63 Corona Testing Centers in India with Phone Numbers, Where are states wise Corona Testing Centers ?
63 Corona Testing Centers in India with Phone Numbers, Where are states wise Corona Testing Centers ? Corona Testing Centers in AP (Andra Pradesh) with Phone Numbers, Corona Testing Centers in Telangana with Phone Numbers. భారత్ లో 63 కరోనా పరీక్ష కేంద్రాలు..రాష్ట్రాల వారీగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే? కరోనా వైరస్.. ప్రపంచమంతా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.. ఈ వైరస్ ను తట్టుకోలేక ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ కరోనా బారిన 9 లక్షలమంది ప్రజలు పడి ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నారు. అందులో 42వేలమందికిపైగా మృతి చెందారు. ఇంకా అలాంటి ఈ డేంజరస్ కరోనా వైరస్ భారత్ ను కూడా వదలలేదు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా మొదట్లనో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికి ఈ కరోనా వైరస్ అదుపు తప్పుతుంది. లాక్ డౌన్ విధించినప్పటికీ ఈ కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
63 Corona Testing Centers in India with Phone Numbers, Where are states wise Corona Testing Centers ?
ఇంకా ఈ నేపథ్యంలోనే మన భారత్ లో కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలు 63 ఉన్నాయి.
Where are they? Find out what names & Phone Numbers are state-wise
1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి (ఫోన్ నెంబర్: 0877 228 7777)
2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ (ఫోన్ నెంబర్: 089127 12258)
3. జిఎంసి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ (ఫోన్ నెంబర్: 08554 – 249115, 274568)
4. రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ (ఫోన్ నెంబర్: 0884 236 3401)
5. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ (ఫోన్ నెంబర్: 03192 251158/59)
6. గౌహతి మెడికల్ కాలేజ్, గౌహతి (ఫోన్ నెంబర్: 0361 213 2751)
7. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, దిబ్రుగ (ఫోన్ నెంబర్: 0373 238 1494)
8. సిల్చార్ మెడికల్ కాలేజీ, సిల్చార్ (ఫోన్ నెంబర్: 03842 229 110)
9. జోర్హాట్ మెడికల్ కాలేజ్, జోర్హాట్ (ఫోన్ నెంబర్: 0376 237 0107)
10. రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా (ఫోన్ నెంబర్: 0612 263 6651)
11. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగర్ (ఫోన్ నెంబర్: 0172 274 7585)
12. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయ్ పూర్ (ఫోన్ నెంబర్: 077125 72240)
13. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ (ఫోన్ నెంబర్: 011-26588500 / 26588700)
14. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ (ఫోన్ నెంబర్: 011 2391 3148)
15. బిజె మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్ (ఫోన్ నెంబర్: 079 2268 0074)
16. ఎంపి షా ప్రభుత్వ వైద్య కళాశాల, జామ్నగర్ (ఫోన్ నెంబర్: 0288 255 3515)
17. పండిట్. బిడి శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోహ్తక్ (ఫోన్ నెంబర్: 01262 281 307)
18. బిపిఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల, సోనిపట్ (ఫోన్ నెంబర్: 01263-283033)
19. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, సిమ్లా (ఫోన్ నెంబర్: 0177 265 4713)
20. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, కాంగ్రా (ఫోన్ నెంబర్: 0189 226 7115)
21. షేర్ – కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీనగర్ (ఫోన్ నెంబర్: 0194 240 1013)
22. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జమ్మూ
23. ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీనగర్ (ఫోన్ నెంబర్: 0194 245 3114)
24. ఎంజిఎం మెడికల్ కాలేజీ, జంషెడ్పూర్ (ఫోన్ నెంబర్: 0657 236 0859)
25. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు (ఫోన్ నెంబర్: 080 2670 0810, 080 2670 1529)
26. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్ బెంగళూరు
27. మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్ (ఫోన్ నెంబర్: 0821 252 0512)
28. హసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హసన్ (ఫోన్
29. షిమోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శివమొగ్గ (ఫోన్ నెంబర్: 081822 29933)
30. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్, కేరళ
31. Govt. మెడికల్ కాలేజీ, తిరువనంతపురం (ఫోన్ నెంబర్: 0471 252 8300)
32. ప్రభుత్వం. మెడికల్ కాలేజ్, కోజికోడ్ (ఫోన్ నెంబర్: 0495 235 0216)
33. ప్రభుత్వం. మెడికల్ కాలేజ్, త్రిసూర్ (ఫోన్ నెంబర్: 0487 220 0310)
34. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్ (ఫోన్ నెంబర్: 0755 267 2322)
35. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబల్ హెల్త్, జబల్పూర్ (ఫోన్ నెంబర్: 076123 70800 -23004323-24-25-26
39. ఎన్ఐవి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) ముంబై యూనిట్ మణిపూర్
40. జెఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్, ఇంఫాల్-ఈస్ట్ (ఫోన్ నెంబర్: 0385 244 3144)
41. రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంఫాల్ (ఫోన్ నెంబర్: 0385 241 1484)
42. ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం, భువనేశ్వర్ (ఫోన్ నెంబర్: 0674 230 1322)
43. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి (ఫోన్ నెంబర్: 0413 227 1301)
44. ప్రభుత్వ వైద్య కళాశాల, పాటియాలా (ఫోన్ నెంబర్: 0175 221 2018)
45. ప్రభుత్వ వైద్య కళాశాల, అమృత్సర్ (ఫోన్ నెంబర్: 0183 242 6918)
46. సవాయి మన్ సింగ్ హాస్పిటల్, జైపూర్ (ఫోన్ నెంబర్: 0141-2560291 & 0141-2518222)
47. డాక్టర్ ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, జోధ్పూర్ (ఫోన్ నెంబర్ : 0291 243 4374)
48. జలావర్ మెడికల్ కాలేజ్, జలావర్
49. ఎస్పీ మెడికల్ కాలేజ్, బికానెర్ (ఫోన్ నెంబర్: 0151 222 0115)
50. ఆర్ఎన్టి మెడికల్ కాలేజీ, ఉదయపూర్ (ఫోన్ నెంబర్ : 0294 241 8258)
51. కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, చెన్నై (ఫోన్ నెంబర్: 044 2250 1520)
52. ప్రభుత్వ వైద్య కళాశాల, తేని (ఫోన్ నెంబర్: 04546 244 502)
53. తిరునెల్వేలి మెడికల్ కాలేజీ, తిరునెల్వేలి (ఫోన్ నెంబర్: 0462 257 2733)
54. ప్రభుత్వం మెడికల్ కాలేజీ, తిరువరు (ఫోన్ నెంబర్: 094432 82313)
55. ప్రభుత్వ వైద్య కళాశాల, అగర్తాలా (ఫోన్ నెంబర్: 0381 235 6701)
56. గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్ (ఫోన్ నెంబర్: 040-27502742)
57. ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ (ఫోన్ నెంబర్: 040 2465 3992)
58. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ, లక్నో (ఫోన్ నెంబర్: 0522 225 7540)
59. జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, అలీగ (ఫోన్ నెంబర్: 0571-2721165,2721214)
60. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి (ఫోన్ నెంబర్: 0542 236 7568)
61. ప్రభుత్వ వైద్య కళాశాల, హల్ద్వానీ (ఫోన్ నెంబర్: 05946 282 824)
62. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్, కోల్కతా (ఫోన్ నెంబర్: 033 2363 3373)
63. ఐపిజిఎంఇఆర్, కోల్కతా (ఫోన్ నెంబర్: 033 2204 1101)
(adsbygoogle = window.adsbygoogle || []).push({});