How to Get Tax Refund status 2023-24 | How to check income tax refund status online

How to Get Tax Refund status 2022-23 | How to check income tax refund status online

How to Get Tax Refund status 2023-24 | How to check income tax re fund status online : మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? అయితే మీ రిఫండ్ స్టేటస్ తెలుసుకోండిలా… ఆదాయ పన్ను రీఫండ్ ఎప్పుడు లభిస్తుంది ?

How to Get Tax Refund status 2023-24 How to check income tax refund status online : How to claim income tax refund after the due date. మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? అయితే మీ రిఫండ్ స్టేటస్ తెలుసుకోండిలా…ఆదాయ పన్ను రీఫండ్ ఎప్పుడు లభిస్తుంది ? మీరు చెల్లించిన ఆదాయ పన్ను, చెల్లించాల్సిన ఆదాయపన్ను కంటే ఎక్కువగా ఉంటే మీకు రిఫండ్ అనేది లభిస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత 20, 45 రోజుల తర్వాత కొన్ని సందర్భాల్లో నెల రెండు నెలలలోపు రిఫండ్ అవుతుంది.మీరు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత మీ యొక్క వివరాలను ఈ ఫైలింగ్ వెబ్సైట్ నందు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసిన తర్వాత మీ యొక్క రిఫండ్ స్టేటస్ స్టేటస్ను తెలుసుకోవచ్చు.

FA1 Question Papers 2024: Download (Updated)

How to Get IT status 2023-24 | How to check IT Amount online

ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయుటకు ఐటీ శాఖ జనవరి 10వ తారీకు చివరి తేదీ ప్రకటించింది.అదేరోజు అర్ధరాత్రి వరకు కుమార్ 31 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.చి వరి గంటలో సుమారు రెండు లక్షలకు పైగా ఐ టి ఆర్ దాఖలు చేశారు.జనవరి 10వ తారీకు సాయంత్రం 6 గంటల వరకు 17,97,625 ఐటీఆర్‌లు దాఖలు చేశారు.సాయంత్రం 5-6 గంటల మధ్య 2,39,013 రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయ‌ పన్ను శాఖ తెలిపింది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం జనవరి 10వ తేదీ, కంపెనీలకు ఫిబ్రవరి 15 తారీకు వరకు పొడిగించింది.

ఆదాయపన్ను రిఫండ్ గురించి సమాచారం

ఆదాయ పన్ను చెల్లించే వారు ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఆదాయ పన్ను కట్టే అదనపు పన్ను కట్టి ఉన్నట్లయితే దాన్ని తిరిగి ఇచ్చే వ్యవస్థ.ఆదాయ పన్ను చెల్లించిన ఈ అదనపు మొత్తాన్ని ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 237 తిరిగి పొందవచ్చు.

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారు తమ యొక్క రిటర్న్స్ స్టేటస్ ను ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.in/home నందు తెలుసుకోవచ్చును.

How to Check For Refund Status?

Teachers Once the refund is determined, the same will be processed by the tax department.  The status of refund can be checked either from download.  The income tax e-filing portal or The NSDL website.

ఆదాయపన్ను రిటర్న్స్ స్టేటస్ ను స్టెప్ బై స్టెప్ తెలుసుకొనే విధానం

1.https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి.
2.రిజిస్టర్ యూజర్ పై క్లిక్ చేయాలి.
3.లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూసర్ ID, పాస్వర్డ్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
4.ఇప్పుడు ‘వ్యూ రిటర్న్స్’ లేదా ఫారమ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
5. ‘మై అకౌంట్’‌ టాబ్‌కు వెళ్లి,సెలెక్ట్ ఆప్షన్ దగ్గర ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి.
6.త‌ర్వాత సంవత్సరాల వారీగా మనం సమర్పించిన అటువంటి ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సంబంధించిన ‘అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్స్’ కనిపిస్తాయి.
7. త‌ర్వాత ‘అక్నాలెడ్జ్‌మెంట్ సంఖ్య’‌పై క్లిక్ చేయాలి.
8.ఐ టి ఆర్ V/ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్స్’
9.ITR FORM ఆప్షన్ కనిపిస్తాయి.
10. మనం దాఖలు చేసిన ఐటిఆర్ ఫామ్ మరియు ఐటీ రిటర్న్స్ రిఫండ్ ఫామ్ కనిపిస్తాయి స్టేటస్ కనిపిస్తాయి
11. అప్పుడు ఆదాయపు పన్ను స్టేట‌స్‌ మీ కంప్యూటర్ స్క్రీన్‌లో క‌నిపిస్తుంది.
12. రీఫండ్ ఇప్పటికే ప్రాసెస్ అయితే , మీకు సందేశం వస్తుంది.

How to Get Income Tax Refund status 2023

To Check the Status of your income Tax Refund, you can Follow these General Steps:

  1. Visit the official website of the income tax department in your country. For Example, in India, you would visit the Income Tax Department’s website (https://www.incometaxindia.gov.in/) or the government’s e-Filing portal (https://www.incometaxindiaefiling.gov.in/).
  2. Look for the “Refunds” or “Refund Status” section on the website. This section is usually dedicated to providing information about income tax refunds.
  3. Click on the Appropriate link or Button to Access the Refund Status portal or Tool.
  4. Provide the required information to access your refund status. This typically includes your PAN (Permanent Account Number) and the assessment year for which you are seeking the refund status.
  5. Submit the information and wait for the system to retrieve your refund status.
  6. The website will display the status of your income tax refund. It may indicate whether your refund has been processed, approved, or issued.
  7. If your refund has been processed and approved, the website may provide details such as the refund amount, mode of payment (such as direct deposit or check), and the date of refund.
  8. Make a note of the refund status and any other relevant information displayed on the website for your records.

Employees Income Tax Calculate Software Download

Income Tax Re fund Status Online FAQs :

How can I check my IT refund status 2023-24?
IT How can I get my tax refund immediately?
Income Tax How can I check the status of my 2023 -2024 tax return?
Tax When can I expect my refund 2023-2024?
What is an Income tax refund?
How to check the status of income tax refund
How to claim income tax refund after the due date?
IT, When will we get an income tax refund
How to know your income tax refund amount?
Why is the income tax refund delayed ?
Do I need to file an income tax return to get the refund?
What are different Income tax refund status?
How to check income tax refund status for 2023-2024?
Income tax refund status 2023-24
Income tax refund status 2023-24
How to check income tax refund status FY 2023-24
e filing refund status
ITR status return submitted and verified
How to get income tax return
Employees Income tax refund pending
Income tax refund sms.

Income Tax Refund Status Online link https://www.incometaxindiaefiling.gov.in/

Scroll to Top