Digital Currency in India…! Future of digital currency in India
Digital Currency in India…! Future of digital currency in India 2025 భారతదేశం లో నకిలీ నోట్లను నియంత్రించడం కోసం మోడీ సర్కార్ కొత్త పద్దతిని తీసుకొస్తున్నట్టు సమాచారం. అదేంటంటే రాబోతున్న రోజుల్లో RBI రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నోట్లను ప్రింట్ చెయ్యడం ఆపివేసి డిజిటల్ పేమెంట్ పద్దతిని తెసుకొస్తుంది, డిజిటల్ పేమెంట్ వలన చాల ప్రయోజనాలు ఉన్నట్లు Rbi ఆలోచిస్తోంది.
భారతదేశం లో నకిలీ నోట్లను నియంత్రించడం కోసం మోడీ సర్కార్ కొత్త పద్దతి
భవిష్యత్తులో సురక్షితమైన లావా దేవిలా కోసం డిజిటల్ కరెన్సీ అనేది చాల అవసరం, ఇప్పుడు మన దేశం లో అందరు UPI APPS ద్వారా పెమెంట్స్ చేస్తున్నారు , PHONEPAy Googlepay (GPAy ) వాడకం చాల ఎక్కువగా వినియోగిస్తున్నారు, రానున్న రోజుల్లో డిజిటల్ ప్రెమెంట్స్ మరింత సులువుగా కానున్నాయి , చేతిని స్కానర్ పై ఉంచితే చాలు పేమెంట్ చాల సులభంగా పూర్తి అవుతుంది, Handscan తో Bill payments, ఇది భారత దేశం లో రానున్న కొత్త పద్తటి . Make Paytm UPI Payments.
డిజిటల్ రూపాయి యొక్క ఖచ్చితమైన అర్థం ఏమిటి?
డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో ఉన్న ఏదైనా కరెన్సీగా నిర్వచించబడింది. డిజిటల్ రూపాయి అనేది భౌతిక డబ్బు వలె అదే ప్రయోజనాన్ని అందించే వర్చువల్ కరెన్సీ. ఇది దేశంలోని సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే జారీ చేయబడిన డిజిటల్ కరెన్సీ. డిజిటల్ రూపాయి అనేది RBIచే నేరుగా నియంత్రించబడే కేంద్రీకృత డిజిటల్ కరెన్సీ, ఇది సాంప్రదాయ కరెన్సీలతో అనుబంధించబడిన స్థిరత్వం మరియు నమ్మకాన్ని కలిగి ఉంటుంది.