పోస్టులు-మార్కుల వెయిటేజీ :
స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీ: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-80 మార్కులు; ఏపీ టెట్-20 మార్కులు).
స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-50 మార్కులు, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్-30 మార్కులు, ఏపీ టెట్-20 మార్కులు).
మ్యూజిక్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ-70 మార్కులు, స్కిల్ టెస్ట్-30 మార్కులు).
ప్రిన్సిపల్, పీజీటీ, క్రాఫ్ట్; ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్: మొత్తం 100 మార్కులు (టీఆర్‌టీ).
ఎస్‌జీటీ: మొత్తం 100 మార్కులు (టెట్ కమ్ టీఆర్‌టీ).
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to Prepare AP TRT (DSC) – DSC Preparation Instructions in Telugu
ఎస్‌జీటీ (SGT) Preparation Guidelines :
జీకే, కరెంట్ అఫైర్స్: తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. ఆపై సబ్జెక్టుల వారీ వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి.
స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన పరిణామాలను అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్‌కు పత్రికలను ఉపయోగించుకోవాలి.
విద్యా దృక్పథాలు:
విద్యా మనోవిజ్ఞానశాస్త్రం:
ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టుసాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.
కంటెంట్:
గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది.
సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు-క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టిసారించాలి.
సోషల్‌స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ-బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టుసాధించొచ్చు.
మెథడాలజీ:
స్కూల్ అసిస్టెంట్ (School Assistant) Preparation Guidelines :
ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పాఠ్యపుస్తకాలను ఉపయోగించుకోవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై దృష్టిసారించాలి.
బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
సోషల్‌స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితరాలపై దృష్టిసారించాలి.
మెథడాలజీ:
మాక్‌టెస్ట్‌లతో మేలు..
కంటెంట్‌కు సంబంధించి తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే ఇతర మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. మెథడాలజీలో బోధనా లక్ష్యాలు-స్పష్టీకరణలు; బోధనా పద్ధతులపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రాక్టీస్ ముఖ్యం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకునేందుకు వీలుంటుంది. ఆన్‌లైన్లో పరీక్షలు జరుగుతాయి కాబట్టి పాఠశాల విద్యాశాఖ, శిక్షణ సంస్థలు అందించే ‘ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు’ రాయడం లాభిస్తుంది.
DSC SGT Methodology Study Material in Telugu/ English Free Download Avanigadda, Kutty, SSR, Akshara Coching Centers TRT Study Material Pdf Sakshi Education www.eenadupratibha.net dsc study material. AP TRT Syllabus In Telugu www.eenadupratibha.net dsc study material Sakshi Education Tet Material Dsc Sgt Study Material In Telugu Pdf Dsc English Methodology Material Dsc Sa Maths Study Material.
AP DSC SGT Study Material, AP TET cum TRT School Assistant Model Papers for Teachers Recruitment: AP DSC Language Pandits Study Material, AP TRT PET DSC Model Papers: DSC Study Material | DSC Material | DSC SGT Model Papers | TRT SGT Study Material | TRT LP Material | TRT PET Model Papers | Teacher Recruitment Test | Study Material | Model Papers.
స్వయ సన్నద్ధమగుక్రింది ఉపయోగకరమైన తయారీ చిట్కాలు ఉన్నాయి
- కంటెంట్ తయారీ కోసం 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి
- అంతర్-సంబంధిత విషయాల తయారీలో క్రోనాలజికల్ ఆర్డర్ను అనుసరించాలి. ఉదాహరణకు, భూమి వ్యవస్థపై అంశంపై అధ్యయనం చేసే సమయంలో, అన్ని అంశాలని వరుసగా 6 నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదవడం మంచిది.
- భౌగోళికం లో భూమి మరియు దాని స్వభావం మరియు వాతావరణ పరిస్థితుల లో లోతైన జ్ఞానం కలిగి చాలా ముఖ్యం. మరియు అట్లాస్ మరియు మాప్ లో పటం మరియు మాప్ లో వివిధ ప్రదేశాల గుర్తింపు గుర్తింపు ప్రతి అభ్యర్థి కోసం ఉండాలి.
- ప్రపంచ చరిత్రపై చరిత్ర దృష్టిలో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. మరియు మధ్యయుగ చరిత్ర, పెట్టుబడిదారీ విధానం, పారిశ్రామిక విప్లవం చదవడానికి 9 వ మరియు 10 వ తరగతి పుస్తకాలు.
- రాజ్యాంగంలో పౌర దృష్టి ప్రత్యేక దృష్టి ఉంది చాలా ముఖ్యమైన అంశం
- బ్యాంకింగ్ వ్యవస్థ, భారతీయ ఆర్ధిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై ఎకనామిక్స్ అవగాహనలో చాలా ముఖ్యమైనవి.
- పధ్ధతి పాఠ్య పథకాలలో, బోధన పద్ధతులు, మూల్యాంకన అంశాలు నిర్లక్ష్యం లేకుండా చదివే ముఖ్యం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP DSC (TRT) Complete Details | |
---|---|
How to Calculate TET Weightage Marks in AP DSC 2018 | Click here |
AP DSC 2018 Online Apply Schedule at psc.ap.gov.in | Click here |
AP DSC 2018 SGT, SA, LP, PET District wise Download | Click here |
AP DSC SGT / SA/ LP/ PET Previous/ Model Question Papers | Click here |
AP DSC SGT Syllabus 2018 New – TRT Secondary Grade Teacher Recruitment Syllabus | Click here |
AP DSC SA Syllabus 2018 New – TRT School Assistant Recruitment Syllabus | Click here |
AP DSC 2018 Notification Schedule Released for 7,729 Vacancies | Click here |
Avanigadda DSC SGT, School Assistant, LP, PET Content Study Material | Click here |
AP TRT (DSC) Methodology Study Material (SGT, School Assistant, LP, PET ) | Click here |