New Timetable for AP Schools for 6th to 10th Classes 2022-23 | AP Academic Calendar for High School
New Timetable for AP Schools for 6th to 10th Classes 2022-23 | AP Academic Calendar for High School: AP Schools New Time table for Academic Calendar Month of July, 2022 released by AP SCERT. AP School Education announced modified Academic Calendar with new time table for 6th, 7th, 8th, 9th and 10th Classes for July Month 2022. 05-07-2022 specially designed action plan for 10th Class students. Also 6th class will start from 05-07-2022. There are 4 periods per day for 6th to 10th classes students. Classes are held from 9.30am to 4.15pm. All schools have been directed to implement this plan from 05-07-2022.
AP Academic Calendar for High School 2022-23 | New Timetable for AP Schools for 6th to 10th Classes
05-07-2022 నుంచి ఆరో తరగతి క్లాసులు : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు 05-07-2022 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు.
6 to 10th Classes New Time Table for Academic Calendar 2022 – 23
పదో తరగతి విద్యార్థులకు 16-08-2021 ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే 10వ తరగతి కూడా 05-07-2022 నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 4 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో05-07-2022 నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.
Highlights of New Time Table 2022-23
- ఆగస్టు 2021 నెలకు విద్యా విషయక కాలండర్ ను విడుదల చేసిన SCERT, AP
- ఉన్నత పాఠశాలలు గతంలో మాదిరిగానే ఉదయం 9. 00 నుండి 1.00 వరకు బోధనా తరగతులు
- 10 వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు తరగతుల నిర్వహణ
- 9,7 తరగతులకు సోమ, బుధ, శుక్ర వారములు తరగతులు
- 6,8 తరగతులకు ప్రతి మంగళ, గురు, శని వారములు తరగతులు
ఉన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2022
గమనిక:
- 1. విరామం సమయంలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేటట్లు చూడాలి.
- 2. ప్రతి విరామం సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం సమయం కేటాయిస్తూ అత్యవసర సందర్భాలలో అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
- 3. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో ‘కోవిడ్-19’ కు సంబంధించిన నియమ నిబంధనలు తప్పక పాటించేటట్లు చూడాలి
- 4. 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలి
- 5. ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాలలో 9 & 7వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు మరియు శనివారాలలో 8 & 6వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావలెను.
AP Academic Calendar 2022-23 (New Time Table) Download
AP Schools Holidays list 2022-23 Download