AP Schools Open Nov 2 in AP Primary, High Schools – 9th, 10th and Inter Classes- CSE Guidelines

AP Schools Open Nov 2 in AP Primary, High Schools – 9th, 10th and Inter Classes – Guidelines

Andhra Pradesh government on 29th announced that schools and colleges can re-open from 2 November, 2020. Classes for 9, 10, 11 and 12 will commence from 2 November while classes for 6, 7 and 8 will start from 23 November, Andhra CMO stated. AP Schools Open Nov 2 in AP Primary, High Schools – 9th, 10th and Inter Classes – Guidelines : Classes 9 and 10th Class from November 2nd, Classes 6 7 8 start November 23rd and Classes 1 to 5 start on December 14th, 2020. ఏపీలో నవంబర్ 2 నుంచి కాలేజీలు ప్రారంభం : వాటితోపాటుగా 9 మరియు 10 తరగతులు కూడా ప్రారంభం.

FA1 Question Papers 2024: Download (Updated)

Educational Institutions Open Schedule Release, Strictly Covid‌ protection measures. Schools & Colleges will be opened in the state from 2nd November. Classes for 9, 10, 11 & 12 will commence from 2nd Nov. Classes for 6, 7 & 8 will start from 23rd November. Classes will be held for half-day only & on alternate days only: Andhra Pradesh Chief Minister’s Office. The Andhra Pradesh government on October 29 allowed all schools and colleges to reopen from November 2. Students of classes 9,10,11 and 12 can go back to school from November 2, while classes for grade 6,7,8 will resume from November 23.

  • నవంబర్ 2 నుంచి 9 మరియు 10 తరగతులు
  • నవంబర్ 23 నుండి 6 7 8 తరగతులు ప్రారంభం
  • డిసెంబర్ 14 నుండి 1 నుండి 5 తరగతులు ప్రారంభం

AP Schools Reopen Form Nov 2 in AP – 9th, 10th and Inter Classes – Guidelines

The government of Andhra Pradesh has announced the opening of schools across the state from 2 November. The government has said that classes for 9, 10, 11 and 12 will start from 2 November and classes for 6, 7 and 8 will start from 23 November. Classes will be held for half day on alternate days only. State Chief Minister YS Jaganmohan Reddy directed the concerned authorities to make arrangements to open all schools in the state from November 2.

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు – సంక్షిప్తంగా:

  • 01/11/2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.
  • అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి
  • యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి
  • 02/11/20న 9,10 తరగతులను ప్రారంభించాలి
  • 23/11/20 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి
  • 14/12/20 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి
  • సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి
  • ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.
  • అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి
  • పాఠశాల ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది
  • 9 AM -9.15 AM- కోవిడ్ సూచనలు
  • 9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి
  • ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి
  • మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం
  • విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి1.45 తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు
  • 2 PM -4.15 PM పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.
  • ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.మొత్తం 180రోజులు పనిదినాలు వస్తాయి.

పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు. దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్ ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.

  • పాఠశాల ఒంటిపూట మాత్రమే జరుగుతుంది. తరగతులు రొటేషన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది
  • విద్యాసంస్థలు ఓపెన్… షెడ్యూల్ విడుదల పటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలు
  • రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు
  • కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్‌ 2 నుంచి తిరిగి  తెరుచుకోనున్నాయి.
  • పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు.
  • ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

10th, 9th Classes Syllabus Exam Dates 2020-21 of Academic Calendar


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.
  • నవంబర్‌ 2 నుంచి 9, 10, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు.
  • హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు.
  • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.
  • నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
  • డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
  • అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.
Scroll to Top