EBC 10% reservation conditions and eligibility for అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌

EBC 10% reservation conditions and eligibility for అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ 

EBC 10% reservation conditions and eligibility for అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ : EBC (Economically Backward Class) Reservations – reservation for upper caste poor a key decision by the central government. EBC 10% reservation conditions and eligibility అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

EBC 10% reservation conditions and eligibility for అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌

EBC 10% reservation conditions and eligibility for అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌
EBC 10% reservation conditions and eligibility 

Economically Backward Class 10% reservation news, conditions and eligibility

  1. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర. 
  2. అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్‌ వెల్లడి. 
  3. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మోదీ సర్కార్‌ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. 
  4. కేబినెట్‌ నిర్ణయంతో జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. 
  5. రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్‌ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్‌. 
  6. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది. 

To Get 10% Reservations For EBCS The Conditions Are:

  • సంవత్సర ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 
  • వ్యవసాయ భూమి 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. 
  • నివాసం 1,000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. 
  • నోటిఫై చేసిన పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం ఉండాలి. 
  • నోటిఫై కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలంలో నివాసం ఉండాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Scroll to Top