(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Supreme Court Judgment – What needs Aadhaar? What else do you need?
Aadhaar judgment: What needs to be linked, what does not needs to be linked
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సుప్రీంకోర్టు కీలక తీర్పు – ఆధార్ దేనికి అవసరం? వేటికి అవసరం లేదు?
న్యూఢిల్లీ : ఆధార్ చట్టబద్ధతపై అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఆధార్ స్కీమ్ రాజ్యాంగపరంగా చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆధార్ ఫార్ములాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఆధార్‌పై తొలి తీర్పును జస్టిస్ ఏకే సిక్రీ, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ చదివి వినిపించారు.
మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే, ఆధార్ ఎంతో విశిష్టమైనదని జడ్జీలు పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్ సేవలను తీసుకొచ్చారని, డూప్లికేట్ ఆధార్ తీసుకోవడం అసాధ్యమని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆధార్ ఒక గుర్తింపని చెప్పారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు వివరాలు…
▪వ్యక్తిగత స్వేచ్చకు ఆధార్ అవరోధం కాదు
▪ఆధార్ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలి.
▪ప్రభుత్వ సంస్థలకు ఆధార్ డేటా షేర్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి షేర్ చేసిన డేటాను ఆరు నెలల లోపు తొలగించాలి.
▪ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటా ఇవ్వడం కుదరదు.
▪ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లకుండా చూడాలి.
▪సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలి.
▪ఆధార్ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలి.
▪టెలికాం కంపెనీలు ఆధార్ అడగవద్దు, ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్ నెంబర్లను టెలికాం కంపెనీలు డిలీట్ చేయొచ్చు.
▪బ్యాంక్ సేవలకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదు.
▪స్కూల్ అడ్మినిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదు.
▪పాన్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులకు మాత్రం ఆధార్ కచ్చితంగా కావాలి.
▪సీబీఎస్, నీట్, యూజీసీకి ఆధార్ తప్పనిసరి కాదు.
▪అక్రమ వలసదారులకు ఆధార్ అవసరం లేదు.
Supreme Court verdict
▪ Audar does not interfere with personal freedom
▪ The official process of Adhar and personal data should be kept confidential.
▪ Supreme Court permits to share Aadhaar data to the government agencies
▪ Data must be deleted within six months.
▪ Aadhar data can not be given to private companies.
▪ All the information about a person should be seen in other people’s hands.
▪ Legislation should be brought to the law of safety.
▪ The Aadhar process should continue to be voluntary.
▪ Tech companies do not ask Aadhaar, Telecom companies can delete the Aadhaar number of users who have collected so far.
▪ Aadhar link is not mandatory for bank services.
▪ Audar is not mandatory for school administrations.
▪ Aadhaar needs a certain amount of Return and Return Tax returns.
▪ Audar is not mandatory for CBBS, Neat and UGC.
▪ Audience is not required for illegal immigrants.
- Audhaar with bank accounts and mobile phone numbers is not mandatory, but a must for Permanent Account Number (PAN).
- “Aadhaar number is mandatory for PAN linking,” the court said. PAN is a 10-digit alphanumeric number issued to the Income Tax Department and is mandatory for filing income tax returns.
- Aadhaar said, “Aadhaar is not needed for opening a bank A / C, and no mobile company can demand Aadhaar card for connections.”
- The apex court struck down Section 57 of the Aadhaar Act, hence the private companied from seeking Aadhaar details of consumers.
- With the top court’s judgement, telecom service providers can no longer force customers to link their Aadhaar card to their current mobile number.
Here is a list of where things stand:
– For obtaining bank accounts – Not Required
– For SIM cards – Not Required
– School admissions – Not Required
– Examinations (NEET, CBSE, UGC) – Not Required
– Aadhaar-PAN linkage – Required