Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2021?

Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2021 ?

Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2021? : పోలింగ్ సమయంలో ఎవరెవరు ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి?. OP Duties, APO Duties and Other Polling Officers duties download in telugu. OPO / 1st polling officer duty in telugu 2nd polling officer duty 2021 first polling officer duty video, duties of polling officer in election March 2021, first time voters in 2021, other polling officer duties, duty of 4th polling officer for election duty list of polling officer 2021.

FA1 Question Papers 2024: Download (Updated)

Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2021?

PO Duties 2021
పోలింగ్ సక్రమంగా జరిగెటట్లు చూసే బాధ్యత పీఓదే.
పోలింగ్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా పీఓదే.
పోలింగ్ సమయంలో అందరినీ మానిటర్ చేసే బాధ్యత కూడా పీఓదే.
పరిస్థితిని బట్టి చార్జ్ బాలెట్  బాక్స్  కూడా వ్యవహరించాల్సి వస్తుంది.
అంటే ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకుని చేయాలి.

APO duties

మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌ కు బాధ్యుడు ఈయనే.
ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు,సీరియల్ నెంబర్ బిగ్గరగా చదవాలి.
పురుష ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేసి,సీరియల్ నెంబర్ వద్ద టిక్ పెట్టాలి.

మొదటి OPO Duties

ఓటర్ల రిజిస్టరు (17 A)లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.
ఇతనే ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను/గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.

రెండవ OPO Duties

ఓటరు స్లీప్స్ ఇస్తాడు. సర్పంచ్ కు తెలుపు, వార్డ్ కు పింక్ / ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి.

మూడవ OPO Duties

సర్పంచ్ మరియు వార్డ్‌ కు భాద్యుడు.
ఇతను ఓటరు తెచ్చిన తెలుపు స్లిప్ తీసుకొని లో ఓటు రిలిజ్ చేస్తాడు.

Scroll to Top