How to Apply DDO local Holiday in CSE website Step by Step in Telugu

How to Apply DDO local Holiday in CSE website Step by Step in Telugu

STEP BY STEP PROCESS TO APPLY LOCAL HOLIDAY IN DDO LOGIN

SCHOOL LEVEL

మీరు ప్రాధమిక లేదా ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైతే మీ M.E.O. గారికి, మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులైతే మీ Dy.E.O. గారికి మీరు మీ పాఠశాలకు స్థానిక శెలవు ప్రకటిస్తున్నరోజుకు ముందురోజు సాయంత్రం లిఖితపూర్వకంగా తెలియజేయవలయును.

FA1 Question Papers 2024: Download (Updated)

DDO LEVEL


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
MEO/ DyEO గారు ప్రతిరోజు మీ ఆఫీసుకు అందజేయబడిన LOCAL HOLDAY DECLARATION LETTERS ను పరిశీలించి, ఏ తేదీకి ఏ పాఠశాల ప్రధానోపాధ్యాయులు LH LETTER అందజేసియున్నారో పరిశీలించుకోవాలి.

DDO local Holiday in CSE website Step by Step Process

  1. ముందుగా CSE.AP.GOV.IN WEBSITE HOME PAGE లో MENU BAR చివరన గల LOGIN పై CLICK చేయాలి.
  2. USERNAME, PASSWORD లను ENTER చేసి CAPTCHA CODE ENTER చేసి SUBMIT చేయాలి.
  3. OPEN అయిన WEB PAGE లో కుడివైపు గల REQUEST TRACKING SYSTEM క్రింద ఉన్న ATTENDANCE అనే LINK పై CLICK చేయాలి.
  4. Next మీకు E-HAZAR ATTENDANCE SYSTEM అనే TITLE తో NEW WEB PAGE OPEN ఔతుంది.
  5. అక్కడ MENU BAR లో 2వ OPTION గా ఉన్న ENTRY పై CLICK చేస్తే 3వ OPTION గా APPLY LOCAL HOLIDAY అనే LINK కనిపిస్తుంది, వెంటనే దానిపై CLICK చేయాలి.
  6. తదుపరి ALL మరియు VILLAGE అనే OPTIONS తో NEW WEB PAGE OPEN ఔతుంది.
  7. ALL పై CLICK చేసి
  8. SCHOOL CATEGORY SELECT చేయాలి, VILLAGE పై CLICK చేసి గ్రామం పేరు SELECT చేసి GO పై CLICK చేయాలి.
  9. Next  ఆ గ్రామంలోగల మీరు SELECT చేసిన CATEGORY లోని పాఠశాలల పేర్లన్నీ CHECK BOX తో ప్రత్యక్షమౌతాయి, అన్నీ కావాలంటే SELECT ALL పై CLICK చేయండి లేదంటే కావాల్సిన SCHOOL SELECT చేయండి.
  10. REASON FOR LOCAL HOLIDAY దగ్గర సంబంధిత SCHOOL HM LH LETTER లో తెలియజేసిన కారణం TYPE చేసి SUMBIT పై CLICK చేయండి.
  11. అంతే ఇక ఆ రోజుకు ఆ పాఠశాలకు స్థానిక శెలవు ప్రకటంచినట్లుగా CSE SERVER నందు RECORD ఔతుంది. REPORTS లో కూడా REFLECT ఔతుంది.

THERE IS NO OPTION TO SELECT DATE
SO, YOU HAVE TO APPLY FOR LH ON CONCERNED DAY ONLY


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top