(adsbygoogle = window.adsbygoogle || []).push({});
📢 Join Our Official Channels for Daily Updates
📱 Join WhatsApp Channel 🚀 Join Telegram ChannelGet daily TeacherNews updates directly on your mobile.
East Godavari SSA Out Sourcing Posts Recruitment 2018- Notification, Apply Now, Vacancies
KGBV లో ఖాళీగా వున్న టీచింగ్ పోస్టులు
కాంట్రాక్టు రిసోర్స్ టిచర్స్ – 22
TELUGU CRT 3,
HINDI CRT – 02,
ENGLISH CRT – 04,
MATHS CRT – 02,
PHYSICS CRT – 01,
BIOLOGY CRT – 03,
SOCIAL CRT – 03,
PET – 02
ఇవి ఔట్సౌర్సింగ్ పద్ధతి లో పూర్తి చేస్తారు. ఈ పోస్టులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మెరిట్ ప్రకారము పూర్తి చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. KGBV లో ఖాళిగా వున్న స్కూల్స్ లిస్టు ఇవ్వబడినవి.
దరఖాస్తులకు చివరితేది నవంబరు 06, 2018.
SSA కార్యాలయము నకు స్వయంగా వచ్చి అందచేయవలెను.
పరిక్ష నవంబరు 11, 2018 ఆదివారం కాకినాడ లో వ్రాత పరిక్ష నిర్వహించబడును.
Download SSA East Godavari Out-Sourcing Posts Details
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Vacancy in Agency Area ( List Of Schools) Click Here
Vacancy in Plain Area (List Of Schools) Click Here
Post Wise Qualifications Click Here
Application Form for SSA Jobs Click Here




