PO APO Duties 2021 for MPTC ZPTC Elections on Before After Pollining Time | AP Local Elections 2021
PO APO Duties 2021 for MPTC ZPTC Elections on Before After Pollining Time | AP Local Elections 2021 in Teligu. MPTC/ ZPTC Elections PO / APO Duties Before / After Pollining Time | AP Local Elections 2021 : MPTC/ ZPTC Elections Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings? పోలింగ్ సమయంలో ఎవరెవరు ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి?. Panchayath Elections OP Duties, APO Duties and Other Polling Officers duties download in telugu. Municipalities OPO / 1st polling officer duty in telugu 2nd polling officer duty 2020 first polling officer duty video, duties of polling officer in election March 2020, first time voters in 2020, other polling officer duties, duty of 4th polling officer for election duty list of polling officer 2021.పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2021.
PO APO Duties 2021 for MPTC ZPTC Elections on Before After Pollining Time | AP Local Elections 2021
PO APO Duties 2021 LOCAL BODIES – పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2020
Before poll – collection of Material
1.బ్యాలెట్ బాక్స్
2.బ్యాలెట్ పేపర్స్ (ఎంపిటిసి జడ్పీటీసీ)
3.Marked copy of electoral rolls
4.indelible ink phial
5.paperseal for ballot boxes
6.address tag for ballot box
7.label for ballot box
8.arrow Cross mark stamps
9.distinguished Mark stamp
10.stamp pad
11. Purple ink bottle
12 pusher
13.metal seal
14.voting compartment boards
14.candidate posters
పోలింగ్ ఏజెంట్ల నియామకం – పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు
1. ఇంచార్జ్ ఆఫ్ ఓటర్ ఐ డేంటిఫికెషన్ మరియు మార్కడ్ ఏలోక్ట్రోరోల్
2.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్ జడ్పీటీసీ
3.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఎంపిటిసి
4.మార్కింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ అండ్ గివింగ్ క్రాస్ మార్క్ స్టాంప్
డ్యూరింగ్ పోల్ (During Polling Time )
1.బ్యాలెట్ పేపర్ ల వెనుకవైపు సంతకాలు మరియు ధిష్టింగ్వషేడ్ మార్క్ సీల్
3.ఓటింగ్ కంపార్టుమెంట్ విడి విడిగా సిద్ధం చేసుకొనుట వాటికి పింక్ కలర్ జెడ్పిటిసి వైట్ కలర్ ఎంపీటీసీ సైన్ బోర్డ్ అతికించుట
2. బ్యాలెట్ బాక్స్ ప్రదర్శన
3.బ్యాలెట్ బాక్స్ ను సిద్ధం చేయుట
- ఏ. అడ్రస్ టాగ్ ను బాక్స్ లో వేయుట
- బి. పేపర్ సీల్ మీద వెనుకవైవు పీఓ సంతకం, ఏజెంట్ల సంతకం అభ్యర్థి సంతకం ముందువైవు మధ్యలో డిస్టింగుషేడ్ మార్క్ స్టాంప్ వేయుట
- సి. పేపర్ సీల్ సీరియల్ నంబర్ ను నోట్ చేసుకుని పేపర్ సీల్ ను అమర్చి అట్టముక్కను ఉంచి బ్యాలెట్ బ్యాక్స్ కు సెమీ సీల్ వేయుట
4.ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించుట
5.పీఓ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన విధుల నిర్వహణ, పీఓ ఓటింగ్ సరళిని తన పీఓ డైరీలోరెండు గంటలకు ఒకసారి లో నమోదు చేస్తూ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ గావించుట
టెండెర్డ్ ఓట్ పై అవగాహన
ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి వచ్చినపుడు అతని ఓటు అప్పటికే ఎవరైనా వేసిఉంటే అలాంటి ఓటును టెండర్ ఓట్ అంటారు
అలాంటపుడు అతనిని సరిగా విచారించి ,పరిశీలించి అతను కచ్చితంగా వేయలేదని నిర్ధారించుకొన్న తరువాత
ఓటరు వివరాలను ఫార్మ్ నంబర్ 24లో నమోదు చేసి దానిలో అతనిసంతకం చేయించుకొని మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బండల్ లోని చివరి నుండి ఉన్న మొదటిది తీసుకుని దాని వెనుక వైపు కౌంటర్ ఫైల్ మరియు బ్యాలెట్ పేపర్ రెండిటి మీద పీఓ టెండెర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతనికి ఇచ్చి అతను ఓటు వేసిన తరువాత దానిని ఓటింగ్ కంపార్టుమెంట్ లో వేయకుండా పీవో దగ్గరే ఉంచుకొని వేరుగా కవర్ లో ప్యాక్ చేసి ఇవ్వాలి
వివరాలను ఫార్మ్ నంబర్ 25లో నింపాలి
కాన్సిల్ అండ్ స్పాయిల్ బ్యాలెట్ పేపర్ కూడా జాగ్రత్తగా వెనక్కి ఇవ్వాలి ఫార్మ్25 లో నమోదు చేసి.
బ్లైండ్ ఓటర్స్
ఓటరు తను పూర్తిగా ఓటువేయలేని స్థితి లో ఉన్నప్పుడు వారిని 18 ఏళ్ల పైబడి ఉన్న సహచర ఓటరును తన ఓటును వేయడానికి అనుమతించవచ్చు అలాంటి వారి వివరాలను ఫార్మ్ నంబర్ 23 లో నమోదు చేయాలి
ఛాలెంజ్ ఓట్
ఓటరు వచ్చి తన గుర్తింపు విషయంలో ఎవరికైనా అనుమానం తలెత్తినప్పుడు తను లేదు అది నేనె అని ఛాలెంజ్ చేసి ఓటు వేసేటప్పుడు అనేక ప్రశ్నల ద్వారా హెచ్చరించి సాధ్యమైనంతవరకు వాటికి అవకాశం ఇవ్వకుండా కాదు కూడదు అన్నప్పుడు తనకు ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఛాలెంజ్ ఫీని ఫార్మ్ నో 21 లో 5రూపాలు కట్టించుకొని నమోదు చేసి ఇవ్వాలి
పోలింగ్ ముగింపు
ఎన్నికల ఓటింగ్ సమయం ముగింపు చేయేముందు వరుసలో ఉన్న చివరి వారికి టోకెన్ ఇచ్చి 1 నుండీ డేసేండింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ వేసి ప్యాక్ చేసి సిద్ధం చేయాలి
సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్ ఇందులో
5 రకాల 5 రంగుల ప్యాకేట్స్ ఉంటాయి
మొదటిది బ్రౌన్ రంగు ఇందులో
1.బ్యాలెట్ పేపర్ అకౌంట్
2.పీవో ప్రకటించబడిన పత్రము
3.పేపర్ సీల్ అకౌంట్
4.పీవో డైరీ
5.విజిట్ షీట్ఇవి చాలా ముఖ్యమనవి వీటితో పాటు బ్యాలెట్ బాక్స్ ను కలిపి ఒక కౌంటర్ లో సబ్మిట్ చేయాలి.
రెండవ రంగు ప్యాకెట్ గ్రీన్ కలర్ స్టాచుటరీ కవర్స్ ఇందులో
1.మార్కేడ్ కాపీ ఆఫ్ ఏలొ క్ట్రోల్ రోల్(సీల్ చేయబడిన)
2.సంతకం చేసి వాడకుండా ఉంచిన బ్యాలెట్ పేపర్స్ (సీల్ చేయబడిన)
3.సంతకం చేయకుండా మిగిలిపోయిన బ్యాలెట్ పేపర్స్
4.సీల్ చేయబడిన టెండెర్డ్ బ్యాలెట్ పేపర్స్
5.క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్స్
6. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్
3వ రంగు ఎల్లో కవర్స్ ఇవి స్టాచుటరీ కవర్స్ ఇందులో
1.మార్క్ చేయని ఏలోక్ట్రోరోల్ కాపీలు
2.పోలింగ్ ఏజెంట్ల నియామక లెటర్స్
3.edc సర్టిఫికెట్
4.లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓట్లు
5.అంధుల ఓట్లు వివరాలు
6.వయస్సు నిర్ధారణ పత్రాలు
7.రసీదు పత్రాలు
8.చిరిగిపోయిన వాడని పేపర్ సీల్
ఇక 4 వది బ్లూ ఇందులో
1.పీవో హాండ్ బుక్
2.ఇండెలిబుల్ ఇంక్
3.ఇంక్ ప్యాడ్స్
4.మెటల్ సీల్
5.ధిష్టింగిషేడ్ మార్క్
6. యారో క్రాస్ మార్క్ సీల్
ఇంక 5 వది వైట్ ఇందులో2 మిగిలిన అన్ని వేసి కౌంటర్ లో అప్పగించాలి