Salasiddhi Upload details Checking teams to Schools | శలసిద్ది లో నమోదు చేసిన వివరాలను పాఠశాలలో తనిఖీ
Contents
show
Salasiddhi Upload details Checking teams to Schools | శలసిద్ది లో నమోదు చేసిన వివరాలను తనిఖీ, శలసిద్ది లో నమోదు చేసిన వివరాలను పాఠశాలలో తనిఖీ చేయడానికి బృందాలు : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో shala siddhi వెబ్ సైట్ లో పాఠశాలల వివరాలు పొందుపరచడం జరిగింది. వాటి వివరాలు తనిఖీ చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మండలాల వారీగా గెజిటెడ్ మరియు సీనియర్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల తో కలిపి బృందాన్ని గా తయారు చేయడంజరిగింది…వారు ప్రతి పాఠశాలను సందర్శించి మనం శాలసిద్ది వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాలను సరి చూస్తారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Salasiddhi Upload details Checking teams to Schools | శలసిద్ది లో నమోదు చేసిన వివరాలను పాఠశాలలో తనిఖీ
- మీరు గతంలో పొందుపరిచిన వివరాలను పొందాలనుకుంటే శాలసిద్ది వెబ్సైట్లు క్రింది విధంగా పొందవచ్చు.
- మొదట శాల సిద్ధి వెబ్సైట్స్ shaalasiddhi.niepa.ac.in ఓపెన్ చేయండి యూజర్ ఐడీ u dise code, మీరు గతంలో సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి
- PASSWORD అందుబాటులో లేకపోతే FORGOT పాస్వర్డ్ కొట్టిన మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.దాని ద్వారా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.
- వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఎడమవైపుకు REPORTS ని క్లిక్ చేయండి
- దానిలో SCHOOL SELF EVALUATION రిపోర్ట్ క్లిక్ చేయండి..అక్కడ సంవత్సరాల వారీగా వివరాలు వస్తాయి. దానిలో 2016-17,2018- 19 వివరాలు కనిపిస్తున్నాయి.
- 2018 -19 వివరాలు ఎంటర్ చేసి పక్కన XL,PRINT,PDF ఐకాన్ కనిపిస్తాయి.దాని మీద క్లిక్ చేసి మీరు రిపోర్ట్ పొందవచ్చు
- 2018 -19 రిపోర్టులో పాఠశాలలోని 2017 -18 వివరాలు పొందుపరచడం జరిగింది
- వాటికి సంబంధించిన అటెండెన్స్ వివరాలు, విద్యార్థుల పరీక్ష ఫలితాలు వివరాలు, సబ్జెక్టు వారీగా విద్యార్థుల పరీక్ష వివరాలు సంబంధించిన రికార్డులు సిద్ధంగా ఉంచుకోండి.
తనిఖీ బృందం మీరు సబ్మిట్ చేసిన వివరాలు, పాఠశాలలో ఉన్న వివరాలు సరి చూస్తారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});