New feature in whatsApp 2019 – Set your fingerprint lock to your messages

New feature in whatsApp 2019 – Set your fingerprint lock to your messages : whatsapp లో కొత్త ఫీచర్ వచ్చేసింది | ఇక మీ మెసేజెస్ కి ఫింగర్ ప్రింట్ లాక్ సెట్ చేసుకోండి. ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్తగా ఇంకొక ఫీచర్ నైతే తీసుకురానుంది ఇప్పటికీ ఇది టెస్టింగ్ లో అయితే ఉంది .
  1. WatsApp will soon be coming up with a new feature that lets users use WatsApp to lock their chats with their fingerprint assistance without seeing others. 
  2. Users will have to access their fingerprint chat before opening their fingerprint. 
  3. Then the lock is open and their conversation appears. 

New feature in whatsApp 2019 – Set your fingerprint lock to your messages 

Wapetalinfo ప్రకారం వాట్సాప్ ఈ ఫీచర్ ని ఆండ్రాయిడ్ 2.19.3 బీటా వెర్షన్ లో అయితే తీసుకురానుంది .IOS లో పేస్ ID మరియు టచ్ ID కోసమైతే వీళ్లు పనిచేస్తున్నట్లు తీసుకురా అన్నట్లు ఒక వార్త ఉంది. కానీ అభివృద్ధి కారణాల కోసం ఇంకా అందుబాటులో లేదు .

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆండ్రాయిడ్ యూజర్స్ ఐతే ఇప్పుడు ఉన్న ఈ కొత్త ఫీచర్ ని యూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాట్సప్ లో అయితే, మీరు ఈ ఫింగర్ప్రింట్ యొక్క లక్షణాన్ని గనక ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ పూర్తిగా మీ ఆధీనంలో ఉంటుంది. మీ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసే అవకాశం ఉండదు .

అంటే ఇంతకు ముందే మన మొబైల్ లో నీ వాట్సాప్ కి two factor Authentication అనే ఫీచర్ అయితే ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది కాస్త బెటర్ గా అయితే ఉంటుంది .అయితే ,ఈ ఫింగర్ ప్రింట్ ఫీచర్ కేవలం ఒక్క కన్వర్జేషన్ కి మాత్రమే సెట్ చేయడానికి ఉపయోగపడదు మొత్తం వాట్సప్ అప్లికేషన్ అంతటికి ఇలాగైతే వర్తిస్తుంది .ఈ వాట్సాప్ ఫీచర్ ప్రతి ఆండ్రాయిడ్ యూజర్స్ కి అలాగే వినియోగదారులు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది ఇది ఆండ్రాయిడ్ మార్కెట్లో మరియు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు వేలిముద్ర సెన్సార్ ఉన్న ప్రతి మొబైల్ కి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Scroll to Top