Telangana Municipal Election submit Covers 2020 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీల కవర్లు వాటి విధి విదానాలు

Telangana Municipal Election submit Covers 2020 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీల కవర్లు వాటి విధి విదానాలు

Telangana Municipal Election submit Covers 2020 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీల కవర్లు వాటి విధి విదానాలు. TS Elections submit covers list, How to submit covers after ts municipal elections 2020. Telangana municipal elections on January 22, campaigning hits the peak. With the polling date approaching fast, campaigning has hit the peaks across Telangana where elections for the posts of 2,727 ward members in 120 municipalities and 385 posts of councillors in the nine municipal corporations are scheduled to take place on January 22. According to notification, polling in municipalities and municipal corporations will be held on January 22 and the results will be declared on January 25. Telangana Municipality Elections 2020 list of contesting candidates.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Telangana Municipal Election submit Covers 2020 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీల కవర్లు వాటి విధి విదానాలు  

Telangana Municipal Election submit Covers 2020  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల డ్యూటీల కవర్లు వాటి విధి విదానాలు

BROWN COLOUR COVER లో

a) బ్యాలట్ పేపర్ ఎకౌంటు
b) PO డిక్లరేషన్
c)పేపర్ సీల్ ఎకౌంటు
d) PO డైరీ
e) Visiting sheets

పై ఐదింటిని కలిగిన చిన్న cover లను Brown colour cover లో పెట్టాలి.

GREEN COLOUR COVER లో

a) Marked voter list
b) PO చే సంతకం చేయబడి ఉపయోగించని బాలెట్ పేపర్స్
c) ఉపయోగించని బాలెట్ పేపర్స్
d) టెండర్ బాలెట్ పేపర్స్
e) vote వేసే పద్దతిని అతిక్రమించినందున రద్దయిన బాలెట్ పేపర్స్
f) ఇతర రద్దైన బాలెట్ పేపర్స్ (డామేజ్ ఐనందున)
g) counter fails of used ballet papers

పై ఏడింటిని కలిగిన చిన్న కవర్ లను Green colour cover లో పెట్టాలి

YELLOW COLOUR COVER లో

a) Unused voter lists
b) పోలింగ్ ఏజెంట్ల నియామకపు లేఖలు
c) ఎన్నికల విధుల దృవపత్రాలు (EDC)
d) అందులు,అస్వస్థులైన ఓటర్ల జాబితా మరియు సహాయకుల డిక్లరేషన్స్
e) చాలెంజ్ Voters list
f) Age declaration list(if any voter below age group)
g) challenge votes కు సంబందించి రిసిప్ట్ బుక్ & వసూలు చేసిన నగదు
h) Unused, Damaged paper seals
i) ఇతర మిగిలిన కవర్స్

పై తొమ్మిదింటిని కలిగిన చిన్న కవర్లను Yellow colour cover లో పెట్టాలి.

BLUE COLOUR COVER లో

a) PO hand book
b) Ink bottle
c) Ink pad
d) Metal seal
e) Cross mark rubber stamp
f) Disting wish mark stamp

పై ఆరింటిని కలిగిన చిన్న కవర్లను Blue colour cover లో పెట్టాలి


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

WHITE COLOUR COVER లో

మిగిలిన పోలింగ్ మెటేరియల్ అంతా White colour cover లో పెట్టాలి.

రిసీవింగ్ సెంటర్లో మనం ఇవ్వవలసిన పోలింగ్ మెటేరియల్

a) 5 చిన్న కవర్లను కలిగిన Brown colour cover
b) 7 చిన్న కవర్లను కలిగిన Green colour cover
c) 9 చిన్న కవర్లను కలిగిన Yellow colour cover
d) 6 చిన్న కవర్లను కలిగిన Blue colour cover
e) ఇతర అన్ని వస్తువులతో కూడిన White colour cover
f) Ballet box
g) Voting compartment
h) సరఫరా చేసిన లాంతర్లు (ఏమైనా ఉంటే)
i) Dust bin
j) పాలిథిన్ లేదా గోనె సంచిలో గల పోలింగ్ సామాగ్రి
k) వినియోగించని కాన్వాస్ సంచులు లేదా క్లాత్ బ్యాగులు

Scroll to Top