School Health Programme in Schools from 15th March, 2021 – Health & Wellness Programme Video

School Health Programme in Schools from 15th March, 2021 – Health & Wellness Programme Video in Telugu. How to Conduct Health & Wellness Programme in High Scgools from 15th March, 2021. Download Module & PowerPoint Presentations in Telugu of Health & Wellness Programme. School Health Program is envisaged as an important tool for the provision of preventive, Promotive and curative health services to the population. The School Health Programme would benefit 22 Crore students in 12, 88,750 schools all over India. Rationale for School Health Programme.

FA1 Question Papers 2024: Download (Updated)

School Health Programme in Schools from 15th March, 2021 – Health & Wellness Programme Video in Telugu

School Health Programme in Schools from 15th March, 2021 - Health & Wellness Programme Video

  • స్కూల్ హెల్త్ కార్యక్రమం ఈ నెల 15 నుంచి 26 వ తేది వరకు అంటే 11 రోజులు జరుగుతాయి.
  • మనకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ లో మనం నేర్చుకున్నది.. కొంతే.. కారణాలు అనేకం..నెట్ వర్క్ సమస్యలు..
  • మరి పిల్లలకు ఇవన్నీ చెప్పలేము కదా..అందుకే మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలి.
  • శిక్షణ పొందినవారు తరగతుల వారీగా లేదా టాపిక్ వారీగా కేటాయించు కోవాలి.
  • మొదట ఏమీ చెప్పాలో తెలియడానికి క్రింది మాడ్యుల్ ను చూడండి. వీలయితే ప్రింట్ తీసుకోవడం మంచిది.
  • ఇందుకొరకు మిగిలిన టీచర్స్ ని కూడా ఉపయోగించు కోవచ్చు.
  • ఈ రోజు నుంచి ఒక్కో అంశం మీద నేను వీడియోలు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను.కాబట్టి ఛానెల్ కి సభ్యులు అవ్వండి.
  • పాఠం భోదించినట్లు కాకుండా కృత్యాల ద్వారా శిక్షణ కార్యక్రమం ఉండేవిధంగా ప్లాన్ చేసుకోవాలి.

Health & Wellness Programme హై స్కూల్స్ లో 15వ తేదీ నుండి మొదలయ్యే స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ కార్యక్రం మెటీరియల్

ఈ కార్యక్రమానికి సంబంధించిన మాడ్యూల్, మరియు రోజు వారీ కార్యక్రమ పవర్ పాయింట్ ప్రజెంటేషంస్ ను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోన్డి. ఈ వ్యాసం ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి శిక్షణను ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది మరియు ఇది మాడ్యూల్ 1 గురించి కూడా చర్చించబడింది.

Download Module & PowerPoint Presentations

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top