Flipkart Year End Sale 2019 | భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019
Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో ‘ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019, డిస్కౌంట్స్ ఇవే:
Flipkart Year End Sale 2019 | ఈ డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రత్యేకంగా ఉండే బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ హవర్, ప్రైస్ క్రాష్, కాంబో డీల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఉంటాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Flipkart Year End Sale 2019 | భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019
దసరా, దీపావళి సేల్ తర్వాత మరో భారీ సేల్కు రంగం సిద్ధం చేసింది ఫ్లిప్‌కార్ట్. డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు ‘ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019’ జరగనుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డిసెంబర్ 20 రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్… ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. సాంసంగ్, షావోమీ, రియల్మీ లాంటి బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75% వరకు, ఫ్యాషన్ వేర్‌పై 50-80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఫ్యాషన్ వేర్లో 1000 బ్రాండ్స్ ఉత్పత్తులపై ఆఫర్లు ఉండబోతున్నాయి. ఇక ఫర్నీచర్‌పై 80% వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపైనా 80% వరకు తగ్గింపు పొందొచ్చు.
ఇక ఈ డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రత్యేకంగా ఉండే బ్లాక్ బస్టర్ డీల్స్, రష్ హవర్, ప్రైస్ క్రాష్, కాంబో డీల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో ఉంటాయి. అర్థరాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు బ్లాక్‌బస్టర్ డీల్స్, అర్థరాత్రి 2 గంటల వరకు రష్ హవర్ డిస్కౌంట్స్, 15% అదనపు డిస్కౌంట్‌తో ప్రైస్ క్రాష్ ఆకట్టుకోనున్నాయి. కాంబో డీల్స్‌లో భాగంగా ఒకేసారి 3 ప్రొడక్ట్స్ కొన్నవారికి 10% అదనపు డిస్కౌంట్, 4 వస్తువులు కొన్నవారికి 15% తగ్గింపు లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Flipcart official website link https://www.flipkart.com/