Guidelines of conduct SA 1 Exams to DEO, Sy.DEO, MEO, HM -Summative 1 Model Questions

Guidelines of conduct SA 1 Exams to DEO, Dy.DEO, MEO, HM -Summative 1 Model Question Papers : Guidelines to DEOs, Dy.EOs ,MEOs conduct Summative Exams, SA1 Exam and SA1 Time Time Table


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FA1 Question Papers 2024: Download (Updated)

Guidelines of conduct SA 1 Exams to DEO, Dy.DEO, MEO, HM -Summative 1 Model Question Papers

1) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు SCERT,AP, ఉత్తర్వుల ప్రకారము 6 నుండి 10 తరగతులకు 12.11.2018 నుండి 29.11.2018 వరకు &.1 నుండి 5 తరగతులకు 22.11.2018 నుండి 27.11.2018 వరకు సమ్మేటివ్ అస్సిస్మెంట్ -1 పరీక్షలు జరుగును.
2)1నుండి 9 వరకు ప్రశ్నపత్రాలు ప్రత్యేక వాహనం లో 8.11.2018 తేదీన MRC లకు పంపబడును.
3)10 వ తరగతి SA1 పేపర్లు 2 స్పెల్స్ లలో MRC లకు వేరొక ప్రత్యేక వాహనంలో రూట్ ఆఫీసర్స్ ద్వారా పంప బడును.
4) MEO లు 10 తరగతి క్వశ్చన్ పేపర్స్ ను రిసీవ్ చేసుకున్న వెంటనే వాటిని MRC లనందు పోలీస్ కస్టడీలో భద్రపరచవలెను.
5) ఈ 10 వ తరగతి క్వశ్చన్ పేపర్లు పంపిణీ చేయుటకు MEO కు MRC లకు దగ్గరలో ఉన్న ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు జాయింట్ కస్టడీయన్లు గా వ్యవహరిస్తారు.
6) ఈ10 వ తరగతి క్వశ్చన్ పేపర్లు పబ్లిక్ పరీక్షల వలే date wise/subject wise ట్రంక్ పెట్టె లలో సీల్ వేసి భద్రపరచాలి.
7) 6నుండి 9 తరగతులకు SA1 పేపర్స్ ను ఉదయం పరీక్షకు ఒక గంట ముందు MRC ల నుండి సంబంధించిన పాఠశాలలో ఎవరైనా ఉపాధ్యాయులు MRC నుండి తీసుకొని వెళ్ళునట్లు ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకొని వలెను.
8) మండలం లోని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు వారి పాఠశాలలో ఉన్న సీనియర్ టీచర్ /authorised చేసిన ఏ టీచర్నైనా ప్రతిరోజు MRC లనుండి మధ్యాహ్నం 1గంట కు 10 వ తరగతి SA1 క్వశ్చన్ పేపర్స్ ను వారి యొక్క వ్యక్తి గత భాధ్యతపై వారి పాఠశాలలకు సంభందించిన పేపర్స్ MRC నుండి తీసుకొని వెళ్లునట్లు ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేయవలెను.
9) పరీక్షలు ప్రారంభించడానికి ముందు రోజు, మండలంలోని ప్రధానో పాధ్యాయులందరు MRC లకు వెళ్లి ఇండెంట్ ప్రకారం క్వశ్చన్ పేపర్స్ వచ్చినవో లేవో వెరిఫై చేసుకొనవలెను.
10) 10 వ తరగతి క్వశ్చన్ పేపర్స్ తగ్గినచో MEO గారి సంతకంతో AC FOR GOVT EXAMS గారిని లేదా Secretary, DCEB గారికి గాని లేఖ ద్వారా తెలియజేయవలెను.
11) SA1 పరీక్షల నిర్వహణలో మండల లెవెల్ 3 మెన్ కమిటీలను ఉపయోగించు కొనవలెను.
12) ప్రైవేట్ పాఠశాలకు క్వశ్చన్ పేపర్ బండిల్స్ ఇవ్వాలంటే DCEB, Contribution receipt ను తప్పని సరిగా MEO గారికి చూపించవలెను. 


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


Scroll to Top