RMSA Utilisation Certificates SSA Grants Forms Complete Details 2022
Utilization Guidelines for RMSA School Annual Grants, The Commissioner and Director of School Education and Ex-Officio Project Director RMSA, Hyderabad will release the annual grants of Rs.50,000/- and Miner repairs of Rs.25,000/- per each school through the reference cited and it will be adjusted in their bank accounts through online banking, according to all the Heads of Institutions of Secondary Schools (Local Body Govt, Ashram KGBVs / APREIS / APSWREI, Society in the District).
7 రకాల గ్రాంట్స్ మన పాఠశాలల PD అకౌంట్ నందు జమ చేయడం జరిగింది.
పై సారాంశాన్ని బట్టి మీ పాఠశాలకు ఎంత గ్రాంట్ పడిందో చూడండి, అంత మొత్తానికి Utilization సర్టిఫికెట్ ఇవ్వండి. త్వరలోనే ఆడిట్ ఉంటుంది కాబట్టి సంబంధిత VOUCHERS కూడా సిద్ధం చేసుకోండి. VOUCHERS అన్నీ 31-03-2021 లోపు ఉండాలి.
గమనిక: మేము ఇంకా డ్రా చేయలేదు కదా మేము ఇవ్వాలా అని అడుగుతున్నారు. డబ్బులు వేటికీ ఖర్చు చేయాలో పిసి కమిటీ తో పాటు అందరు ఉపాధ్యాయుల సంతకాల తో తీర్మానాలు రాసి, డ్రా చేయాలి. మనం 31-03-2021 లోపు ఖర్చు వివరములు ఆడిట్ నందు చూపిస్తే డ్రా చేయడం ఎప్పుడైనా చేసుకోవచ్చు.
కాబట్టి Utilization అందరూ ఇవ్వగలరు
MRC Utilisation Certification UC
SMC Utilisation Certification UC
Utilisation Certification for all Schools
Utilisation Certificate for all High Schools
సమగ్ర శిక్షకు సంబంధించి ,APC ఉత్తర్వులు,ఈ గ్రాంట్లు డ్రా చేసేప్పుడు వాటి ప్రొసీడింగ్స్ నంబర్స్ రాయడానికి ఉపయుక్తం కోసం click here
GUIDELINES TO UTILIZE OF GRANTS 20210318_11163361.pdf సమగ్ర శిక్ష వారి గ్రాంట్స్ ఎలా ఖర్చు చేయాలి సంబంధిత వివరములు
Documents to be submitted by Schools to Auditors :
Receipts & Payments – Separately for (SMC+RMSA+PD A/c), CRC+PD A/c Related to CRC(In Case of ZPHS Having CRC A/c) 1 copy before audit; 2 computerised copies – After Audit.
Audit Completion Certificate / Performance Report – 1 Copy
Management Representation – 1 Copy
Documents Required for Verification:
Updated Cash Book for the Financial Year (FY) 2020-21.
Updated Bank Pass Book (or) Bank Account Statement (Original) for the Financial Year 2021.
Updated PD Account Statement (Original) for the Financial Year 2020-21.
New Bank Accounts opened during the Financial Year 2020-21. If so, bank statement of that account.
Original Bills and Vouchers for expenditure for the FY 2020-21.
Funds Utilisation Certificate for the FY 2020-21, if any
Funds Sanction Letters from DPO & SPO during the FY 2020-21.
Any other Information (or) Documents relating to SSA Funds for the FY 2020-21.
Asset Stock Register, if available
Copy of ratification of expenditure exceeding budget allocation, if any for the FY 2020-21.
Resolution sanctioning the expenditure, if any for the FY 2020-21.
Principal / Head Master Rubber Stamp & Seal.
Previous Year (for the FY 2019-20) Audit copy along with Receipts and Payments Statement.
Management Representation Letter Pdf
Performance Audit Certificate
Receipt and Payments Form Word File
Receipt and Payments Form Pdf File
Receipt and Payments Schools Form Word File
Receipt and Payments Schools Form Pdf File
2020- 21 కి సంబంధించి ఏఏ గ్రాంట్లు ఎంత పడ్డాయో (PD A/C) వివరించే ప్రయత్నం.
ముందుగా ఇప్పుడు అందరూ Utilization సర్టిఫికెట్ ఇవ్వాలి కాబట్టి మీకు పడిన గ్రాంట్స్ అన్నీ మీరు PD A/C నుండి BILL చేసి డ్రా చేయకపోయినా సరే అందరూ Utilization నింపాలి. Utilization సర్టిఫికేట్ 2020- 21 సంవత్సరానికి 2021 మార్చి 31 వరకు ఖర్చు చూపించాలి.మీరందరూ డ్రా చేయకపోయినా ఖర్చు పెట్టారు కాబట్టి బాలన్స్ NIL అని చూపించాలి.
ప్రతి పాఠశాలకు ఏమేమి గ్రాంట్స్ పడ్డాయో చూడండి
స్కూల్ గ్రాంట్ , PMC గ్రాంట్ , యూత్ ఎకో క్లబ్ గ్రాంట్ లు ఖర్చు చేయు విధానం (Revised Grants)
1.Composite School Grant
- 1-15 లోపు పిల్లలు ఉంటే : 12,500/
- 15-100 లోపు పిల్లలు ఉంటే 25,000/
- 100-250 లోపు పిల్లలు ఉంటే: 50,000/
- 250 పైన ఉంటే 75,000/
2. Safety Pledge గ్రాంట్
పాఠశాల గోడ మీద సేఫ్టీ PLEDGE రాయడానికి ప్రతి పాఠశాలకు 500/ పడ్డాయి
3.యూత్ మరియు ECHO క్లబ్ గ్రాంట్
యూత్ మరియు ECHO క్లబ్స్ ఏర్పాటు మరియు నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు 5000/ పడ్డాయి.
యూత్&ఎకో క్లబ్ గ్రాంట్ (5వేల రూపాయలు) ను ఖర్చు చేయు విధానం – జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్,ఏ.పీ నేషనల్ గ్రీన్ కార్ప్స్, విజయవాడ వారు
CLICK HERE FOR GUIDELINES FOR ECHO YOUTH CLUBS
4. School Safety Grant
ప్రతి పాఠశాలకు 500/ మరియు ఒక్కొక్క టీచర్ కు 1000/ చొప్పున పడ్డాయి.
ఉదాహరణకు 2 టీచర్లు ఉంటే. 500+2×1000=2500 పడ్డాయి.
5. PC మీటింగ్స్ గ్రాంట్
పాఠశాలలో PC మీటింగ్స్ నిర్వహణ కొరకు 2,110/ గ్రాంటు ఒకసారి పడింది.
6. PC మీటింగ్ గ్రాంట్
పాఠశాలలో PC మీటింగ్స్ నిర్వహణ కొరకు 3,000/ మరొక సారి పడ్డాయి.
VII. Logo గ్రాంట్:
పాఠశాలలో APSS Logo డిస్ప్లే కొరకు ప్రతి పాఠశాలకు 1000/ గ్రాంట్ పడింది.
పై 7 రకాల గ్రాంట్స్ మన పాఠశాలల PD అకౌంట్ నందు జమ చేయడం జరిగింది. పై సారాంశాన్ని బట్టి మీ పాఠశాలకు ఎంత గ్రాంట్ పడిందో చూడండి, అంత మొత్తానికి Utilization సర్టిఫికెట్ ఇవ్వండి. త్వరలోనే ఆడిట్ ఉంటుంది కాబట్టి సంబంధిత VOUCHERS కూడా సిద్ధం చేసుకోండి. VOUCHERS అన్నీ 31 03 2021 లోపు ఉండాలి.
గమనిక: మేము ఇంకా డ్రా చేయలేదు కదా మేము ఇవ్వాలా అని అడుగుతున్నారు. డబ్బులు వేటికీ ఖర్చు చేయాలో పిసి కమిటీ తో పాటు అందరు ఉపాధ్యాయుల సంతకాల తో తీర్మానాలు రాసి, డ్రా చేయాలి. మనం 31 03 2021 లోపు ఖర్చు వివరములు ఆడిట్ నందు చూపిస్తే డ్రా చేయడం ఎప్పుడైనా చేసుకోవచ్చు.
కాబట్టి Utilization అందరూ ఇవ్వగలరు.
MRC Utilisation Certification UC
SMC Utilisation Certification UC
Utilisation Certification FOR ALL SCHOOLS
UTILISATION CERTIFICATE FOR ALL HIGH SCHOOLS
సమగ్ర శిక్షకు సంబంధించి ,APC ఉత్తర్వులు,ఈ గ్రాంట్లు డ్రా చేసేప్పుడు వాటి ప్రొసీడింగ్స్ నంబర్స్ రాయడానికి ఉపయుక్తం కోసం CLICK HERE
Guidelines to Utilize of Grants 20210318_11163361.pdf సమగ్ర శిక్ష వారి గ్రాంట్స్ ఎలా ఖర్చు చేయాలి సంబంధిత వివరములు