How to Apply PM Kisan – Farmers Pension 3000 per Month – Online Payment Status

Prime Minister Kisan Maandhan Yojana Benefits, Eligibility – Farmers Pension 3000 per Month – Online Payment Status

How to Apply PM Kisan – Farmers Pension 3000 per Month – Online Payment Status : PM Kisan Maan Dhan Yojana Apply Process, Prime Minister Kisan Maandhan Yojana Benefits, Eligibility – Government is sending 36 thousand rupees in farmers’ account, apply process. Under the Pradhan Mantri Kisan Maandhan Yojana, all the small and marginal farmers of our country will be provided pension by the government to live properly in old age. The scheme has been launched by the Central Government on 31 May 2019. Under this Pradhan Mantri Kisan Maandhan Yojana 2020, a pension amount of Rs 3000 per month will be provided to the small and marginal farmers of the country on completion of 60 years of age.

FA1 Question Papers 2024: Download (Updated)

How to Apply PM Kisan – Farmers Pension 3000 per Month – Online Payment Status

రైతులకు నెలకు రూ .3,000 పెన్షన్ … అప్లై చేసే విధానం.  రైతులకు శుభవార్త. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పెన్షన్ స్కీమ్ అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పేరుతో ఈ పథకాన్ని కొంతకాలం క్రితం ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గతేడాది ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పెన్షన్ పథకాన్ని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC నిర్వహిస్తోంది. ఇందులో చేరిన రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో 21 లక్షలకు పైగా రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ స్కీమ్‌లో రైతులు ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో రైతులకు ఆసరాగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ప్రకటించింది ప్రభుత్వం.

How to Apply PM Kisan - Farmers Pension 3000 per Month - Payment Status
How to Apply PM Kisan – Farmers Pension 3000 per Month – Payment Status

Eligibility for PM Kisan Maan Dhan Yojana

  • Any farmer between the age of 18 to 40 can apply for PM Kisan Maandhan Yojana.
  • The applicant has to contribute partially between Rs 55 to 200 every month till the age of 60 years.
  • After the age of 60, the farmers get a pension of 3 thousand rupees per month or 36 thousand rupees annually under the scheme.
  • Apart from this, the applicant should have only five acres i.e. 2 hectares of cultivated land.
  • నెలకు రూ.3000 చొప్పున ఏడాదికి రూ.36,000 పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
  • రెండు హెక్టార్ల వరకు పొలం ఉన్న రైతులు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో చేరే రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • పథకంలో చేరేనాటికి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రీమియం ఉంటుంది.
  • అంటే 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం,
  • 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం,
  • 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి.
  • ప్రతీ నెల ప్రీమియం చెల్లించాలి.
  • రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
  • రిటైర్మెంట్ వయస్సు నుంచి రైతులకు నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
  • కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
  • స్కీమ్‌లో చేరిన నాటి నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి.
  • సరిగ్గా 60 ఏళ్లు దాటగానే వారికి నెలకు రూ.3000 పెన్షన్ లభిస్తుంది.
  • ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు 50% ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది.
Entry Age (Yrs)

 

Superannuation AgeMember’s monthly contribution (Rs)Central Govt’s monthly contribution (Rs)Total monthly contribution (Rs)
18605555110
19605858116
20606161122
21606464128
22606868136
23607272144
24607676152
25608080160
26608585170
27609090180
28609595190
2960100100200
3060105105210
3160110110220
3260120120240
3360130130260
3460140140280
3560150150300
3660160160320
3760170170340
3860180180360
3960190190380
4060200200400

ఈ స్కీమ్‌లో చేరాలనుకునే రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌-CSC కు వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ స్కీమ్‌లో చేరడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజనలో చేరిన తర్వాత ప్రతీ నెలా ప్రీమియం చెల్లించాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో ఉన్నవారికి ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన వర్తించదు.

Features of PM Kisan Maandhan Yojana

  • Assured Pension of Rs. 3000 per month
  • Voluntary & Contributory Pension Scheme
  • Matching Contribution by Government
  • Entry age-specific monthly contribution

How to check Prime Minister Kisan Maandhan Yojana Payment Status

Follow the steps given below to check you PM Kisan payment status and other details;

Step 1 – Go to the official website of PM-Kisan – pmkisan.gov.in
Step 2 – Now look for ‘Farmers Corner’ at the right-hand side on the homepage
At Farmers corner you can do self registration for the scheme, edit Aadhaar details, check beneficiary status, list and many other things.
Step 3 – Now click on Beneficiary status link
Step 4 – Now enter any of the three – Aadhaar Number / Account Number / Mobile Number
Step 5 – Then click on Get Data
Step 6 – PM Kisan payment status will be displayed on the screen. Check the details carefully and if required do necessary changes.

Click to Check PM Kisan payment status Details
Click to PM Kisan Online Apply Details

Scroll to Top