Baseline Test Marks Entry link (App) in Studentsinfo Official Site 2022 Baseline Exam Marks Online Upload Proforma pdf

Baseline Test Marks Entry link in Studentsinfo Official Site - Baseline Exam Marks Online Upload Proforma pdf

Baseline Test Marks Entry link (App) in CSE Studentsinfo Official Site 2022 Baseline Exam Marks Online upload Proforma pdf Update Version App download. AP Baseline Test Level 1, 2 and 6th to 10th Class Students Marks online Upload Process 2022-23. AP SCERT Baseline Assessment Test Guidelines for 3rd to 9th Classes 2022 – Marks Entry Proforma and Official link CSE AP. How to Conduct Baseline test Guidelines in Telugu, Baseline Assessment Test Class wise Marks Upload Proforma Download for Telugu and English Subject Testing Tools (Question papers). Class wise Baseline Test Marks Upload Official link available below.

AP Baseline Test Marks Upload link in CSE Studentsinfo Official Site 2022 Baseline Exam Mark Online Entry Proforma pdf download. Reading Learning Enhancement కార్యక్రమంలో భాగంగా  2వ తరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడంలో Assessment test నిర్వహించాలి. అయితే గతంలో 10 వ తరగతి విద్యార్థులకు Assessment Exam నిర్వహించడం జరిగింది. కావున 27.07.21 నుండి 31.07.21 తేది వరకు 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడంపై Exam నిర్వహించాలి. ఒక వేళ ఇంకా ఎవరైనా 10th విద్యార్థులకు గతంలో assessment test నిర్వహించక పోతే వారికి కూడా test conduct చెయ్యాలి.

Baseline Test Marks Entry link (App) in studentsinfo Official Site 2022 Baseline Exam Marks Online upload Proforma pdf

  • Assessment test అనంతరం వచ్చిన విద్యార్థుల స్థాయిలను (levels) క్రింది లింక్ లో అప్లోడ్ చేయాలి https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/logout.htm.
  • 2, 3, 4, 5 తరగతులకు 27.07.22 నుండి 31.07.22 వ తేదీలలో test నిర్వహించాలి.  1వ, 2వ తరగతికి Level 1 & 2 ప్రశ్నపత్రం మరియు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు Level 2 ప్రశ్నపత్రంను test నిర్వహణకు ఉపయోగించాలి.
  • 6,7,8,9,10 వ తరగతులకు 27.07.22 నుండి 31.07.22 తేదీలలో నిర్వహించి విద్యార్థుల స్థాయిలను అప్లోడ్ చెయ్యాలి,  Level 3 ప్రశ్నపత్రంతో test నిర్వహించాలి.
  • Test నిర్వహణకు ఉపాధ్యాయులు ఏ తరగతి ఉపాధ్యాయులు ఆ తరగతికి test నిర్వహించాలి.
  • Test నిర్వహణ తర్వాత తెలుగు, ఇంగ్లీష్ చదవడంలో వెనుక బడిన లెవెల్1, లెవెల్ 2, లెవెల్ 3 విద్యార్థులను తర్వాత స్థాయికి ప్రగతి సాధించేందుకు తరగతి ఉపాద్యాయుడు (class టీచర్) చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. కావున విద్యార్థుల స్థాయిలకనుగుణంగా తరగతి వారీ, సబ్జెక్టు వారీ action plan ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలి.
  • August 14, 2022 నాటికి విద్యార్థులందరూ తెలుగు మరియు ఇంగ్లీష్ చదవ గలిగే విదంగా action plan తయారు చెయ్యాలి.
  • విద్యార్థులకు అవసరమగు గ్రంధాలయ పుస్తకాలు సరఫరా చేయుటకు ఉపాధ్యాయుల నుండి తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా అవసరమగు పుస్తకాలను క్రింది లింక్ లో అప్లోడ్ చెయ్యాలి.

కావున ప్రతీ పాఠశాలలో Baseline assessment test నిర్వహించి, విద్యార్థుల స్థాయిలను రికార్డు చేసి, అప్లోడ్ చేయవలెను. ఇది ఒక మంచి అవకాశంగా భావించి August 14, 2022 నాటికి విద్యార్థులందరూ తెలుగు మరియు ఇంగ్లీష్ లో అనర్గళంగా చదివేటందులకు అవసరమయిన చర్యలు పాఠశాల ప్రధానోపాధ్యాయుని అధ్యకతన చర్చించి పాఠశాల, తరగతి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. పూర్తి వివరాలు ప్రొసీడింగ్స్ లో ఇవ్వబడ్డాయి మరియు WLR (We love reading )కు సంబందించి GO 220 ని పాఠశాలలలో సక్రమంగా అమలు చెయ్యాలి.

బేస్‌లైన్ టెస్ట్ మార్కుల కోసం ఎంట్రీ విధానం విడియోను చూడండి

How to Upload Base line Test Marks in studentsinfo site ?

Visit Studentsinfo site https://studentinfo.ap.gov.in/
Click here for New Admissions 2022 – 23 (link)
Login with DISE Code and Password
Select Services and Baselines Marks Entry

How to Entry Baseline Test Marks in studentsinfo site
How to Entry Baseline Test Marks in studentsinfo site

Select Class and Student Id Name
Enter Students Subject wise Marks and Submit
Check Students Marks Entry details in Report Tab

Baseline Assessment Test Marks Entry Official link (New link )
Baseline Test Class wise Marks Upload Proforma Software Download
Baseline test Marks Entry App latest Version Download (Update Version App)