SBI Rural Self Employment Training Institutes – నిరుద్యోగ యువతీ యువకులు

SBI Rural Self Employment Training Institutes – నిరుద్యోగ యువతీ యువకులు : Free Training by SBI Rural Self Employment Training Institutes (RSETI) at Dichpally. Free Training Rural Self Employment Training Institutes (RSETI) Opened in Dichpally. జనవరి 16వ తేదీనుండి SBI RSETI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, Dichpally నందు దిగువ తెలిపిన ఉచిత శిక్షణలు ప్రారంభం కానున్నాయి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FA1 Question Papers 2024: Download (Updated)

SBI Rural Self Employment Training Institutes – నిరుద్యోగ యువతీ యువకులు

SBI Rural Self Employment Training Institutes - నిరుద్యోగ యువతీ యువకులు

The State Bank of India will provide free training in unemployed youth, RSETI (SBI RSETI). Districts will apply for unemployed candidates, SBI RSETI Director said. నిరుద్యోగ యువతీ యువకులు Free Training by SBI Rural Self Employment Training Institutes (RSETI) at Dichpally Free Training Rural Self Employment Training Institutes (RSETI) Opened in Dichpally.

Male Candidates Training :

1. Electrician (house wiring 30 days)
2. Cell phone repairing 30 days.
3. Two Wheeler Mechanic (Byke repairing 30 days)

కామరెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 19 నుండి 40 సంవత్సరాల లోపు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు ఫోన్ చేసిగాని,లేదా నేరుగా సంప్రదించి గాని తమ పేర్లు నమోదు చేసుకొనగలరు.

Required Certificates:

Candidates registered under the scope of January 16th, 2019

  1. 10th class marks list, 
  2. Ration card, 
  3. Along with Aadhaar cards 
  4. 5 photos 

తీసుకుని ఉదయం 10.00 గంటలకు సాయంత్రం 5.00 వరకు Dichpally సంస్థలో నేరుగా సంప్రదించి.

Facilities in Training time :

Along with free training
Free accommodation in training,
Free meals are provided.

Contact Number :

వివరములకు 08461-222428 ఫోన్ నెంబర్ లను సంప్రదించండి.

Address :


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Dichpally, వెలుగు ఆఫీసు ప్రక్కనా, నిజామాబాద్ జల్లా.

Scroll to Top