Traffic Penalties can be avoided with Two Apps – DigiLocker, MParivahan Good News for Motorists
వాహనదారులకు శుభవార్త ఈ రెండు యాప్స్ తో ట్రాఫిక్ జరిమానాలను తప్పించుకోవచ్చు. The new Motor Vehicle Act came into force on September 1. People who drive vehicles face heavy fines if they violate regulations. Motorists have documents such as license, registration certificate (RC) etc. Forgetting them at home should not pay a fine. But you don’t need to get a license, RC Fitness Validity, Insurance Validity or Permit Validity anymore. According to the circular issued by the Ministry of Road Transport and Highways (MoRTH), documents such as driving license, registration certificate, insurance and PUC can be submitted electronically.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Traffic Penalties can be avoided with Two Apps – DigiLocker, MParivahan
చాలా మంది వాహనదారులు పత్రాలను స్కాన్ చేసి, తమకు జరిమానా విధించరు అనే అభిప్రాయంతో వారి ఫోన్‌లో సేవ్ చేస్తున్నారు. అయితే వీటిని అనుమతించరు. రెండు మొబైల్ యాప్స్ ఈ- పత్రాలను పోలీసులకు చూపించి జరిమాన నుంచి తప్పించుకోవచ్చు. డిజిలాకర్(DigiLocker), ఎం పరివాహన్(mParivahan) యాప్స్ ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ తదిరత పత్రాల సాఫ్ట్ కాపీలను అనుమతిస్తారు. MParivahan లేదా DigiLocker యాప్స్ లో ఈ-పత్రాలు అందుబాటులో లేకపోతే, వాటిని అసలు పత్రాలతో సమానంగా చట్టబద్ధంగా గుర్తించబడదు.
రహదారి రవాణా మంత్రిత్వ శాఖ యొక్క mParivahan మొబైల్ యాప్‌లో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ వాలిడిటీ, ఇన్సూరెన్స్ వాలిడిటీ, పర్మిట్ వాలిడిటీ వివరాలను రియల్ టైమ్ ప్రాతిపదికన వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ / రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇకపై వాహనదారులు ఈ రెండు యాప్స్ ద్వారా ఈ-పత్రాలు పోలీసు అధికారులకు సమర్పించి జరిమాన నుంచి బయటపడవచ్చు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});