New guidelines For Teacher Transfer Web Options Schedule | Web Options New Guidelines for Teacher Transfers 2023 Important Schedule Dates

Web Options New Guidelines for Teacher Transfers Modified Schedule

New guidelines For Teacher Transfer Web Options Schedule | Web Options New Guidelines for Teacher Transfers 2023 Important Schedule Dates

New Guidelines For Teacher Transfer Web Options Schedule 2023 Web Options. New Guidelines For Teacher Transfers 2023 Modified Schedule Released by AP School Education Department. Modified Guidelines for Teacher Transfers Web Options 2023 Modified Schedule. AP Teachers Transfers Modified online Ongoing Options Process. Teacher Transfer Web Options Schedule 2023. 

FA1 Question Papers 2024: Download (Updated)

Teacher transfer web options are a part of the teacher transfer process where eligible teachers are given the opportunity to exercise their preferences for transfer to different schools or locations. These web options are typically done through an online portal or software provided by the education department or relevant authorities.

Here are Some Common Guidelines That May be Followed For Teacher Transfer web options:

  1. Registration: Teachers who are Eligible For Transfers are Required to Register themselves on the designated web portal or software using their credentials provided by the education department.
  2. Login: Once registered, teachers can log in to the web portal using their unique login credentials such as username and password.
  3. Exercising Preferences: Teachers can then access the web options interface, where they can view the available schools or locations and choose their preferences for transfer. This may include selecting preferred schools, districts, or areas based on their personal preferences or requirements.
  4. Prioritization: Teachers are often Required to prioritize their preferences by ranking them in the order of their preference. This helps in the Allocation of Transfers Based on Merit and Availability of vacancies.
  5. Submission: After Selecting and Prioritizing their Preferences, Teachers need to submit their choices through the web portal before the specified deadline. It is important to carefully review and verify the choices before final submission, as changes may not be allowed after submission.
  6. Confirmation: Once the web options submission period is over, the education department will process the transfer requests based on various factors such as seniority, eligibility criteria, and availability of vacancies. The final transfer orders will be issued to the teachers accordingly.

Web Options New Guidelines for Teacher Transfers 2023 Modified Schedule

టీచర్ల బదిలీల వెబ్‌ఆప్షన్ల కి కొత్త మార్గదర్శకాలు – ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈనెల 31 వరకు  ప్రభుత్వం గడువు పొడిగించింది. అలాగే ఆప్షన్లు నమోదు చేసుకొనేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఉపాధ్యాయులు కేవలం మండల విద్యా వనరుల కేంద్రాల్లోనే ఆప్షన్ల నమోదును చేపట్టాలి. ఎంఈవో లాగిన్‌లో మాత్రమే అందుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసేటప్పుడు, మార్పు చేసేటప్పుడు వారి రిజిస్టర్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కోసం తప్పనిసరిగా ఉపాధ్యాయులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.  

Submitted Web Options Form Download for AP Teachers Transfers 

  • ఎంఈవోలు రోజుకు పదిమంది టీచర్లను మాత్రమే వెబ్‌ఆప్షన్ల నమోదుకు అనుమతించాలి.
  •  ఎంఆర్‌సీలకు ఆప్షన్లు పెట్టుకునేందుకు హాజరైన ఉపాధ్యాయులకు ఆ రోజుకు ఓడీ ఇస్తారు.
  •  ఎంఈవోలు కచ్చితంగా తమకు కేటాయించిన లాగిన్‌ పాస్‌వర్డ్‌లను ఎంఆర్‌సీ సిబ్బందికి మాత్రమే తెలియజేయాలి.
  • ఆప్షన్ల నమోదు మార్పు, చేర్పులు ఎంఆర్‌సీలోనే జరగాలి.
  • ఉపవిద్యాధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులందరికీ ఈ విషయం తెలియజేసి కొత్తగా వెబ్‌ఆప్షన్ల నమోదుకు, మార్పులు చేర్పులకు ఎంఈవో కార్యాలయాలకు పంపించి ఆప్షన్ల ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
  •  ఉపాధ్యాయుల ఆప్షన్ల నమోదు, మార్పులు, చేర్పులకు సమర్థులైన ఉపాధ్యాయులను లేదా సీఆర్‌పీలను ఎంఆర్‌సీల్లో వినియోగించు కోవచ్చు.
  • ఎంఆర్‌సీల్లో ఆప్షన్ల నమోదు పనికి హాజరైన వారికి ఓడీ (OD) సౌకర్యం కల్పించారు.
  • ఎంఆర్‌సీల్లో ఉపాధ్యాయులు సమర్పించిన వెబ్‌ఆప్షన్ల ప్రింట్లను పుస్తకరూపంలో తయారుచేసి డీఈఓ కార్యాలయానికి పంపాలి.
  • ఈ కార్యక్రమం మొత్తం ఈనెల 31లోపు తగు జాగ్రత్తలతో పూర్తిచేసి బదిలీల ప్రక్రియలో డీఈవోకు సహకరించాలి.
  • ఆప్షన్ల నమోదు వలన అమ్మఒడికి ఎటువంటి అంతరాయం కలగ కూడదని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆదేశించారు.

కొనసాగుతున్న ఐచ్ఛికాల ప్రక్రియ

  •  ఈనెలాఖరు వరకు బదిలీలకు సంబంధించిన వెబ్‌ ఐచ్ఛికాల ప్రక్రియ ఉండటంతో సంక్రాంతి సమయానికి నూతన పాఠశాలల కేటాయింపు ఉండే అవకాశం.
  •  ఈ నెల 11వ తేదీ నుంచి వెబ్‌ ఐచ్ఛికాల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు పూర్తికాలేదు.
  •  సైట్‌ సర్వర్‌ పదేపదే మొరాయిస్తుండటంతో వెబ్‌ ప్రక్రియను ఎమ్మార్సీ కార్యాలయాలకు బదలాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.
  •  తప్పనిసరి ఎస్జీటీ ఉపాధ్యాయులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1,575 పాఠశాలలను సబ్మిట్‌ చేయగా, ప్రింట్‌ తీసుకునే సమయానికి కేవలం 70 నుంచి 400 వరకు పాఠశాలలు మాత్రమే కనపడుతున్నాయని అంటున్నారు.
  •  ఉపాధ్యాయులు కొన్ని పాఠశాలలను ఎడిట్‌ చేసుకోవాలన్నా, మార్చుకోవాల్సి ఉన్నా ప్రతిరోజు పది మంది ఉపాధ్యాయులు చొప్పున ఎమ్మార్సీ కార్యాలయాల్లోనే సిబ్బందితో వెబ్‌ ఐచ్ఛికాలు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

నూతన మార్గదర్శక తేదీలు ఇలా…

 

  • శనివారంలోపు దరఖాస్తు చేసిన ఫారాలను ఎమ్మార్సీ కార్యాలయాల్లో సమర్పించాలి
  • ఈనెల 21 నుంచి 31 వరకు ఎమ్యీవో కన్ఫర్మేషన్‌ ఇవ్వాలి.
  • ఇంత వరకు ఆన్‌లైన్‌ వెబ్‌ ఐచ్ఛికాల ప్రక్రియ ప్రారంభించని వారు 21, 22వ తేదీల్లో ఐచ్ఛికాలు పొందుపరచాలి.
  • వెబ్‌ ఐచ్ఛికాల నిమిత్తం ఎమ్మార్సీ కార్యాలయానికి వెళ్లటానికి ఓడీ సౌకర్యం కల్పించారు.
  • వెబ్‌ ఐచ్ఛికాల ప్రక్రియలో సీఆర్పీలను వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

AP Teachers Transfers Schedule Guidlines Instructions

General steps you can follow to find the schedule, guidelines, and instructions for AP Teachers Transfers:

  1. Visit the official website of the Department of School Education, Andhra Pradesh. The official website is typically http://www.ap.gov.in/ or http://cse.ap.gov.in.
  2. Look for the “Transfers” or “Teachers Transfers” section on the homepage or in the menu.
  3. In that section, you should find relevant information such as transfer schedules, guidelines, instructions, and any notifications or circulars related to teachers’ transfers.
  4. Click on the links provided to access the detailed information about the schedule, guidelines, and instructions for AP Teachers Transfers.
  5. Read and follow the instructions provided carefully. Make note of any important dates, eligibility criteria, documents required, and the process to be followed for transferring teachers.
  6. If necessary, download the official documents, notifications, or circulars for reference.

Remember that the process and schedule for AP Teachers Transfers may change each year based on the government’s policies and decisions. It is always advisable to refer to the official website or contact the relevant authorities, such as the Commissionerate of School Education, Andhra Pradesh, for the most accurate and up-to-date information.

Tentative  Schedule for  Trasnfer  Counselling  Headmasters  (Gr.II) / School .Asst / SGTs

 

S.noActivity HM/ SA/ SGTNo.of.Days
01 Applying for transfer by HM/Teacher in Online With Self Arrested Details24-05-2023 To 25-05-20233
02Certificate Verification   25-05-2023 To 27-05-20231
03Dispaly Of Provisional Seniority List28-05-2023 To  29-05-20232
3Objections30-06-20231
4Redressal Of Objections31-05-2023 To  3-06-20232
5Display Of Final Seniority List With Entitlement points in the Website02-06-2023 to 03-06-20232
6Dispaly Of Vacancies :- 04-06-20231
7Submission of Online Web Options By the Head Masters / teachers 
  • HM : 05-06-2023  to 06-06-2023                               
  • SA : 05-06-2023  –  07-06-2023             
  •   SGT : 05-06-2023 – 07-06-2023
2

1

1

8Generation Of List 
  • HM :  09-06-2023                       
  • SA :  09-06-2023   
  • SGT : 09-06-2023 – 11-06-2023
1

0

2

 Total19

> >< > Download Ap Teachers Transfers Schedule – Click Here > >< >

Download Web Options New Guidelines for Teacher Transfers 

Scroll to Top