How to check TS Govt. Transferred Rs 1500 for Poor People | Check beneficiaries list Status
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to check TS Govt. Transferred Rs 1500 for Poor People
టిఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే రూ .1500 ఎలా తనిఖీ చేయాలి
మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://epos.telangana.gov.in/) లో చెక్ చేసుకుంటే చాలు. స్టేటస్ తెలిసిపోతుంది. ఇందుకోసం మీ రేషన్ కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఉంటే చాలు. మరి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ .1,500 చొప్పున జమ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 74 లక్షల అకౌంట్లలో నగదు జమ అవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బులు జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తమ అకౌంట్లలో రూ.1,500 జమ అవుతాయా? అసలు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నామా లేదా అన్న సందేహాలు అనేక మందిలో ఉన్నాయి.
Step by Step Check for TS Govt. Transferred Rs 1500 for Poor People
First open the https://epos.telangana.gov.in/ website.
Click on the DBT Response Status Check in the list on the left.
A new page will open.
Select one of the ration card or UID or mobile number.
Enter the number according to the option you selected.
Then click on Get Details.
Status shows the amount of money transferred into your account.
If it is Data Not Found, try the other two options.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
If you also want to know the money transfer status click here