We Love Reading – Activities for Day-2 Classes 1,2,3,4,5 Suggested – Reading Competitions During Summer 2024

We Love Reading – Activities for Day-2 Classes 1,2,3,4,5

We Love Reading – Activities for Day-2 Classes 1,2,3,4,5 Suggested – Reading Competitions During Summer

WE love  Reading  for Summer 2024 – Day 2: 1, 2, 3, 4, 5 Classes
SUMMER TIME ACTIVITIES – Instructions FOR STUDENTS
• Teachers are required to set up Whats app groups with their students.
• Request that they keep a summer activity notebook, which they should turn in when classes resume.
• Stay in contact with the students and occasionally remind them to keep an eye on their actions.
• Use a Whats app group to compile student work in the form of images, videos, and reports.
• song, Dance, and Drama: To help a child develop their sense of aesthetics, choose a song, dance, or drama from their own culture or local tradition that involves a group of people (peers, siblings, or other family members). For instance, utilising some musical instruments, they can record folk or traditional songs or dances from their community with the participation of their siblings, friends, and family.We Love Reading – Activities for Day-2 Classes 1,2,3,4,5 Suggested – Reading Competitions During Summer

FA1 Question Papers 2024: Download (Updated)

Class 1 We Love Reading Activities in Summer 2024

 

We Love Reading – Activities for Day-2 Classes
We Love Reading – Activities for Day-2 Classes

We Love Reading for Missing Numbers  – Activities for Day-2 Classes 2024

 

We Love Reading – Activities for Day-2 Classes
We Love Reading – Activities for Day-2 Classes

We love Reading Activities for Class 2 Students in Summer 

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES-3 Download
WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES-3 Download

We Love Reading For Class 3,4,5 Students Can Drawn Pictures  and Paint With Coloring Skills

 

We Love Reading Summer Activities For Moral Stories  2024 

 

ఒక ఊరిలొ నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే విధ్యను సాధించాడు. ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వద్ద సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. వూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ‘ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది’ అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు ‘మనము దీన్ని బ్రతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు’ అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.

 

.
స్థితి: తెలివి లేని బలం, విద్యా అనర్ధాలకు దారి తీస్తుంది. భద్రతా చిట్కాలు:

మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి. జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల
అనుమతిని పొందాలి.
ముఖ్యంగా పీక్ అవర్స్లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
* తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
* తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా బైక్ లు లేదా మోటారు వాహనాలు నడపడానికి అనుమతించకూడదు.
* జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి.
* అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్సైట్లు మరియు యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు. తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్లలో తెలియని లింక్లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

Scroll to Top