Study Certificate and Date of Birth Certificate
5. In case of Defence / SC / ST
(a) In Case of Serving Personnel – Service Certificate to be attached.
(b) In Case of Ex-servicemen – attested copy of Discharge Book to be attached and a certificate from Zilla Sainik Welfar Office of the concerned Dist.
(c) In case of SC / ST – attested copy of Caste Certificate to be attached.
6. Please affix Passport Size latest Photographs – 03 No.s (taken after 01 Oct 2016) to be pasted in the application and Appendix – ‘B’ i.e. Identification Card-cum-Attendance Record.
Mdical Exam Guidelines:
Guidelines for Medical Examination of Boys seeking admission into Sainik Schools:-
Eye: Please refer para – 36 & 37 of School Prospectus.
Ear: He should be able to hear a forced whisper with each ear from a distance of 610 cms. Presence of wax in the ear is a temporary rejection. Tympanic Memberane should be intact & mobile. it should note have any perforation.
Heart: There should not be any kind of murmur in the heart.
Lungs: There should not be any evidence of past or present disease.
General: There should not be any bodily deformity. He should not have flat foot, knock knees, chest deformity, polydactaly etc. However, Height and Weight are not taken into cognisance as they are variable at this tender age.
Important dates:
1. Start of online application submissions and registrations: From 05-05-2019 to 23-09-2019
2. Last date for Receipt of filled in online applications :23-09-2019
3. Date of Entrance Examination: 05-01-2020
Contact No’s:Korukonda – 08922-246119, 246168; Kalikiri – 09493522601
Korukonda Sainik School Admission for VI and IX 2020-21
Aim: To prepare the boys academically, mentally and physically for entry into National Defense Academy, Khadakvasla. Applications (online only) are invited for admission in classes VI & IX for Boys only who qualify the below mentioned eligibility conditions for appearing in All India Sainik School Entrance Examination for the academic year 2019-20. The AISSEE will be on OMR based system which has Multiple Choice Questions with four options.
Applications are to be submitted in online mode only, no offline application will be accepted
NOTE: Sainik Schools do not patronize any coaching institute / agent, admission will be strictly in accordance with the merit of the candidate based on the marks scored in the Entrance Examination subject to medical fitness, approved by competent Medical Board.
For further information please visit the school website www.sainikschoolkorukonda.org regularly. For assistance, contact telephone nos.08922-246119 & 246168
➥ Korukonda Sainik School Admissions Notification & More Details Download
➥ Kalikiri Sainik School Admissions Notification & More Details Download
➥ Sainik School Admissions Online Application Fill link here