Gandhi birthday festival activities – Experimental Education Program in AP Schools

Gandhi birthday festival activities – Experimental Education Program in AP Schools : Week of learning activities on the occasion of the 150 Birth Anniversary. Sub: School Education – SCERT, A.P – Undertaking week long practical intervention activities on the occasion of the 150 Birth Anniversary of Mahatma Gandhi on 2nd October in Primary, Upper primary and High Schools and DIETS on Gandhiji Nai Talim – Orders – Issued -Reg. Read:- 1. From the Chairman, Mahatma Gandhi National Council of Rural Education. Hyderabad, Lr.No;0009/MGNCRE/SCERTI Nai Talim/2018 dt 12-09-2018 . 2 Memo No: ESEO 1-12022/107/prog.Il/A1/12018 di: 20-09-2018,SE,Go AP.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

FA1 Question Papers 2024: Download (Updated)

Gandhi birthday festival activities – Experimental Education Program in AP Schools

Gandhi birthday festival activities - Experimental Education Program in AP Schools
Gandhi birthday festival activities – Experimental Education Program in AP Schools

All the District Educational Officers and Principals or DIETS in the State arc here by informed that the Mahatma Gandhi National Council of Rural Education, Hyderabad (MGNCRE) has been conducting Experiential Learning – Nai Tnlim – Work Education activities on the 150’h Birth Anniversary connection School Education Department, GUJARATH, undertaking Week long Practical Intervention in campaign mode from 26-09-2018 to 02-10-2018 in ul1 primary, Upper Primary and High Schools and DIETS.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్రీ మహాత్మా గాంధీ150 జయంతి పాఠశాలల్లో అభ్యసన వారోత్సవాలు : 

పాఠశాలల్లో అభ్యసన వారోత్సవాలు, అన్నీ జిల్లాలో యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా, శ్రీ మహాత్మా గాంధీ150 జయంతిని పురస్కరించుకొని పాఠశాల విద్య మరియు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి సమితి ఆధ్వర్యంలో “అనుభవ త్మక అభ్యసన కార్యక్రమాన్ని” నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 26 నుండి అక్టోబర్ 2 వరకు పాఠశాలల్లో “అనుభవాత్మకమైన అభ్యసనం – పని అనుభవం పై ” వారోత్సవాలను నిర్వహించాలి.
దీని ప్రధాన ఉద్దేశం ” పని వారిని గౌరవిద్దాం, పనిలో పాల్గొని నేర్చుకోవడం”. ఈ క్రింది అంశాలు నిర్వహించ వలెను
పని వారిని గౌరవిద్దాం, మనం చేద్దాం, పనిముట్లు- పనులు, వంట చేద్దాం, పని వారితో తన అనుభవం అనే అంశాలపై కార్యక్రమాలను నిర్వహించాలి.
  1. 26-9-2018: పని వారిని గౌరవిద్దాం: Honour the Worker : స్థానికంగా ఉన్న వృత్తి పనుల వారిని, షాప్ యజమానులు, రైతులను, మెకానిక్ మరియు ఇతర వృత్తులను వారిని పాఠశాలకు ఆహ్వానించి గౌరవించవలెను.
  2. 27-9-2018 : మహాత్మా గాంధీ సిద్ధాంతాలపై వ్యాసరచన, చిత్రలేఖన వకృత్వ పోటీలు నిర్వహించాలి.
  3. 28-9-2018 : మనం చేద్దాం: స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలను నిర్వహించాలి- తరగతి గదులను, పాఠశాల ఆవరణము, DUST BINS ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు క్లీన్ చేయడం
  4. 29-9-2018 : పనిముట్లు మరియు పనులు : వివిధ పరికరాల పనిముట్లను విద్యార్థులకు అవి ఎలా ప్రయోగించాలో తెలియజేయడం.
  5. 01-10-2018 : వంట చేద్దాం – దీనిలో భాగంగా కూరగాయలు తరగడం, వంట చేయడం, వడ్డించడం పాఠశాలలోనూ మరియు గృహంలోనూ పాల్గొనడం.
  6. 02-10-2018 : My Experience with Workmanship- పనివారితో తన అనుభవం: విద్యార్థులను స్థానికంగా వ్యవసాయ పనులలో ను, కోడి పరిశ్రమలోనూ, Fish farm and Dairy farm సంబంధించి చూపించు వాటిని పరిశీలించి తన అనుభవాలను ఒక Note రూపంలో వాయించవలెను.

Download Gandhi birthday festival activities in AP Schools

Scroll to Top