School Parent Monitoring Committee (SMC) Election Schedule, Proforma's 2019 | Minutes, Guidelines, Voter list, Invitation, Pledge

School Parent Monitoring Committee Election Schedule, Proforma’s 2019 | Committee duties and responsibilities, Minutes, Guidelines, Voter list, Invitation, Pledge 

PMC Proforma’s- Parent Monitoring Committee Minutes Notes,  Schedule, Guidelines, Voter list, Invitation, Pledge (ప్రతిజ్ఞ) Download, School Parent Monitoring Committee Election New Guidelines, School Parent Monitoring Committee Election Invitation, School Parent Monitoring Committee Election Voter List Copy Download. School Parent Monitoring Committee Election Schedule 2019 | Committee duties and responsibilities. Parent Monitoring Committee or Parent Committee, instead of the School Management Committee (SMC) name, is the Education Department that has released the schedule for the PMC election in AP Schools. Name change as parents supervision committees. The government has announced the schedule for the elections of Primary, Upper Primary and High schools. ఇప్పటివరకు పాఠశాల యాజమాన్య కమిటీలుగా పిలుస్తున్నా, ఇకపై తల్లిదండ్రుల పర్యవేక్షణ సంఘం లేదా తల్లిదండ్రుల కమిటీగా పిలవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా చేపట్టనున్న పాఠశాలల మౌలిక వసతుల పనులను ఈ కమిటీలకు అప్పగించనున్నారు. 16న ఉదయం 10 గంటలకు కమిటీ సభ్యులు, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికలకు ప్రకటన విడుదల చేస్తారు. 19న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తారు. 23న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.3 0 గంటలక ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

School Parent Monitoring Committee Election Schedule, Proforma’s 2019 | Committee duties and responsibilities, Minutes, Guidelines, Voter list, Invitation, Pledge 

School Parent Monitoring Committee Election Schedule 2019 | Committee duties and responsibilities

AP Govt Green signal for the formation of educational committees

The government has given the green signal for the creation of an education committee for state-owned schools. Educational Committees for Government, Zilla Parishad, Mandala Praja Parishad, Municipal and Aided Schools. The term of the members of the Education Committee shall be two years. The tenure of the former academic committee members ended in August last year.

STMS Android APP లో PMC MEETING ELECTIONS Photos ను మరియు PMC Elected Members సమాచారంను ఎంటర్ చేయు విధానం Download

విద్యాకమిటీ ఎన్నికలు ఇలా

Primary Schools Committee :

ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 మందిలో కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఒక్కో తరగతికి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి ఈలెక్కన ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 15 మంది సభ్యులు ఉంటారు.

UP/ High Schools Committee :

ప్రాథమికోన్నత పాఠశాలలకు తరగతికి ముగ్గురు చొప్పున ఏడు తరగతులకు కలిపి 21 మంది సభ్యులను ఎన్నుకుంటారు అందులో ఒకరు చైర్మన్ గా,మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ప్రతి పాఠశాలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆరుగురిని నియమిస్తారు.

సర్పంచి, వార్డుమెంబర్,అంగన్వాడీ వర్కర్, మహిళా మండలి సభ్యులు, ఇద్దరు టీచర్లను నియమించనున్నారు.

Committee duties and responsibilities (కమిటీ విధులు,భాధ్యతలు)

1. పాఠశాల అభివృద్దికి విద్యాకమిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు
2. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణ
3. బడి బయట పిల్లలను గుర్తించి వారిని బడికి వచ్చేలా ఒప్పించడం
4. మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ
5. స్కూల్ డెవలప్ మెంట్ ప్లానింగ్ తయారు చేయడం,ప్లానింగ్ ను సక్రమంగా అమలు అయ్యేలా చూడటం
6. పాఠశాలలకు విడుదల అయిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయడం
7. దాతలను, పూర్వ విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు పెంచాల్సి ఉంటుంది

SMC Election Schedule (ఎన్నికల షెడ్యూల్)

16/9/19 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల
16/9/19 2గంటలకు నోటీసుబోర్డు లో ఓటర్ల జాబితా ప్రదర్శన
19/9/19 9గం నుంచి 1 గం వరకు ఓటర్ల జాబితా పై అభ్య0తరాల స్వీకరణ
19/9/19 3 గం నుంచి 4 గం వరకు. తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
23/9/19 7 నుంచి 1 గం వరకు SMC sabhyula ఎన్నిక
1.30.గం ఛైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక
2 గం సభ్యుల ప్రతిజ్ఞ
3గం నుంచి 3:30 వరకు మొదటి SMC సమావేశం


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Download School Parent Monitoring Committee Election Schedule

Parent Monitoring Committee Minutes Notes Download
School Parent Monitoring Committee Election New Guidelines
School Parent Monitoring Committee Election Invitation
School Parent Monitoring Committee Election Voter List Copy
After Parent Monitoring Committee Election Pledge (ప్రతిజ్ఞ)
PMC పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు- తరచూ స్ఫురించే ప్రశ్నలు Download 

PMC Elections Additional Guidelines Download 

School Parents Monitoring Committee Elections Guidelines in Telugu Download

School Parent Monitoring Committee (SMC) Election Instructions in telugu
Scroll to Top