Work Adjustment Certain Instructions of AP Teachers 2019
వర్క్ ఆడ్జస్ట్మెంట్ తాజా మార్గదర్శకాలు…విద్యా నవరత్నాలు కి అనుగుణంగా Rc.13 CSEAP. AP Surplus Teachers Work Adjustment Guidelines 2019 Rc No 13/15/2019. Rc.No.13/15/2019-EST3-CSE 05/08/2019 Sub:- School Education Department — Work adjustment of teachers in the State —Certain Instructions Issued. 2019-20 Work Adjustment గురించి cse వారి ఉత్తర్వులు. రాష్ట్రంలో 1,62, 932 మంది convents నుండి ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లో చేరారు
▪ 1.8.19 Child Info రోల్ ఆధారంగా work adjustment చేయాలి
▪ Online Display Of list of needy schools 14.08.19
▪ Work Adjustment Counselling 16.08.19 to 17.08.19
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Work Adjustment Certain Instructions of AP Teachers 2019
పూర్తి వివరాలు…. ఈ లింక్ నందు కలవు
అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
ఎస్జీటీల్లో చాలా మంది ఆయా సబ్జెక్టులు బోధించేవారు ఉంటారు. వారిని గుర్తించి ఆయా పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్లి పని చేయటానికి వారి ఆసక్తిని తెలుసుకోవాలన్నారు. ఈ సర్దుబాటు కూడా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
ఏ పాఠశాలలో ఎంత మంది పిల్లల ఉన్నారు, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మిగులు టీచర్ల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొంది.
విద్యాశాఖ షెడ్యూల్…
● 14న ఏ పాఠశాలలో టీచర్ల అవసరం ఉంది.. ఆ పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య, అవసరమైన టీచర్ల వివరాలను ప్రదర్శించాలి.
● 16, 17 తేదీల్లో పని సర్దుబాటు పేరుతో ఆయా పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
● 19న పని సర్దుబాటు పేరుతో ఆయా పాఠశాలలకు వెళ్లే టీచర్ల పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించాలి.
● 22న మండల విద్యాశాఖ, డివిజనల్ విద్యాశాఖ అధికారుల నుంచి మిగుల ఉపాధ్యాయులను ఏయే పాఠశాలలకు సర్దుబాటు చేశారో ప్రతిపాదనల రూపంలో జిల్లా విద్యాశాఖకు అందజేయాలి.