(adsbygoogle = window.adsbygoogle || []).push({});
If Students Can Play Games – Get Marks in AP Schools
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సీఆర్‌ఆర్ ఫెస్ట్-2 ప్రారంభ కార్యక్రమానికి సోమవారం హాజరైన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పాఠశాల విద్యలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఈ విధానాన్ని వర్తింపజేసేందుకు శాప్ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆయన చెప్పారు.
International Games win Students get Marks :
నూతన విధానం ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన విద్యార్థికి సబ్జెక్టుకు 25 మార్కులు, ద్వితీయ స్థానానికి 23, తృతీయ స్థానానికి 22 మార్కులు కలుపుతారు.
National level Games own Students get Marks :
జాతీయ స్థాయి పోటీల్లో విజేతకు సబ్జెక్టుకు 15, ద్వితీయ స్థానానికి 13, తృతీయ స్థానానికి 11 మార్కులు.
State level Game own Students get Marks :
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతకు 10, ద్వితీయస్థానానికి 8, తృతీయ స్థానానికి 5 మార్కు ల చొప్పున అన్ని సబ్జెక్టుల్లోనూ కలుపుతారు.
Opportunity of AP Government jobs
ఏపీలో ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవీందర్ వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ఏడాది కానిస్టేబుల్స్, టీచర్స్, గ్రూప్-1, గ్రూ ప్-2ల ద్వారా 25 వేల ఉద్యోగ నియామకాలు జరగనుండగా, వీటిలో 500 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో లభిస్తాయన్నారు.