EHS DDO Change Procedure For Transfer / Promotion Employees & Teachers

AP EHS (Employee Health Scheme) DDO Change Procedure For Employees & Teachers

EHS DDO Change Procedure For AP Employees & Teachers in AP : EHS DDO Change Procedure For Transfer / Promotion Employees & Teachers. How to ehs Health Card DDO Change and Add / Remove Process details. How to Add / Remove Employee Beneficiary Data on AP Health Cards. హెల్త్ కార్డ్స్ కోసం చాలా మంది  ఉద్యోగులు బదిలీలలో మరియు పదోన్నతులు పొందిన తర్వాత  కార్యాలయాలు మారినారు. కానీ వారి హెల్త్ కార్డ్స్ నందు వారి పాత DDO వివరాలే ఉన్నవి. ఇలా ఉండడం వల్ల కొత్త గా ఉద్యోగి వారి తల్లిదండ్రులు, లేదా వారి పిల్లలకు నూతనంగా హెల్త్ కార్డు అప్లై చేసిన తరవాత DDO సమ్మతి (Approvel) తెలియచేయాలి. కావున అప్పుడు ఇబ్బంది ఎదురుకొనుచున్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ కార్డ్స్ నందు వారి DDO వివరాలు ఎలా మార్చుకోవాలో ఈ క్రింద వివరించబడినది.

FA1 Question Papers 2024: Download (Updated)

EHS DDO Change Procedure For Transfer / Promotion Employees & Teachers

EHS DDO Change Procedure For AP Transfer / Promotion Employees & Teachers
EHS DDO Change Procedure For AP Transfer / Promotion Employees & Teachers

Steps to Change DDO Detailis:

  • 1.హెల్త్ కార్డు వెబ్సైటు http://www.ehs.ap.gov.in లోకి ఉద్యోగి  User ID మరియు Passward తో లాగిన్ కావాలి.
  • 2.లాగిన్ అయిన తరవాత స్క్రీన్ కనిపిస్తుంది వాటిలో Initiate New /Rejected Beneficiaries మీద క్లిక్ చేయాలి.
  • ౩.చేసిన తరవాత NOTE : Please cross check the DDO details before submission of the form,and the same DDO has to approve the application for adding/removing beneficiaries.
  • 4. If any Changes required for DDO, Please click here. అనే దానిమీద క్లిక్ చేయండి.
  • 5. మనకు మరో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మన DDO వివరాలు , మన అడ్రస్ , Maritual Status, మన జీతానికి సంబంధించిన వివరాలు అన్ని అప్డేట్ చేసుకునే సదుపాయం ఉన్నది.

ఈ విధంగా DDO వివరాలు మార్చిన తరువాత DDO లాగిన్ లో Manager (Gazetted) వారి వివరాలు అప్డేట్ చేయాలి చేసిన తరవాత మీ లాగిన్ లో వివరాలు అప్డేట్ అవుతాయి.

All Officers మీ Salry details entry in EHS Potrol Pay and Pay Sacale and PRC year కంప్లీట్ గా చూసుకొని update చేసుకోండి, EHS Potral Base చేసుకొని సింగల్ Room Sharing ఇస్తున్నారు.

హెల్త్ కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన DDO కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత DDO Code పరిధి లో మార్చవలసి ఉంది ఆటోమేటిక్ గా జరుగదు.

AP Employee Health Scheme Details

ItemDetails
TitleEmployee & Employee’s Beneficiary Data
CategoryAP Employees
StateAndra Pradesh
AbbreviationAP EHS
Full-FormAP Employees Health Scheme
SubjectHow to Add or Edit or Remove Employee & Employee’s Beneficiary Data on AP Health Cards
Official websitehttp://www.ehs.ap.gov.in/

కనుక క్రింద పేర్కొన్న ఈ మెయిల్ కు మన వర్కింగ్ ఎంప్లాయ్ Id, వర్కింగ్ డీటెయిల్స్, Pay slip పంపినట్లైతే  సంబంధిత  EHS గ్రీవిన్స్ సిబ్బంది  మార్చుతారు .

To be Submitted Details

  • 1.Provide Transfer Copy
  • 2.Pay Slip
  • 3.Employee ID
  • 4.HOD
  • 5.DDO Code
  • 6.District

Help line : e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in

Click here for login EHF Official website at www.ehf.gov.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top