Who are Eligible for Festival Advance | FA Application Form

Who are Eligible for Festival Advance | FA Application Form

Who are Eligible for Festival Advance | FA Application Form
Festival Advance instructions & Application form Download.

FA1 Question Papers 2024: Download (Updated)

ఫెస్టివల్ అడ్వాన్స్ నియమాలు

  1. 12 సం.ల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు. అనగా DSC 2006, 2008, 2012, 2014 ఉపాద్యాయులు మాత్రమే అర్హులు
  2. 76500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు. ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో (10 నెలలు) మన జీతం నుండి మినహాయింపు చేస్తారు.
  3. ఫెస్టివల్ అడ్వాన్స్ ను తెసుకోదలచిన వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను సంబంధిత DDO కి పంపవలసి ఉంటుంది.

ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు 

  • 12సంవత్సరాల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు.
  • 7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు.ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో మన జీతం నుండి DEDUCT చేస్తారు
  • FESTIVAL ADVANCE కావాలి అనుకునే వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC or DDO కి పంపవలసి ఉంటుంది.
  • ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు.
  • కానీ క్రిస్టమస్ కు తీసుకుంటే జనవరి జీతం నుండి 750 కటింగ్ పెట్టడం సులువు అగుతుంది.
  • కనుక FESTIVAL అడ్వాన్స్ కావాలి అనుకునే వారు MRC కి వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను పంపగలరు.
  • సంక్రాంతి తీసుకుందాము అని అనుకోవద్దు.ఎందుకంటే సంక్రాంతి కి ముందు కొన్ని హాలిడేస్ STO వారికి కూడా ఉంటాయి.సంక్రాంతి పండుగ తరువాత పండుగ ఐపోయింది అని బిల్ PASS చేయని సందర్భాలు చాలా ఉన్నాయి.
  • వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపించిన డిసెంబర్ 18 కళ్ళ బిల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.లేట్ చేసిన నష్టపోయేది మనం మాత్రమే.
  • ఈ క్రింద అప్లికేషన్ పిడిఎఫ్ ఫైల్ ను SEND చేస్తున్నాను. ప్రింట్ అయిన కానీ, ఒక లెటర్ నందు చూసి రాసి అయిన అప్లికేషన్ ను త్వరితముగా MRC కి పంపుకోగలరు.

In terms of GO.Ms.No.167, Dated 20-09-2017 festival advance , employee festival advance applications , employees useful application forms, festival advance application form, aplication for festival advance

Scroll to Top