No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Session wise Activities 2019

No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Session wise Activities 2019

Session wise Period wise Activities of AP Schools No School Bags Day – Srujana – Sanivaaram Sandadi – Saturday Time Table for Primary Schools on Saturday. Saturday No School Bag Day – Every Saturday Time Table for Primary Schools on Saturday.  ప్రాధమిక పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్ (2019-20) No School Bag Day Time table, Activities, Session wise program in Primary Schools : సృజన – శనివారం సందడి (No School Bag Day). Primary Schools No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Activities 2019.  ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించి వారిలో దాగి ఉన్న వివిధరకాల సృజన్యాక నైపుణ్యాలను వెలికితీసి, మెరుగుపరచి ఉత్పాదకతరూపంలో ప్రదర్శించేందుకు ప్రతి నెల మొదటి, మూడవ శని వారాలలో సృజన – శనివారం సందడి అనే ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలి. రోజూవారీ పాఠ్య బోధనలు కాకుండా ఈ కార్యక్రమంలో కథ, పాట, అభినయం, బొమ్మలు గీయడం – రంగులు వేయడం, బొమ్మలు తయారు చేయడం, ప్రదర్శించడం మొదలైన అంశాలు ఉంటాయి. ఈ రోజులలో పిల్లలు పుస్తకాల సంచి తీసుకురావలసిన అవసరం లేదు. శనివారం రోజు సెషన్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు క్రింది పట్టికలో పరిశీ లించండి.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Session wise Activities 2019

No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Activities 2019
No School Bag Day in Saturday in AP Schools | సృజన Period wise Time table, Activities

సూచన: ప్రతి నెలలో ఒక సారి సృజన అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపించాలి.

Time Table for NO SCHOOL BAG DAY. AP Govt is implementing NO Bags Day on Every Day and prescribed activities to be taken up on Saturday instead of routine Academic activities. Here is the timetable for NO Bags Day on Saturday for 1-5th Classes. It is also named as “Srujana – Sanivaaram Sandadi”.

No School Bag Day 1, 2 తరగతుల Activities

సెషన్ – అంశం – నిర్వహణ

సెషన్ -1 —- పాడుకుందాం! — అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు మొదలగునవి పిల్లలతో పాడించాలి.

సెషన్ -2 —- మాట్లాడుకుందాం! —– కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్ , సరదా ఆటలు ఆడడం. అన్నీ పిల్లలతోనే . చెప్పించాలి. చేయించాలి.

సెషన్ -3 —- నటిద్దాం! —- నాటికలు, స్క్రిప్ట్లు, మైమ్, ఏకపాత్రలు, నాట్యం అభినయం చేయడం, చూసివద్దాం.

సెషన్ -4 —- బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంక మట్టి, జైవాక్స్ ఉపయోగించి బొమ్మలు / నమూనాలు / మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఒరిగామి.

No School Bag Day 3, 4, 5 తరగతుల Activities

సెషన్ —- అంశం —- నిర్వహణ

సెషన్ -1 —- సృజన —- బొమ్మలు గీయడం, రంగు వేయడం, బంక మట్టీ, క్లైవాక్స్ ఉపయోగించి బొమ్మలు / నమూనాలు చేయడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఒరిగామి. నాటికలు, స్క్రిప్షలు, మైమ్, ఏకపాత్రలు, నాట్యం, అభినయం చేయడం.

సెషన్ -2A —- తోటకుపోదాం! —- పాఠశాలలో సాగుచేస్తున్న బడితోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం.

సెషన్ -2B —- పరిశుభ్రం చేద్దాం! —– పాఠశాల ఆవరణ / తరగతి గదులు శుభ్రం చేసుకోవడం.

సెషన్ -3 —- చదువుకుందాం! —– పాఠశాల గ్రంథాలయంలో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం – చర్చించడం, కథలు చదవడం, రాయడం.

సెషన్ -4 —- విందాం! విందాం! —- ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయితీ అధికారి, కుటుంబ సంక్షేమ అధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు, వ్యాపారి మొదలైన వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించడం.

Download No Bag Day Session wise Activities
UP/ High Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days Click here 
Primary Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days Click here 

Scroll to Top