How to Apply OD for Departmental Test Exams ApTeLs App | OD Apply Form

How to Apply OD for Departmental Test Exams ApTeLs App | OD Apply Form

శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం (Department Tests). Ref:- FR 9(6) sub clause (b) (iii) of Fundamental Rules 1964 (For Two times only), ఉద్యోగులకు శాఖపరమైన పరీక్షలకు APPSC May/2019 నోటిఫికేషన్ జారీ చేసింది.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నోటిఫికేషన్ ప్రకారం విద్యశాఖకు పేపర్ 88,97,& 141 కలవు

AP / Telangana Departmental Test Material EOT/ GOT Exam Bits 88 & 97 and 141

88,97 (GOT)15-06-2019న
141 (EOT) 16-06-2019న

శాఖపరమైన పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు పై ఉత్తర్వులనుసారం *”ఆన్ డ్యూటీ”* సౌకర్యం పొందవచ్చు…
ఆన్ డ్యూటీ సౌకర్యం కోసం

సెలవు మంజూరు అధికారికి(HMs/ MEO) లెటర్ వ్రాసి హాల్ టిక్కెట్టు జత చేయాలి..

APTeLS నందు ఇలా నమోదు చేయండి

Type of duty

Request to DDO

Select Date

Enter Reason ( Attending 1st/2nd time for Departmental tests)

Then submit by OTP

Note:- 16-06-2019 ఆదివారం కావున నమోదు అవసరం లేదు


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Departmental Test OD Facility Permission Letter and rule GO Download

Scroll to Top