How to apply Amma Vodi Official website- Required documents Details
All the DEOs, MEOs and HMs are informed that, site is enabled for entry the all details.How to apply Amma Vodi Official website- Required documents Details Upload Process Video.
How to apply Amma Vodi Official website- Required documents Details
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Username: udise code
password : ammavodi19
అమ్మ ఒడి -లాగిన్,వివరాల నమోదు విధానం
ప్రధానోపాధ్యాయులు అమ్మవడి వెబ్సైట్ లో వివరాలు సబ్మిట్ చేసేవిధానం
వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ముందుగా
1. తరగతివారిగా పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, IFSC నెంబర్, ఫోన్ నెంబర్, హాజరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
2. (Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.) http://jaganannaammavodi.ap.gov.in/login.htm
పై లింక్ పై క్లిక్ చేసి
User id : *udise code*
Pass word : *ammavodi19*
లాగిన్ అవ్వాలి.
3. ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు
eg: mpps1405 లా పెట్టుకోండి.)
Password successfully
Step 1
అమ్మ అఫీషియల్ వెబ్ సైట్ నందు విద్యార్థుల తల్లుల యొక్క ఆధార్ నంబర్లు అకౌంట్ నెంబర్లు నమోదు చేయుటకు jaganannaammavodi.ap.gov.in వెబ్సైట్ నందు యూజర్ ఐడి గా మీ పాఠశాల యొక్క u-dise కోడు, పాస్వర్డ్ గా ammavodi19 ఎంటర్ చేసి, తదుపరి పాస్వర్డ్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మీకు నచ్చిన పాస్ వర్డ్ ను సెట్ చేసుకోండి.
పాస్వర్డ్ మార్చుకున్న తర్వాత లాగ్ అవుట్ అయ్యి, u-dise code మరియు కొత్త పాస్వర్డ్ లతో లాగిన్ కావలెను. ఆ విధంగా లాగిన్ అయిన తర్వాత home, user, services, reports, లాగ్ అవుట్ మెనూలు కనిపించును.
Step 2:
in the services menu, you should select Student Mother/Guardian Details Entry option, then you will get students class wise selection page, If you select one class, all the students in that class details will be populated. Next, you have to select your desired student and enter the required details.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మెనూల యందు సర్వీస్ మెనూ ఎన్నుకొని అందులో సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనగానే ఆ తరగతి లో గల విద్యార్థులందరి పేరు కనిపించును. అందులో అవసరమైన విద్యార్థిని ఎన్నుకొని వారి యొక్క వివరాలను నమోదు చేయవలెను.
ఆధార్ నెంబర్ లేని విద్యార్థులను
Aadhar EID : 0623231110032810072018132451
నెంబర్ ఎంటర్ చేయడంద్వారా మన పాఠశాలలో enroll చేసుకోవొచ్చు.
కావున ఏ పాఠశాలలో అయితే ఆధార్ లేని విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులను పై నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ పాఠశాలలో enroll చేసుకోండి..
we have to enter following details of the selected student
Bank account number,
BRANCH NAME.
IFSC Code,
Aadhar number.
Ration card number.
MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATI name.
Student attendance percentage
we have to follow the above process for all students in our school. This is the complete process to follow in jaganannaammavodi-ap-gov-in official website student Mother/Guardian details.
Some instructions will take we will complete the data stipulated time
👉Jagananna amma vodi site open in Mozilla Firefox browser.
👉User ID : School DISE CODE
Password: ammavodi19
👉Change Password (atleast one caps,one numeric,one stumble.minimum 8 characters will useful and better password.)
👉Enter valued mobile number
👉Goto reports and check the student details
👉Goto services-S1-student mother/guardian details entry
👉Select class and get details
👉Select view button
👉Click ration card details
👉If yes fill details
👉Ration card
👉Aadhar card
👉Bank account details
👉Area
👉Submit
Pls follow process will complete data as early as possible
👉Note:–Each field will take some time
జగనన్న అమ్మ ఒడి పథకానికి ఈ క్రింది వివరాలను మీ దగ్గర ఉంచుకునట్లయితే వెబ్సైట్లో (Online) నమోదు చేయడం సులభంగా ఉంటుంది ( పిల్లవానికి రేషన్ కార్డు ఉన్నట్లయితే)
STUDENT MOTHER/GUARDIAN DETAILS
MOTHER GUARDIAN
1. MOTHER/GUARDIAN NAME:
2. MOTHER/GUARDIAN ration Card No:
3. MOTHER/GUARDIAN AADHAR No.:
4. MOTHER/GUARDIAN MODIBLE No.:
5. BANK ACCOUNT IFSC CODE :
6. MOTHER/GUARDIAN BANK AND BRANCH:
7. MOTHER/GUARDIAN ACCOUNT No:
8. attendance % on 30-11-2019 :
Mother Native Address Details :
Urband/Rural:
District:
Mandal :
Grama panchyat :
Students Attendance Percentage Calculator for Amma vodi Scheme