How to add New Children in CSE website in Telugu

How to add New Children in CSE website in Telugu 

కొత్త గా స్కూల్ లో చేరిన పిల్లలు ని cse వెబ్సైట్ లో ఎలా నమోదు చెయ్యాలి?

FA1 Question Papers 2024: Download (Updated)

Step by Step New Children add Process 


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముందు cse. ap. gov. in లోకి వెళ్ళండి.
student information system పై క్లిక్ చేయండి.

passward, user id, captcha code నమోదు చేయండి.సబ్మిట్ నొక్కండి.
స్క్రీన్ పై కనిపించే వాటిలో child info ను select చేయండి.
ఇందులో new student insert పై క్లిక్ చేయండి.

స్క్రీన్ పై కనిపించే box లో పిల్లవాని ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.సబ్మిట్ నొక్కండి.
వెంటనే స్క్రీన్ పై new student details కనిపిస్తాయి.
ఇందులో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేసి చివర్లో ఉన్న update ఆప్షన్ నొక్కండి.
వెంటనే పిల్లవాని పేరు ఆ తరగతి లోకి వచ్చేస్తుంది.
ఈ పద్దతి లో ఏ క్లాస్ లో నైనా పిల్లవాడిని మనం కొత్త గా చేర్చుకోవచ్చు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
How to add New Children in CSE website link here

Scroll to Top