stms.ap.gov.in School Transformation Management System App User Manual Instructions in Telugu

stms.ap.gov.in School Transformation Management System App User Manual Instructions in Telugu 

STMS School Transformation Monitoring System latest version and Step by Step Process in Telugu. STMS App download School Transformation Monitoring System web portal www.stms.ap.gov.in. School School Transformation Management System App User Manual Instructions in Telugu. Download STMS App User Manual. How to Capture school video in App. STMS project initiated by the Ministry of Education with the ideas of the Chief Minister, with an ambitious goal of bringing public schools to a higher status. Every teacher is a powerful endeavor to transform her school into a beautiful, ideal school in School Transformation Monitoring System. కావున పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు,ఉపాధ్యాయురాలు దీనిని ప్రథమ బాధ్యతగా భావించి మన పాఠశాల స్థితిగతులను శక్తివంచన లేకుండా సంపూర్తి చేయగలరని మనవి.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

stms.ap.gov.in School Transformation Management System App User Manual Instructions in Telugu 

stms.ap.gov.in School Transformation Management System App User Manual Instructions
School Transformation Management System App User Manual Instructions 

Details of School Transformation Management System User Manual

1 Overview of Mobile/Tab Application
2 Hardware, Software & Network Requirements
3 How to download the Application
4 Google Play Store
5 STMS Web Portal
6 Starting Application
7 Uploading Video of School building (Front View)
8 Capturing Geo-fencing of School Campus
9 Data Entry of School Infrastructure
10 Capture photos of School Infrastructure

How to Install STMS App in Google Play Store

Open Play Store application on your mobile by clicking on the Play Store icon as shown in the image below.
Clickon the GooglePlay text at the top and enter the text “STMSAP” in the search bar.
Click on the STMS AP application icon from the searchresult.
Click on the “INSTALL”button to install the application

STMS లో ప్రధానంగా 4 Task లు కలవు.

TASK 1 : Capture Video

మన పాఠశాల ముఖ చిత్రాన్ని 10 సెకన్ల నిడివి గల వీడియో ను capture చేసి దానిని submit చేసినచో మొదటి టాస్క్ పూర్తి అవుతుంది.( ప్రతి టాస్క్ geo తో అనుసంధానం కావలసి ఉంటుంది).

TASK 2 : Capture data

ఇందులో 5 అంశాలు ఉన్నాయి.

1.Toilets, 2. Buildings, 3.Classrooms, 4.Bathrooms, 4.furniture data entry

పై అంశాలు అన్ని మొదట ఒక పేపర్ లో వ్రాసుకొని తదుపరి అంశాల వారీగా app లో నింపినచో capture డేటా టాస్క్ పూర్తి అవుతుంది.ఇందులో విషయాలు అసంపూర్తిగా కానీ, వదిలివేయడం కానీ చేసిన యెడల capture data టాస్క్ పూర్తి కాదు.data పూర్తి అయినపుడు మాత్రమే తరువాత టాస్క్ కు వెళ్లుటకు అవకాశం ఉంటుంది.

TASK 3: Capture video

రెండవ టాస్క్ లో పూర్తి చేసిన ప్రతి అంశానికి ఫొటోలు తీయవలసిఉంటుంది. Task 3 లో buildings,toilets,black boards, electricity,fans,tubs,water supply, kitchen garden,paints, compound wall,major repairs, minor repairs,play ground…etc అంశాలు ఉంటాయి.వాటిని పరిశీలించి ప్రతి అంశాన్ని ఫొటో తీసినచో మన పాఠశాల కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యే అవకాశం కలదు.కావున ఈ అంశాన్ని నామమాత్రంగా పరిశీలించకుండా చాలా జాగ్రత్త తో అన్ని అంశాల ఫొటోలు తీయగలరు.ఇక్కడ ప్రతి ఫొటో geo తో అనుసంధానం కావలసి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.పాఠశాల అభివృద్ధి కొరకు మనం కొంచెం కష్టసాధ్యమయినప్పటికీ ఇష్టం తో ఫొటోలు తీయగలరని మనవి. Task 3 complete అయితే మన ప్రయత్నం చాలా వరకు పూర్తి అయినదిగా భావించవచ్చు.

TASK 4: Geo fencing

ఇందులో పాఠశాల boundary ని నిర్ధారించవలసి ఉంటుంది.పాఠశాల compound wall చుట్టూ ఫెన్సింగ్ చేయవలసిఉంటుంది.కనీసం 8 points capture boundary ని నిర్దారించవలసి ఉంటుంది.మనం మొదటి point వద్ద capture boundary ని నిర్దారించినపుడు చివరిసారిగా అదే point వద్ద capture boundary నిర్దారించవలసి ఉంటుంది.ప్రతి పాయింట్ కు 10-15 అడుగుల నిడివిలో point ను capture బౌండరీ చేసినచో చాలా సులువుగా geo fencing చేయవచ్చు.( geo fencing optional గా ఇవ్వబడింది కావున దీనిని కూడా అన్ని పాఠశాలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం).

మరిన్ని వివరాలకు మీ ప్రాంత టెక్నికల్ సిబ్బందిని సంప్రదించగలరు.

STMS – SCHOOL TRANSFORMATION MONITORING SYSTEM

It has mainly 4 parts.

1.Capture video
2.Capture data
3.Capture photo
4.Geo fencing

Capture Video is front view of School building.
Capture data is the data of toilets, furniture, etc.
Capture photo is four sides of School building
Geo fencing is must cover complete boundary of our school one round at minutes.

ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అనే అంశాలు తెలుగులో ఇవ్వబడ్డాయి ఒకసారి చదవ గలరు .


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Click here to Download STMS APP LATEST VERSION 1.3
Download STMS User manual in Telugu 

Scroll to Top